పుట:2015.333901.Kridabhimanamu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బెజవాడ మాచల్దేవి శాసనము

    బెజవాడ గ్రామమధ్యమందు వేంచేసిన శ్రీ భ్రమరాంబా మల్లెశ్వరస్వామివారి దేవాలయం గర్యలయం ముందర పడివున్న నల్లసీసపురాయిమీద శాసనం:

"బెజవాడ పాపవినాశవదేవర రుద్రపాదాలస్థానాల ధర్మాలకు, పినకూరు తలాభక్తుని కూతురు మాచల్దేవి తనకు జెల్లిన వృత్తిక్షేత్రాలు: ప్రాతూరున పుట్టెండు క్షేత్రమున్ను, తాడేపల్లిని పుట్టెండు క్షేత్రమున్ను, పెనుబాకను పుట్టేండు క్షేత్రమున్ను, గొల్లపూండిని పుట్టేండు క్షేత్రమున్ను, నున్నగ్రామాన పుట్టెండు క్షేత్రమున్ను, గుడుదల గ్రామాన పుట్టెండు క్షేత్రమున్ను, వెనకపల్లి గ్రామాన పుట్టేండు క్షేత్రమున్ను యీ పదిగ్రామలకే సరిపాట్ పదిపుట్ల క్షేతమున్ను వృధిలింగలగోత్రమువారికి పుణ్యం గాను దారవోసి యిచ్చిన ధర్మశాసనం మంగళమహాశ్రీం జేయును."

[చూ. శృంగారశ్రీనాధము (1923) పుట. 276-277]

                     దోహరి
        క్రీడాభిరామమున ".........దాత్యూహ వ్యూహం బులుం గలిగిన మోహరివాడ యందు..."---" "కొలుచును