పుట:2015.333901.Kridabhimanamu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఫరిష్కర్తలు - పాఠభేదములు

           క్రీ.1909లో మొట్టమొదట పూజ్యూలు శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు ఈ గ్రంధమున్ బ్రకటించిరి.  అందు, ససిగా పరిష్కరింపబడనికారణమున నిలచిన ప్రమారములతోబా'టు లెక్కకు మిక్కిలిగా ముద్రణస్ఖాలిత్యములు గ్రంధపాతములు కూడ నెన్నో దొరలినవి.  తరువాత మా పితృపాద్లు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తునాతునకలై యుండినతాళపత్రప్రతిని జాగ్రత్తగా బరిశీలించి  పాఠకనిర్ణయము గావించుకొని యుండినప్రతి నెవ్వరో మహానుభావు లెత్తికొనిపోగా తిరిగి పరిశ్రమించి సంస్కరించి చక్క గూర్చుకొన్నప్రతిని విపుల మగుపీఠికతో క్రీ.1928లో మరల బ్రకటించిరి.  *అటుపైశ్రీశాస్త్రిగారే పునర్ముద్రణమునకని తామే స్వయముగా సంస్కరించుకొని యుండినప్రతి ననుసరించి శ్రీ ప్రభాకరపరిశోధన మండలివారు క్రీ.1952 లో నొకతూరి దీనిని తిరిగి ముద్రించిరి.  తదుపరి క్రీ. 1953లో శ్రీ బండార్ తమ్మయ్యగారి పీఠికతో వారిచేత పరిష్కరించబడినముద్రణము నొక

  • శృంగార గ్రంధమాలవారు 10 రూ. మూల్యంతొ బ్రకటించిన క్రీడాభిరామ ముద్రణమున 'ద్వితీయ ముద్రణ ' మని యున్నది. వారీ గ్రంధమును రెండుమారులు ప్రకటించినా రనుకొనను. శ్రీకవిగారిది ప్రధమముద్రణ మనియు తకది రెండవముద్రణ మనియు నభిప్రాయమెమోన్ !