కాళిదాసప్రహసనమ్

వికీసోర్స్ నుండి

కామగ్రంథమాల——మూఁడవ గ్రంథము.

సంస్కృతమున

కాళిదాసప్రహసనమ్

ఆంధ్రానువాదము

లంబోదరప్రహసనము

హాస్యరసప్రహసనరాజము

గ్రంథకర్తలు

మహాకవి కాళిదాసు

ఆంధ్రానువాదకుడు

హాస్యకళానిధి

1922

Copy Right

చందాదారులకు మాత్రమే

Reserved

పోష్టుఖర్చులు సహా

వెల రూ 1-8-0

మొదటికూర్పు

500 ప్రతులు

తొడిమ

ఈ ప్రహసనమును మహాకవి కాళిదాసుచే రచియింఁపబడెనని కొందరును యవాచ్యము లుండెను గాన నింకెవరో రచియించి కాళిదాసవిరచితమని వ్రాసియుండి రని కొందఱు నీమధ్య వాదప్రతివాదనలు మిక్కుటముగా జరిపిరి. తుదకు పర్యవసాన మేమియుఁ దేలినదికాదు. భోజరాజు కంఠములో నొకవ్రణము పుట్టెనని, యెక్కువగా నవ్వినగాని యావ్రణము పరిపక్వమునకు రా దని వైద్యులు సలహా నీయుటవలన కాళిదా సీప్రహసనమును రచించి, వినిపింప భోజరాజు మిక్కిలిగా నవ్వుటచే నాతని కంఠమునం గల వ్రణము పరిపక్వమునకు వచ్చె నని, యనాదినుండియు ననుకొనెడి జనశ్రుతిని బట్టియు, డిండిమప్రహసనముకూడ నిట్లే యవాచ్యములతో నుండుటవలనను బ్రతాపరుద్రీయము మొదలుగాఁగల నాటకముల యందు హాస్యరసపోషణమునం దవాచ్యములే యుండుటవలనను పూర్వకవులు హాస్యరసమున నవాచ్యములే వాడి యండుటవలనను నీప్రహసనము మహాకవి కాళిదాసవిచిరత మని మా యభిప్రాయము.

మావలన “హాస్యకళానిధి”యని బిరుదము నందిన నాధునికకవివరుం డొక్కరుఁ డీప్రహసనమును నాంధ్రమున ననువదించి లంబోదరప్రహసనమని నామకరణ మొనర్చి మాకుఁ బంపి తననామమును ముద్రింప వలదని కోరుటవలన "హాస్యకళానిధి” యని మాత్రము ప్రకటించితిమి. సంస్కృతమునన గాళిదాస ప్రహసన మొకవైపునను ననుసరించిన లంబోదర ప్రహసన మొకవైపునను ముద్రించి తమసన్నిధికిఁ బంపితిమి. కావున 1, 2, గ్రంథముల మాదిరిగా నాదరింతు రని దలచుఁ చున్నారము.

ఇట్లు

పుదుచ్చేరి,

యస్. చిన్నయ,

15-8-22

సంపాదకుఁడు.

శ్రీరస్తు

కాళిదాస

ప్రహసనమ్

నాన్దీ

శ్లో.

లంబోదరస్య విగళత్నటి సూత్రలంబీ
కౌపీనపార్శ్వవివృతో మదనధ్వజో౾వ్యాత్,
యం సంభ్రమా దుపనమ న్నురగభ్రమేణ
చంచ్వా వికర్షతి షడాననయానబర్హీ.

అసిచ—
శ్లో.

అల మఖిల సురేంద్రై రస్తు పుత్రప్రదం వో
గురుతర మతిదీర్ఘం కుంభకర్ణస్య శేఫః
అహని నిశీ చయ స్యోజ్జృంభణేవింధ్యబుథ్యా
కలశజ మృషి ముచ్చైఃక్రందత శ్చంద్రసూర్యౌ.

[నాంద్యంతేసూత్రధారం॥ సామాజికా నవలోక్య సాదర మంజలిం బధ్వా]
శ్లో.

కస్యాశ్చి త్పననామయేన గురుణాస్తబ్ధోరుజానోర్భృశం
వృద్ధాయ నతపూర్వకాయ మవనీమ్యాలంబ మూత్రత్యజ
తత్కాలాగతదీర్ఘ మేహనరట త్పృష్ఠాధిరోహత్ఖర
క్రీడారంభజవా దవాఙ్ముఖ మధః పాతోత్సవః పాతువ.

