Jump to content

శ్రీ మహాభాగవతము-మొదటి సంపుటము/తొలిపేజీలు

వికీసోర్స్ నుండి
[[::భాగవతము - ప్రధమ స్కంధము ‎ |భాగవతము - ప్రధమ స్కంధము ‎ ]] వ్యాసమును, ఈ వ్యాసము లేదా వ్యాస విభాగములో విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి)
[[::శ్రీ మహాభాగవతము-పూర్తి|శ్రీ మహాభాగవతము-పూర్తి]] వ్యాసమును, ఈ వ్యాసము లేదా వ్యాస విభాగములో విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి)

SRI MAHA BHAGAVATHAMU : Volume I A Telugu Classic of 15th Century A. D. by Bammera Potana


ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి
హైదరాబాదు- 500 004


ప్రచురణ: 344


ప్రథమ ముద్రణ:1964
ద్వితీయ ముద్రణ:1968
తృతీయ ముద్రణ:1977
చతుర్ధ ముద్రణ:1983


ప్రతులు :2,000


వెల రూ. 25-00


ప్రతులకు:
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి
కళాభవన్, సైఫాబాద్,
హైదరాబాదు- 500 004


ముద్రణ:
పద్మావతీ ఆర్ట్ ప్రింటర్స్.
హైదర్ గూడ , హైదరాబాదు.

----


Paper used for the printing of this book available by the Government of India at was made Concessional rate
3

ఓం

యద్భక్తిం న వినా ముక్తిః

య స్సేవ్యః సర్వయోగినామ్

తం వందే పరమానంద

ఘనం శ్రీనందనందనమ్.

             సప్తమాధ్యాయారంభము


పరాకృత నమ ద్బంధం

పరం బ్రహ్మ నరాకృతిం

సౌందర్య సార సర్వస్వం

వందే నందాత్మజం మహః.

            గుణత్రయ విభాగ యోగము
     గూఢార్థదీపిక - మధుసూదన సరస్వతి

    శ్రీ

లలితా స్కంధము, కృష్ణమూలము, శుకా

లాపాభిరామంబు, మం

జులతా శోభితమున్, సువర్ణ సుమన

స్సుజ్నేయమున్, సుందరో

జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమల

వ్యాసాలవాలంబు నై

వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు

ర్విన్ సద్ద్విజ శ్రేయమై. సంపాదకవర్గము :

ఆచార్య రాయప్రోలు సుబ్బారావు - (అధ్యక్షులు)

డాక్టర్ దివాకర్ల వేంకటావధాని

డాక్టర్ బి. రామరాజు - (సమావేశకర్త)

శ్రీ తాపీ ధర్మారావు

శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రి 1982

.

25-8-1983

Q O^otf

sC> పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/6 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/7
పీఠిక

పురాణములు :

వేదవాఙ్మయము వలెనే పురాణవాఙ్మయమును ప్రాచీన భారతీయ సంస్కృతికిఁ బట్టుఁ గొమ్మ యని చెప్పఁ దగినట్టిది. భారతమునకుఁ బంచమ వేదమని పేరున్నట్లే పురాణ సముదాయమనుకును బంచమ వేదమను పేరున్నది. దీనినిబట్టి వేదముల సార మంతయుఁ దరువాతి కాలమునఁ బురాణరూపమునఁ బ్రవచింపఁబడినదని యూహింప వచ్చును. కొంత కాలము క్రిందటి వఱకును బురాణములందుఁ బ్రతిపాదితమైన విషయ మంతయుఁ బుక్కిటి పురాణ మనియు, దానికెట్టి చారిత్రక ప్రాధాన్యము నీయఁ బనిలేదనియు, నొక యభిప్రాయము ప్రబలియుండెను. కాని యిటీవలి పరిశోధనల వలన వాని విలువయుఁ బ్రాధాన్యమును బయల్పడుటచేఁ, బ్రాచీన భారతీయ చరిత్ర నిర్మాణమున కవి యపరిహార్యము లైన సాధనము లని తెలియవచ్చినది. ప్రాచీన భారత దేశమందలి రాజకీయ మత సాంఘిక తత్త్వకళాఁ సంస్కృతి చరిత్రం నెఱుంగుట కంతకంటెఁ బ్రశస్తతరమైన సాధనము మఱొకటి లేదని చెప్పుటలో నతిశయోక్తి లేదు. పురాణము లందలి వంశానుచరితములు చారిత్రికుల కెన్నియోవిధములఁ దోడ్పడఁజాలును. ప్రాచీన భారతదేశ చరిత్రకారులు పురాణోక్త విషయములను బురావస్తు శాసన పరిశోధనల దృష్టితోఁ బరిశీలించి యవి చాలవఱకు సరియైనట్టివే యని యంగీకరించి యున్నారు. పూర్వ రాజవంశముల చరిత్రము సుమారు పండ్రెండు పురాణములలోఁ జెప్పఁబడియున్నది. మౌర్యవంశమును గూర్చి విష్ణు పురాణమందును, ఆదిమ గుప్తరాజులను గూర్చి వాయుపురాణమందును జెప్పబడిన విషయములు సర్వపరిశోధకుల యంగీకారమును బడసినవి. ఈ విధముగాఁ బరిశీలించినచోఁ బ్రాచీన భారతదేశ యథార్థ చరిత్ర నిర్మాణమునకుఁ బురాణ వాఙ్మయ మెంత యమూల్యమైన సాధనమో వేఱుగాఁ జెప్పవలసిన యవసర ముండదు.

