పుట:2015.333901.Kridabhimanamu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8. అవీ, ఇవీ*

       ఈశ్వరసంవత్సర మార్గశిరమాస బారతిలొ సూర్యరాయాంధ్రనిఘంటుకార్య స్థాననపండితులు శ్రీ పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రిగారు  'కొన్నివిశేషములు ' అనుపేర బ్రకటించిన యాక్షేపన్యాసమునకు సమాధాన మీక్రిందిది.  తొలుత వారి యాక్షేపముల జూపి నా సమాధాన మటుపై జెప్పదను.
                            ఆహివెట్టు

ఆక్షేపము.
   "అహివెట్టితి జొన్నగడ్డాగ్రహార
    వృత్తీ యేనూఱురూకల +వృత్తమునకు--
                                (క్రీడాభిరామము - పొ.20)

ఇందు 'ఆహివెట్టు = తాకట్టు పెట్టు ' అని శ్రీ శాస్త్రిగారు (పీఠిక పొ.123) అర్ధము వ్రాసినారు. 20 పొరటలో


  • 'అవీ. ఇవీ ' యనుపేర శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ప్రమాది సంవత్సర కార్తికమాస భారతియందు బ్రకటించినవ్యాసములలో క్రీడాభిరామమునకు సంబందించిన విషయములతోడివ్యాసభాగ మందు బ్రకటింపబడుచున్నది.

= 'రూపకలవృత్తమునకు ' -- అని వ్రాతప్రతిలో నున్నది. అట్లే ముద్రించితిని. 'ఏనూఱురూకల విత్తమునకు ' అవి దిద్దిన సముచితముగా నుండు ననుకోందును. --వే. ప్ర