[ఇతీ పుష్పాజంలిం వికీర్య నేపధ్యాభిముఖమవలోక్య] మారిష! ఇతి స్తావత్ ప్రవిశ్యపారిపార్శ్వకః భావ ఏషోస్మి!
సూత్రధార —అసి శ్రుత మాజస్త మార్యమిశ్రైః?
పారిపార్శ్వకః—కథమివ?
సూ—అయి భరతపుత్ర! కదాచిత ప్యదృష్టచరం ప్రహసనం నామా రూపకం ప్రదర్పయేతి.

శ్రీరస్తు

.

లంబోదర ప్రహసనము

నాంది

చ.

పదపడివచ్చు షణ్ముఖుని వాహమయూరము పామటంచు పె
న్ముదమున దానిడాసి తనముక్కునఁ బోటిడ వ్రేలుగోచియం
దొదగశఁ బైకి నెక్కెడు మహోదరుఁడౌ గణనాథుమొడ్డ సం
పదల నొసఁగి మిమ్ముల శుభస్థితి నెప్పుడు ప్రోఁచుఁగావుతన్.


మ.

దినమున్ రేలును లేచి వింధ్యగిరిగా దీపించి యబ్జార్క మా
ర్గనిరోధం బొనరించి కుంభజుని మ్రొక్కఁజేయు నాకుంభక
ర్ణుని లావౌ నిడి మొడ్డ భవ్యమగుకాన్పుల్ మీకు నీనుండ నెం
దున్నకైన సర్వనిలింపులంగొలుచు వృత్తుల్ మీకు నభ్యోత్తముల్.

సూత్ర—(ప్రవేశించి) సభికులను సాదారముగా జూచి దోసిలొగ్గి.
ఉ.

జానువు లూరువుల్ బిగియఁజాలగ వాతముచేత భూమిపై
నూని కరంబులన్ ముసలి దోర్తుక మూత్రము జార్చుచుండ న
చ్చో నొకగార్దభం బరచుచున్ తనశిశ్నము లేపి యెక్క నా
బానిస బోర్లఁగాఁ బడ నపారముదం బిడు మీకు సౌఖ్యముల్.

[పుష్పాంజలిం జల్లి తెరవంక జూచి మారిషా! ఇటురమ్ము.]

మారి—(ప్రవేశించి) బావా! వచ్చితిని.
సూత్ర —బాగు! చుల్ల పెట్టినతోడనే పచ్చసెగ తగులుకొన్నట్లు మాటలోనే వచ్చితివే! కాని యార్యమిత్రుల యాజ్ఞ వింటివా?
మా— ఏమని?
సూత్ర— "ఓయీ! భరతపుత్రుడా! యెన్నడును జూచియెఱుంగని హాస్యరసబంధు
పా—(సహర్షం) భావానుగృహీతా స్స్మః.
శ్లో.

ఆబాల్యా దపి దీర్ఘం
     యచ్ఛన్నం ప్రహసనం త్వయా,
ప్రదర్శయత దేతేభ్యో
     దృష్ట్వా౽మీ హర్ష మాప్నుయుః.

మా—యుక్త ముక్తం భవతా; పరంతు పునరేవం న క్నోమి బృహద్బీజ తయా నర్తితుం, ఆతస్తయా సహాయభూతేవ సహ కధంచి దపినృత్య న్నా వర్ణయామి సామాజికమనాం సీతి మే నిశ్చయః
పా—
శ్లో.

తాడయ న్నూరు యుగళం
     తావక శ్చలితాంశుకః,
లంబమానో౽౦డకోశస్త్వాం
     నృత్యంత మనునృత్యతు.

మా—తర్తి త్వర్యతాంభూమి కాగ్రహణా య, సంప్రతి హి —
శ్లో.

ఏష ద్విజో భవతి నాగరికో న హీతి
కిం గంధవాహవివశా సహకారవల్లీ,
అభ్యేయుషో౽ధరదళగ్రహణాయ పార్శ్వం
పుంస్కోకిలస్య వదనే నిధధాతి పుష్పమ్.

పా—భావ! సమ్యు గుపలక్షితో వసంతాగము ఇతి. యతః.
శ్లో.

విలసతి కిల వ్యాకోచాసన్న చంపకకుట్మలే
ప్రతిఫలతి మే సూద్యత్కంకేళిపల్లవశోణిమా,
మదనసదనస్వాదావస్థావిజృంభియదృచ్ఛయా
రహసియుపతేర్యూనోనాసాగ్రలగ్నమివార్తవమ్.

