సత్య హరిశ్చంద్రీయము/ప్రథమాంకము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

సత్య హరిశ్చంద్రీయము

ప్రథమాంకము

నాంది

2 సత్యహరిశ్చంద్రీయము

సూత్ర - ఏమోయీ ! నే డుదయంబున చేసిన ప్రకటనము నీ వెఱుంగవా యేమి? మారి - ఏ మని యా ప్రకటనము? సూత్ర - ఏ మనియా ? ఆంధ్రదేశమున జాలకాలము పేరు ప్రఖ్యాతి గాంచిన గుం టూరు హింద నాటక సమాజముచే మొన్న మొన్నటివఱకు పెక్కుసారులు ప్రయో గింపబడి నేడు సర్వజనాదరణీయమై యత్యంతనీతిదాయకమై యొప్పుచున్న సత్యహరిశ్చంద్రీయనాటక మిచ్చట నీ రాత్రి ప్రదర్శింపబడునని. మారి - ఇదది మన లక్ష్మీ కాంతకవి రచించినదే కద ! సూత్ర - అవును. మ‌!! సరవి బుద్ధిమతీవాలాసము, హరిశ్చంద్రీయము, శ్రీమ దు త్తరరామహ్వయనాటకంబు, నల సత్రాజిత్సుతోద్వాహము స్ధిరపుణ్యప్రదముల్ రచించెనతడే దృశ్యప్రబంధోొరువై ఖరి గేల్మోడ్చి పురతనాధునికరం గత్సత్కవిశ్రేణికిన్.

(నేపథ్యమున) మ!! క్రతువు ల్పెక్కు లొనర్చిన, నిరంతము, గంగాదిపుణ్యాపగా తతుల మున్గిన, గోశతంబులను సద్థాత్రీసురశ్రేణిక ర్సితముల్ చేసిన జెందవచ్చునె ? బలారీ ! నిత్యసత్యప్రత స్థితు డార్జించు సుపుణ్యకీర్తులను గొంచెబేని నెవ్యానికిన్.

సూత్ర - (ఆకర్ణించి ఆతడే నీతోడియల్లుండు వసిష్ఠుండై వర్తించున్నాడు. మన మింక సముచితంసంవిధానబున వర్తింతము. (నిష్క్రమింతురు)

                                          ఇది ప్రస్తావన.   విశ్వా _ ఓహో! నూతనము గా నీ వొక్కండవు ధర్మశాస్త్రవేత్త వున్నాఁడ వని నా కిది వఱకుఁ దెలియదు.

దేవే _ గాధేయా! నీవు చక్కఁగా నాలోచింపుము. పోనీ, వసిష్ఠుండు నుడివిన ధర్మశాస్త్ర మాచరణమునం దుంచుకొనినవాఁ డెవ్వఁడైన నున్నాఁడేమో యీ సభ్యులనడుగుదము. మునివృషభులారా! పుట:Satya harishchandriiyamu.pdf/15 పుట:Satya harishchandriiyamu.pdf/16 8 సత్యహరిశ్చంద్రీయము

     ఓరీ!దుర్మతీ!ఇప్పటికిని నీ నైసర్గికదుస్స్వభావము మారినదికాదే!ఆత్మస్తుతియుం   
     బరనిందయు దుర్జనసులభంఋలని తెలిసియు నట్టి నీ చగుణంఋలనుండి నీ చిత్తంఋ దొలంగజేయలెక పెనగులాడుచున్న నీతపం బేల,కాల్పనా? సభంగి నెవ్వాని నిత్య సౌశీల్యంఋ ముజ్జగంఋలకు నొజ్జబంతిన యనదగునో, యట్టిసత్యకీర్తి హశ్చంద్రచకవర్తిం గురించి,యున్నవాస్తవమును నిందుకయైన మిగిలి పుట:Satya harishchandriiyamu.pdf/18 పుట:Satya harishchandriiyamu.pdf/19 పుట:Satya harishchandriiyamu.pdf/20 పుట:Satya harishchandriiyamu.pdf/21 పుట:Satya harishchandriiyamu.pdf/22