శ్రీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


Telugu Classics - Popular Edition Series.

శ్రీ

ప్రబంధరాజ వేంకటేశ్వర

విజయ విలాసము

గణపవరపు వెంకటకవి

ప్రణీతము

సం పా ద కు డు

వేదము వేంకటరాయశాస్త్రి, ఎమ్.ఏ.

శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu
 - ప్రచురణ
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కళాభవన్, సైఫాబాదు, హైదరాబాదు-500004. ప్రథమ ముద్రణ

నల 1977

ప్రతులు 1500వెల రూ: 6-00


Paper used for the printing of this book was made available by the Government of India at concessional rate.ముద్రణ:

తరణి ప్రెస్.

సికింద్రాబాదు-500003.

తొలిపలుకు

ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రివర్యులు శ్రీ యం. ఆర్. అప్పారావుగారు చేసిన సూచన ననుసరించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తెలుగు భాషలోని ప్రాచీనసాహిత్యము అందరికి అందుబాటులో నుండునట్లుగా ముద్రించి ప్రకటింప వలెనని నిశ్చయించినది. తెలుగుభాషలోని పూర్వగ్రంథసముదాయము యీనాడు పాఠకునకు సక్రమముగా సరసమైన ధరకు లభ్యమగుటలేదు. ఈ లోటును తీర్చి ప్రాచీన గ్రంథసంచయమును విడివిడిగా ప్రకటించుటకు సాహిత్య అకాడమీ ఒక ప్రణాళిక సిద్ధము చేసినది ఈ ప్రణాళిక ప్రకారము యీ కార్యక్రమము మూడు తరగతులుగా విభజించనైనది. మొదటిది ప్రాచీన ప్రబంధాల ప్రకటన; రెండవది మహాభారతము ప్రచురణ; మూడవది హరివంశము, భాస్కరరామాయణము, బసవపురాణము, భోజరాజీయములను సంగ్రహించి ప్రకటించుట. పై ప్రణాళిక ప్రకారము ప్రచురించుబడు ప్రతి గ్రంథములో గ్రంథకర్తను గూర్చి, గ్రంథ ప్రాశస్త్యమును గూర్చి వివరించు సుమారు 40 పేజీల పీఠికను చేర్చవలెనని నిశ్చయించనైనది.

ఈవరుసలో ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసమును పరిష్కరించి పీఠిక వెలయించి మాకంద జేసిన ప్రసిద్ధ విద్వాంసులు, పరిశోధక పండితులైన వేదం వేంకటరాయశాస్త్రిగారికి అకాడమీ పక్షాన అనేక ధన్యవాదాలు.

పైన పేర్కొనిన గ్రంథసంపుటాల వ్రాతప్రతులను సిద్ధము చేసి ముద్రించుటకు అవసరమైన డబ్బును పూర్తిగా అకాడమీకి యిచ్చుటకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, వాగ్దానము గావించి అందులో చాలామట్టుకు డబ్బును విడుదల కూడ చేసినవి. అందుకు అకాడమీ పక్షాన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ధన్యవాదాలు.


దేవులపల్లి రామానుజరావు

కార్యదర్శి

హైదరాబాదు

1. 1. 1977

విషయసూచిక

ఉపోద్ఘాతము

కవియొక్కకాలము
కవియొక్క ఊరు - వంశము
ఈ కవి రచనలు...
కావ్య స్వరూపము - ఇందలికథ
ఈ కవియొక్క లాక్షణికత
అలంకారముల పెంపకము - తెలుఁగులో చిత్రబంధకవిత్వాదులు

అవతారిక

ఆశీర్వచనము
ప్రతిజ్ఞాదికము
కవి చరిత్రము
షష్ఠ్యంతములు

ఏకాశ్వాసము

వేంకటాచలపట్టణవర్ణనము
మధుమాసవర్ణనము
విలాసము
ప్రభాతవర్ణనము
సూర్యోదయవర్ణనము
మనోజపూజాభివర్ణనము
వనవిహారవర్ణనము
జలక్రీడాభివర్ణనము
అలమేలుమంగాభివర్ణనము
నాగదత్తోపాఖ్యానము
పంచరత్నములు
ఫలశ్రుతి

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2020, prior to 1 January 1960) after the death of the author.


This work is also in the public domain in the U.S.A. because it was in the public domain in India in 1996, and no copyright was registered in the U.S.A. (This is the combined effect of India's joining the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.)