సూ—తదిదానీమ్
శ్లో.

శృంగారాద్భుత మేళనేన రుచిరో
     హాస్యరసో౭స్యాం కృతో
వర్ణ్యం కరణాచ వక్రనాసయమివో

మారి—భావా! యనుగ్రహింపఁబడితిమి.
క.

చిఱునాట నతిముదంబున
విరచించిన ప్రహసనమును వెలిఁ బుచ్చక యే
చిరకాలముంచి తిఁకఁ జూ
పరు లలరఁగ నాడుటెంతొ బావా! మేలౌ!

సూత్ర—బాగుగాఁ జెప్పితివి కాని నాకొక పెద్ద యవరోధమున్నదోయి! చిన్నప్పటినుండియు నేను నాట్యమునం దసమర్ధుఁడనే,వట్టలు క్రిందికి జాఱి దబ్బకాయగుత్తులవలె వ్రేలాడుచు నీతలయంత లావుగ నుండుటచే యీడ్చుకొని తిరుగుటకే కష్టమగుచుండ నాట్యము కూడజేయగలనా? అయినను విచారము లేదు నీసహాయమున నెట్లో సభ్యలమనముల నాకర్షింపగలను.
మారి—(నవ్వి) ఇక నేమి కావలయును? బాగుగానే యున్నది కాదా? నాతో నీకు బనియే లేదు.
తే.

కట్టుకొన్నట్టి ధోవతి కదులునటుల
తొడల రెండింటి నటునిటు తడతడ మని
తాకి వ్రేలాడు నీబుడ్డ తాండవించు
ని న్ననుసరించి నాట్యము నెరపుగాదె?

సూత్ర —ఇదియును యుక్తియుక్తముగనే యున్నది. అటులైన వేషములు వేసికొనుటకు ద్వరపడవలయును. ఇప్పుడు
తే.

అధరదళమాన గమకించునట్టి ద్విజుని
యరసికతఁ గాంచి గంధవాహమున వివశ
యగుచు సహకారవల్లిక యలరు తనదు
సుమము నోటికందించుఁబుంస్కోకిలకును.

మారి—బావా! వసంతఋతువు ప్రవేశించినట్లు బాగుగా గుర్తించితివి. ఎట్లన?
తే.

మ్రోలవికసించు సంపంగిమొగ్గయందు
ప్రతిఫలించిన కెంకేళిపల్లవంబు
స్వేచ్ఛగాఁ బూకు నాకెడు విటుని నాసి
కాగ్రలగ్నార్తవము వలె నలరుచుండె.

సూత్ర—అందుచేత నిప్పుడన్నియును సమకూడినవి.
సీ.

అలరుశృంగారంబు నద్భుతరసమును

శ్రోతారో రసికా వసంతసమయే
     మందానిలాందోళితైః
ఉన్మీలత్సహజారకాతివకుళై
     రావోదయంతే దిశః

త దావర్జనాయ సామాజికమనసా మహ మేవ వక్రవాసస్య భూమికా మాధాస్యే, త్వద్భగినీ తు గృధ్ర్యాః
సా—అహం పునః కన్య?
సూ—తచ్ఛిష్యయో ద్వితీయస్య కాసరస్య
పా—కః పునః ప్రథమస్య జంబుకస్య భూమికా మాధాస్యతి?
సూ—కిం న పశ్య స్యనుజం మమ గృహీతజంబుక భూమికం రంగిభువం ప్రవిశం తం? ఏష కిల—
శ్లో.

గందత్రిపుండ్రాంకలలాట 'దేశ
     స్తాంబూలవర్ణైకకపోలభాగః,
వామేకరే నాగలతాదళాని
     వహం త్సమాయా త్యపరత్ర వీటీమ్.

త దావా మ ప్యనంతరకరణీయాయ సజ్జీభవావః॥

(ఇతి నిష్క్రాన్తౌ,)

ఇతి ప్రస్తావనా॥

వక్రచేష్టల కాలవాలం బనందగు
             వక్రనాసుని కథ వర్ణ్యము కద !
అఖిలజారుగుండె లల్లార్చుగుధ్రియీ
             నాటకంబున కథానాయిక కద!
మందానిలాందోళి తేందీవరాది స
             త్సౌరభ చైత్రవాసరములు కద!


గీ.