సంస్కృతమునఁ బదునెనిమిది మహాపురాణములును బదునెనిమిది ఉపపురాణములునుగలవని సంప్రదాయమును బట్టి తెలియుచున్నది. వీనిలో మహాపురాణములకంటె నుపపురాణము లర్వాచీనము లైనట్టివి. అవి వివిధమత శాఖలతోడి సంబంధమును, స్థానిక ప్రాధాన్యమును గలిగినట్టివి. మహాపురాణములు పదునెన్మిదింటిని శివ విష్ణు దేవీ సంబంధమును బట్టి ప్రధానమును గలిగి తెఱఁగులుగా విభజింపవచ్చును. ఈ విభజనము కేవలము ప్రాధాన్యన్యపదేశమును బట్టి చేయఁబడినదే. ఏలయన నన్ని పురాణములందుఁ బై ముగ్గురు దేవతలకును సంబంధించిన వృత్తాంతములు కానవచ్చును. కాని కొన్ని పురాణములు శివునికో, విష్ణువునకో, దేవికో యధిక ప్రాధాన్య మొసంగుట వలన నవి యా దేవతకే సంబంధించినవను భ్రాంతి కలుగుచుండును. అది నిజముగా భ్రాంతియే. ఒక్కొక్క పురాణమునం దొక్కొక్క దేవతయే ప్రధానముగా స్తుతింపఁబడినను ఏ పురాణముగాని యన్యదేవతల నుపేక్షించుట కాని, నిరసించుట కాని కనఁబడదు. ప్రతి పురాణమునందును బురాణములు పదునినిమిది యను విషయము చెప్పఁబడి యున్నది. దీనిని బట్టి యన్ని పురాణములు నొకే కాలమున నొకే ప్రదేశమున రచింపఁబడిన వనియు, నందుచేతనే ప్రతిపురాణము నందును పురాణములు పదునెనిమిది యని పేర్కొనుట కవకాశము గలిగెననియు భావింపరాదు. ఈ పదునెనిమిది సంఖ్య బహుశ: అవి వెలువడిన ప్రదేశముల వైవిధ్యమును బట్టి కలిగియుండవచ్చును. సాధారణముగా దేశమందలి ముఖ్య మత కేంద్రముల నుండి యవి వేఱువేఱుగా వెలువడియుండును. ముఖ్యములైన యాత్రాస్థలముల కా దినములలో బహుసంఖ్యాకులగు జను లరుగుచుండుటచే నా ప్రదేశములే పురాణముల ప్రచారమున కనువైన స్థలములుగా భావింపఁబడుచుండెను. ఆ యా పురాణములందుఁ గనిపించు నా యా యాత్రాస్థలముల వర్ణన విస్తృతిని బట్టి యా యా స్థలములందా యా పురాణము లవతరించెనని యూహింపవచ్చును. ఉదాహరణమునకు గయామాహాత్మ్యమతి విస్తృతముగా జెప్పబడిన పురాణము గయనుండి వెలువడి యుండుననియు, కాశీమహాత్మ్యము విస్తృతముగాఁ జెప్పబడిన పురాణము కాశీనుండి వెలువడి యుండునని భావింపవచ్చును. ఇట్లే ఇతర పురాణము లవతరించిన స్థలములను గూడ నూహించుట కవకాశమున్నది.

