హేమలత/రచయిత

వికీసోర్స్ నుండి

HEMALATHA

మహాకవి, కళాప్రపూర్ణ

శ్రీచిలకమర్తి లక్ష్మీనరసింహం

జననం : 28-6-1867 మరణం : 17-6-1946

విద్యాభ్యాసం : వీరవాసరం, నరసాపురం, రాజమండ్రి

1889 నుండి గ్రంథరచన 1893 వివాహము.

1889 లో రాజమండ్రిలో ప్రాథమిక పాఠశాల స్థాపన.

1906 లో హితకారిణీ సమాజ స్థాపన.

1909 లో రామమోహన పాఠశాల స్థాపన.

1948లో ‘కళాప్రపూర్ణ’ బిరుదాంకితులైరి.