విపఁగ వచ్చిన వీరెల్ల వేత్తలుకద!
ఇంక సభ్యుల మెప్పించు టెంత, నేను
వక్రనాసుఁడ నగుదు, నీ భగ్నినిగృధ్ర
యగుచు రావలె, నిక మారిషా! పద! పద!

మారి— నే నెవరి వేషము?
సూత్ర — వక్రవాసుని శిష్యులలో రెండవవాఁడగు కాసరుని వేషము.
మారి— మొదటివాఁడగు జంబుకుని వేష మెవరు వేయుదురు?
సూత్ర — జంబుకవేషము ధరించి రంగస్థలమునం బ్రవేశించు నా తమ్ము నింక నీవు చూడనేలేదా? వీఁడు.
ఉ.

చందనపుం దిపుండ్రము పసందుగ దిద్ది లలాటదేశమం
దంచముగాఁ గపోలతల మందునఁ దమ్మను వామహస్తమం
దుందళముల్ ధరించి వలతోరపుచేతను వీటిఁ దాల్చి వాఁ
టందుల నేగుదెంచె మన మాత్మవిధిం బచరింపఁ బోదగున్.

(ఇద్దఱు నిష్కమింతురు.)

ఇది ప్రస్తావన.

శ్రీరస్తు

కాళిదాస ప్రహసనమ్

[తతః ప్రవిశతి యుఖనిర్దిష్టో జంబుకః.]

జం—
శ్లో.

గృధ్ర్యా సమం గణికయా సురతద్వయే౽పి
పట్వ్యా గురుం కలితవిభ్రమ మా ప్రభాతాత్,
నీత్వా నిజం భవన మౌషసికాగ్నిహోత్ర
హోమాయ నిర్వృతమిదం హృదయం మదీయమ్.

ఇతపరం కాసరం నామ సతీర్షం నదీతీర్థాహణాయ గుర్వర్థం త్వరిత మాదిశామి యతః ప్రభాతప్రాయా శరరీ. తథాహి—
శ్లో.

స్త్యాయంతే నరమూత్ర గ్రంధపిశునా
     స్సమార్జనీధూళయః
కక్షిస్థాపితజీర్ల తల్ప మబలాః
     కాశ్చి ద్వ్రజం త్యాపగామ్,
శోధ్యంతే దృఢదిగ్ధ పూగరజసో
     దంతాశ్చ కర్మందిభిః
విశ్వస్తాః కరధారితోరుముసలా
     వ్రీహీ సవఘ్నంతి చ.


శ్లో.

కాశ్చిత్ స్త్రియః కంగృహీతకరీషపిండా
నిర్యాత్యగారబహిరంగణశోధనాయ.

శ్రీరస్తు

లంబోదర ప్రహసనము

(ప్రవేశము-జంబుకుఁడు)

జంబు—
చ.

వెలిరతి లోరతమ్ముల నవీన విలాసల నాసగొల్పు రో
వెలఁదుల మేలుబంతి విటవీరుల చేఁ బువుబంతి గృధ్రితో
గలసి నిశీధినిం గడపి కామిని నింటికిఁ బంపినాడ న
గ్నుల నిఁక నిష్టమై గొలువఁగోరెడు నామది సంతసంబునన్.

అప్పుడే తెల్లవారవచ్చుచున్నది. నాసహపాఠకుఁడగు కాసరుని గురువుకొఱకు నదీతీర్థమును దెమ్మని నియోగింతును. ( అంతట కలయజూచి,)
సీ.

నలుదిశిల్ వ్యాపించె నరమూత్రగ్రంధసం
             కలితమౌ చీపురుకట్టదుమ్ము
నదికు న్ముఖం బైరి మదవతుల్ చినిఁగిన
             మైలపక్కలఁ జంక మడతబెట్టి
శోధింపుచుండిరి సాధుసన్యాసులు
             తమ్ముచేఁ గలుగు దంతముల గార
దంపఁజొచ్చిరి శాలిధాన్యంబు విధవలు
             కరములఁ బెద్దరోఁకళ్ల బూని


గీ

అంగణము లూడ్చి శోధింప నావుపేడఁ
బట్టుకొని కొంద ఱతివలు బయనమైరి
కలశములఁ బూని కొందఱు మలవిరేచ

తదిదానీమ్—
శ్లో.

చారు శ్రమాంబులదాయతకర్ణపాశం
సీత్కారవల్గదధరం వదనారవిందమ్
వ్రీహిప్రమర్దనకృతో విధవాజనస్య
సంకల్పకేళిసమయే యతియః స్మరంతి

(కతిచి త్పదాని గత్వా శ్రవణ మభినీయ)

శ్లో.

