పుట:2015.333901.Kridabhimanamu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జేనవెట్టి" ఇత్యాది పద్యము కుట్రౌవానివర్ణనముతో నున్నది. దాని బ్రకటీచునాడు మోహరివాడ యనంగా నా కర్ధము తెలియదయ్యెను. "యుద్దభటులుండువాడ యనుకొందును." అని పీఠికలో వ్రాసితిని. మోహరము=యుద్ధవ్యూహము అర్దముండుటనుబట్టి యట్లనుమానించితిని. - ఇటీవల దెలియవచ్చిన క్రొత్తయర్ధము:

                    కాశీఖండము సప్తమాశ్వాసమున.
సీ. ప్రార్దింప నున్నాడు పాదాగ్రముల వ్రాలి
            వెలివాడవాడు తద్విప్రకులుని...
    ఇత్యాది పద్యమున.
   దీవింప నున్నాడు తెలిసి దోహరిబంటు
        జెవి నక్షత్రమాలిక జెరివి ద్విజుడు (7-240)

అన్నచోట 'దోహరి బంటు ' ఉన్నాడ్. ఈతడిక్కడ మఱియు చండాలుడు - మాల - వెలివాడవాడు అనియు జెప్పబడినాడు.

  మఱియు నాముక్తమాల్యదలో, "అనిన గహకహ నవ్వి యద్దోహరికి సురద్రోహి ఇట్లనియె- (6 ఆశ్వా. 31 వచనము-)" అని కలదు. ఇక్కడ 'దోహరి ' యనగా మాల (దాసరి), ఫండాలుడు - వెలివాడ వాడే. అచ్చు పుస్తకౌలలో "అద్దాసరికి సురద్రోహి యిట్లనియె" నని కలదు- కాని ఓరియంటల్ లైబ్రరీలోని వ్రాతప్రతులలో ఒక్క