శృంగారపంచకము/పూర్వకవుల చాటువులు
పూర్వకవుల
చాటువులు
ఉ. | చేతికివచ్చువస్తు వెడజేసితి, వాప్తులు శత్రులైరి, యే | |
ఉ. | కూటమి నొక్కనాటికి త్రికోణసహస్రములన్ బెకల్చు నీ | |
క. | ఆ కాంతామణి యుపరతి | |
క. | సుదతీ! నీ కుచగిరు లిటు | |
క. | పట్టితి రెండుకుచంబులు | |
ఉ | ఊరులు బట్టి రా దిగిచి యున్నతమైన కుచద్వయ౦బుపై | 6 |
ఉ | ఆ కనకాంగి వంగికొని హంసలరీతిని ము గ్గొనర్పగా | 7 |
ఉ. | అంగన లెంద ఱైనగల ఱందఱు పూకులు గల్గువారె నీ | |
తే. | పిన్నవయసుది పై నెక్కి పెదవి నెక్కి | |
ఉ | కోరిక లుప్పతిల్ల మది గోరిన యట్టి కళావిశేషముల్ | |
తే. | పన్నగం బాడ నక్షత్ర పంక్తి వీడ | |
ఉ | మాపును రేవు దీని కొకమైథున మెక్కడ దెత్తు దీని యు | |
క. | ఇంగిత మెఱుగని తొత్తును | |
ఉ. | జంగమురాలి బట్టి నొకజంగము వంగగ బెట్టి యోనిలో | |
ఉ | నీతి యొకింతలేక ధరణీస్థలి నెవ్వడు ద్రోహి లేడనే | |
ఉ. | కాగల కార్యముం జెరుపగా యవనీశులు కొంద ఱెన్నియో | |
శృంగారపంచకము – సంపూర్ణము