ప్రాతస్స్నానవినిర్గతద్విజగణవ్యాజక్షణాకర్ణితం
మిథ్యాన్వాపకృతావకుంఠనపటా నున్ముక్త వేదీతలమ్,
గాయం త్వంగణసీమ్ని వల్గువలయైః హస్తైః కృతాస్ఫాలనం
బాలాయాః ప్రథమర్తుమంగళరనే పార్శ్వస్థితా యోషితః.

ఆశ్చర్య! మాశ్చర్యమ్!!

శ్లో.

సభ్యేతరా శ్రుతిపథం దమితా గిరశ్చే
దాసాం వినోదపద మేతి మనోవికారమ్,
నిర్యన్మనోభ వరసార్ద్రనితంబచేలా
దూరం గతా కులవధూ రపి కింబ్రవీమి?

అస్తా మేత దన్యతో గమిష్యామి నాద్యాసి ముందతి తమ; ప్రపంచో నయనపదవీమ్.
అపిచ—
శ్లో.

సాంధ్రీభూతతమస్సు కుంజకుహరేష్వంతర్నదీగ్రామయోః
ప్ర్రాతస్స్నాతు ముపాగతై రభిమత్తై స్పార్వం విటశ్రోతియైః
పానీయాహరణాయ పక్ష్మలదృశో యాంత్యో లభంతే క్షణం
నిక్షిప్తాంశుకపేటికోదకఘటం చౌర్యోపనీతం రతమ్.

అస్తు—ఏతదభిప్రాయేణ విస్వస్తాయా కాసరో౽య మలాబూస్తన్యాం ద్వార వేది మధిశయీత. తత్రైవ రోచతే గమనమ్. ఆలాబూస్తనీ త్వపర్యాప్తం నా మథయ మస్యా.
శ్లో.

వేశ్మద్వారి మహోత్సవేషు లిఖతుంయా రంగవల్యై తయా
ప్రక్రాంతా కుచయో ర్ద్వయం నిపతితం వ్యాలంబి లుంపేదితి,
పార్శ్వద్వంద్వనివిష్ట బాలకకర వ్యాకృష్టవక్షోజయా

కావున నిప్పుడు.
చ.

సురుచిరఘర్మబిందువులు శ్రోత్రతలమ్ముల గ్రమ్మ సీత్కృతిం
గరము రదచ్ఛదం బదర గందినమోయిలతోడ ధాన్యమున్
గరముల దంపు గ్లాని తమకంబున మానసమైథునంబులన్
వరలు వితంతులన్ దలఁపు దార్చి చరింతురు యోగిబృందముల్.

(కొంచెము నడచి, వినుట నభినయించి చూచి)

ఉ.

కన్నె సమర్తకై విపణికాంతలు చెంతల బూతుపాటలన్
జెన్నగు కంకణాలదర చేతులఁ దట్టుచు బాడుచుండఁగా
విన్న ధరామరుల్ నదికి వే నియమంబుల కేగలేక నా
తిన్నెల నంగవస్త్రతతి దీర్చిరి దొంగముసుంగునిద్రకై.

ఆశ్చర్య మాశ్చర్యము
తే.

వెలసతుల యిట్టిబూతులు వినుచు విటులె
యాత్రపడుచుండగా దూరమందుఁ బోవు
కులసతుల పూకు లూటూరి యలరు తొడల
సందు కోకలు తడిసె నే మందు నింక.

ఇది యిటులుండనిమ్ము. నేను మఱియొకచోటికిం బోయెదను, ఇప్పటికిని కన్నుల గప్పిన చీకఁటి తొలఁగలేదు. ఆహా! ఇచ్చట నింకొక మహోత్సవము కంటఁబడినది.
ఉ.

ఊరికి నేటికి న్నడుమ నున్న లతాగుహలందు చీకఁటిన్
వారిజనేత్ర లంబుహరణంబునకైఁ జని బిందె దించి య
వ్వారినిఁ దానమాడుటకు వచ్చు నభీప్సితవిప్రజారులన్
జీరె మనంబులన్ దనివి సెందె హటాహుటి దెంగులాటలన్.

ఈవింత లిట్లుండుఁగాక! విధవయైన యలాబూస్తని వీధియరుఁగుమీదనే తప్పకఁ గాసరుఁడు పరుండియుండనోపు! అచ్చటకుఁ బోయెద. (అలోచించి) అలాబూస్తని యను నామము దీనికి చాలదు.
మ.

