పుట:2015.333901.Kridabhimanamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దవనపున్నమ - దాక్షారామశాసనములు

(చూ. ద. హిం. శాసనసంచయము 4 వాల్య్హుం నెం.1368; 1373)

    "స్వస్తిశకవరుషంబ్లు 1209 అగునేంటి చైత్రశుద్ద దశమియు రవివారమునాందు ఒడ్డ (వా)ది మత్స్యకుల తిలక అర్జునదేవరాజులదేవి దాక్షారామ కొండిక మొన్నూంటి ఆట్య గడిఅవనెట్టి వీరపనేని కూంత్తుఱు అక్కమదేవి శ్రీమద్దాక్షారామభీమేశ్వరమహాదేరకు చైత్రదవన పరమి డోఱోత్సవము నాంటి  హవిబల్యాది అర్చకు ఒడ్డాదిలో వరిమఱువాడి ఊరు ఆచంద్రార్కస్థాయిగాబెట్టేను."
      "శక్వత్సర 1197 గు నేంటి శ్రీమ(త్తి)భువన చక్రవర్తి శ్రీరాజాధిరాజ దేవరవిజ(య) రాజ్యసంవత్సరంబులు 59 గురు శ్రాహి (శ్రేష్టమాసమున అమావాస్య మంగళవారమునాంటి  సూర్యగ్రహణము నాండు దాక్షారామ శ్రీభీమేశ్వర శ్రీమహాడేవరకు దఫనపున్నమి నాంటి అవిబలి అర్చనలకు ఒడ్డాది అర్జునదేవరాజు దేవి కొండిక మున్నూం(టి) ఆ(డప) గడియనసెట్టి వీరపనేని కూంతురూక్కాసాన్కి నోముగా అర్జునదేవండు ధారాపూర్వ(కము)గా జేసి ఆచంద్రార్కముగం బెట్టిన మడువాడ(ను)యూరు ఒక్కండు"