పుట:2015.333901.Kridabhimanamu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సీ మాటలాడుచు మూత్రమలము లుత్పారించు
            మిహిరోదయమ్మున మేలుకనడు
  సంధ్య వార్వడు మంత్ర జపనంయుతంబుగ
          విదికచ్చతోనుండు విడువ కెపుడు
  బ్రహ్మసూత్రము ధరింపగ సిగ్గువహియించు
        జల్దియోగిరము నిచ్చలు భుజించు
  ఋతువేళల బరిగ్రహింపడు నిజభార్య
       నవ్యకళత్రంబు నభిలషించు
  నెవ్వ డవ్విప్రదాయాదు డేగుదెంచె
  మార్గవశమున భాగ్యసామగ్రి కలిమి
  నాశ్రయించితి నతని మధ్యాహ్నవేళ
  బ్రాంతదేశంబునం దొక్క రావినుండి. (కాశీ. 6-46)

   విశేషణ విశేష్యములను దఱచుగా నేక విభకిలొనే నిలుపుచుండు టీతని సంప్రదాయము.  కావున నీ యన్వయ మిట్లే యనదదును.
                       వంశక్రమము
    ఈ వల్లభరాయని వంశవర్ణనమును 'మిక్కిలి తప్పులతో అనన్వితముగా నున్నదానిని జాగ్రత్తగా బరిశోధించి ఉచితవిధముగ సంస్కరించి ' వంశవృక్షమును పూజ్యులు మా పితృపాదులు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఒక విధమున బ్రకటించిరి (చూ. పీఠిక. పిట 13) వారి సంస్కా