భవనద్వారమునందుఁ బండువుల నొప్పందీర్చు మేల్ మ్రుగ్గులన్
భువిపై నానఁగ వ్రేలుచండ్లు చెఱుపుం బోయంచుఁ బార్శ్వంబులం
దవిపైకిం బిగలాగ బాలకుల నాయంతంబు గావించుటల్

పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/301 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/302 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/303 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/304 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/305 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/306 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/307 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/308 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/309 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/310 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/311 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/312 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/313 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/314 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/315 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/316 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/317 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/318 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/319 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/320 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/321 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/322 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/323 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/324 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/325 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/326 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/327 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/328 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/329 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/330 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/331 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/332 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/333 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/334 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/335 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/336 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/337 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/338 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/339 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/340 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/341 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/342 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/343 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/344 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/345 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/346 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/347 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/348 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/349 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/350 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/351 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/352 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/353 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/354 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/355 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/356 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/357 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/358 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/359 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/360 పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/361
దీర్ఘ—మిత్రమా ! ఇదియేమి ?
జంబు —(స్వగతము) ఇంతపని జరుగక మాన దని దీర్ఘదంతు డిదివరకే జెప్పియున్నాడు.
కాస — గురువరా! గృధ్రీసంగమ మందే రసకందాయములో బట్టుబడితివా యేమి ?
వక్ర—
తే.

కుంజమున నేను గృధ్రియఁ గూరుచుండ
ఱేఁడు కనులారఁ జూచి యీ రీతిఁ జేసె
నైనపని కేమిగాని యొయ్యారిగృధ్రి
కెంతయో ప్రేమ నాపయి నింతవఱకు.

ఇంకను నా సంగతి వినుడు

చ.

జనములు నన్ను గ్రోఁతినిగ సల్పిన దానికి లజ్జ లేదు, భూ
పునికడ నుండి నాకు భయముం గన నన్యుని మేహనంబు నా
వనితభగంబు జొచ్చె నని భావనఁ జేయను పండితాళి న
న్ననయము దుష్టుఁ డంచు నిక నాడదొడంగుదు రంచుఁ బొక్కెదన్.

దీర్ఘదంతాదులు — ఒకరాత్రి గడచుటకేగాని ఱేపటి కిది పాతబడిపోదా! దీనికి విచార మేల?
వక్ర — అందువలన నీ చండాలపురాజు దేశమునుండి మఱియొకతోటకు బోవుదము. తరువాత,
తే.

ఏనగరి నేని యొక్కభూమీశుఁ గొలిచి
గొప్పశాస్త్రాలు వినుపించి మెప్పు వడసి
ధనమును గడించి గృధ్రికి ధార వోసి
మంచితనమున రావించి యుంచుకొందు.

అంతవఱకు నిపుణికను జంబుకుడు నేనును నేకముగా విషయించుచుందుము; తరువాత వానికి నే నడ్డము రాను. కడుపునిండ దినినవానిని నీవు తినవద్దనినం బ్రయోజనమే మున్నది? కాసరుని భార్య దీర్ఘదంతునకును, కాసరున కలాబూస్తనియు దక్కి గదా! రాజుగారి యెడబాటువలన వానరవేషమున పౌరుల నందఱును నవ్వించుకీర్తి నాకు దక్కినది.

దీర్ఘదంతాయ—కి మితో౽పి ప్రియ మాస్తే భగవతః?
వక్ర— అత ఏవ నందామి, తథా పీత్థ మస్తు భరతవాక్యం,
శ్లో.

భూపాః పుణ్యపథే చరంతు భవతు
                        క్షేమం సృణాం సర్వతః
కాలే ష్వోషధయః ఫలంతు కవయః
                        ఖేలంతు రాజ్ఞాం ప్రియాః
విప్రా స్సం త్వథ నిర్భయా శ్చ విధవో
                        ద్వాహో జరీజృంభతాం
కామో యేన పుమర్థసార్థ సరణౌ
                        మోర్ధాభిషిక్తో భవేత్.


శ్లో.

హిమాద్రిదర్యాయితయోనిమత్యై
మేరుప్రమాణాధికమేఢ్రకాయ,
సుమైథునాయై కృతమైథునాయ
నమ శ్శివాయై చ నమ శ్శివాయ.

శ్రీకాళిదాసకృతం ప్రహసనం
నామ నాటకమ్
సమ్పూర్ణమ్.