సహాయం:సూచిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అచ్చుసరిచూడు పొడిగింత (Help:Proofread) వాడేవారు:

పాత వచనపుస్తకాలు[మార్చు]

పాత వచనపుస్తకాలను (ఉదా: ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము) టైపు చేసేటప్పుడు క్రింది సూచనలు పాటించితే టైపు చేయడానికి మరియు చదువరులకు ఉపయోగంగా వుంటుంది.

    • అరసున్న ఇప్పుడు వాడుకలోలేదు. దానిని తొలగించండి లేకపూర్తి సున్నగా మార్చండి. ఉదా: వే(అరసున్న)గి, వేంగి, మిగతా చోట్ల తొలగించితే బాగుంటుంది.
  • * బండి ర (ఱ) ఇప్పుడు వాడుకలోలేదు. దానికి బదులు ర వాడండి.

మరిన్ని వివరాలకు Wikisource:Style guide చూడండి

ఇవీ చూడండి[మార్చు]