"యస్మాత్ పురాహి ఆనతి ఇదం పురాణ"మ్మని వాయుపురాణమున పురాణశబ్దము నిర్వచింపఁబడియున్నది (అధ్యా.1-203). అతి ప్రాచీనకాలము నుండియు జీవించి వచ్చుచుండుటచేఁ బురాణమున కా పేరు కలిగినదని దీని భావము. దీనినిబట్టి లిఖితరూపమును బొందుటకు బూర్వ మతి ప్రాచీన కాలమునుండియుఁ బురాణశబ్దము వాడుకలో నుండెనని యూహింపవచ్చును. "ప్రథమం సర్వశాస్త్రాణాం పురాణంబ్రహ్మణా స్మృతం, అనంతరంచ వక్త్రేభ్యో వేదాన్తన్య వినిస్మృతా:" (1-60) అను వాయుపురాణమందలి శ్లోకము బ్రహ్మచే ప్రప్రథమమునఁ బురాణము స్మరింపఁబడెననియుఁ, బిమ్మట నాతని ముఖములనుండి వేదములు వెలువడెననియుఁ జెప్పుచున్నవి. దీనినిబట్టి మొట్టమొదట నొకే పురాణ ముండెననియు, నది వేదముల కంటెను బ్రాచీనతర మనియుఁ దెలియుచున్నది. వేదగతములైన యితిహాసములను బరిశీలించి చూడఁగా నవి యంతకుముందే ప్రచారమున నుండి వేదములు రూపొంది నప్పుడందెడనెడ నుదాహరింపఁబడిన వని యూహించుట కవకాశము కలుగుచున్నది. దీనినిబట్టి వేదములకుఁ బూర్వమే పురాణములు రచితములై యుండెనని చెప్పుటకు వీలులేక పోయినను అందలి కథేతిహాసములు మాత్ర మతిపురాణ కాలముననే ప్రచారమున నుండి, యప్పటినుండియు నవిచ్ఛిన్నముగా సాగివచ్చుచుండెనని చెప్పుటకు మాత్ర మభ్యంతరము లేదు.

పురాణోత్పత్తిని గూర్చి విష్ణుపురాణమున నింకొక విధముగా జెప్పబడి యున్నది. వానినిబట్టి పురాణోత్పత్తికి బీజము వేదములందే కానవచ్చుచున్నవి. అందలి కధేతిహారములును ప్రార్ధనాపూజా విధానములును బురాణరచయితలకు సర్గ ప్రతిసర్గ భాగములను గూర్దుటలో ననేక విధముల దోద్పడియుండును. ఈభాగములకును బ్రపంచోత్పత్తికిని జాల సన్నిహితమైన సంబంధమున్నది. ఋగ్వేదము నందలి విక్వోత్పత్తికి సంబంధించిన ౠక్కుల ననుసరించియే యని ప్రవచింపబడియుండును. అందిచేతనే మక్డొనల్ ఋగ్వేదమునందలి విశ్వోత్పత్తికి సంబంధించిన ౠక్కులు భారతీయ తత్త్వశాస్త్రమునకే కాక పురాణములకును బీజము లయ్యనని చ్ఫెప్పి యున్నాడు (Hist. of Indian Literature. పుట.188) వేదమునందలి ఋక్కులే పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/10 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/11 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/12 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/13 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/14 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/15 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/16 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/17 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/18 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/19 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/20 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/21 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/22 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/23 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/24 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/25 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/26 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/27 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/28 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/29 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/30 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/31 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/32 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/33 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/34 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/35 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/36 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/37 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/38 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/39 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/40 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/41 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/42 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/43 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/44 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/45 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/46 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/47 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/48 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/49 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/50 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/51 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/52 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/53 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/54 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/55 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/56 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/57 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/58 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/59 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/60 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/61 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/62 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/63 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/64 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/65 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/66 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/67 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/68 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/69 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/70 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/71 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/72 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/73 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/74 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/75 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/76 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/77 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/78 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/79 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/80 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/81 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/82 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/83 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/84 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/85 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/86 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/87 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/88 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/89 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/90 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/91 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/92 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/93 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/94 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/95 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/96 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/97 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/98 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/99 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/100 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/101 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/102 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/103 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/104 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/105 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/106 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/107 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/108 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/109 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/110 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/111 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/112 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/113 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/114 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/115 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/116 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/117 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/118 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/119 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/120 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/121 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/122 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/123 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/124 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/125 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/126 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/127 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/128 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/129 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/130 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/131 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/132 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/133 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/134 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/135 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/136 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/137 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/138 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/139 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/140 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/141 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/142 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/143 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/144 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/145 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/146 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/147 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/148 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/149 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/150 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/151 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/152 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/153 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/154 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/155 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/156 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/157 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/158 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/159 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/160 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/161 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/162 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/163 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/164 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/165 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/166 పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/167