శశాంకవిజయము/పీఠిక
శ్రీరస్తు
శశాంకవిజయము
పీఠిక
ఇష్టదేవతాప్రార్థనాదికము
| శ్రీవిన్నాణపుగుబ్బచన్నుల నయారే గంబురా గుప్పి ము | 1 |
చ. | సరసివి గానఁజక్కవలె చన్నులు గా వివి పద్మినీకులా | 2 |
చ. | కృతయుగమం దనంతుఁ డనఁద్రేతను లక్ష్మణసంజ్ఞ రేవతీ | 3 |
చ. | పులకలు మేనఁ గ్రమ్మఁ గనుమోడ్పుల వేమఱు మ్రొక్కుచాడ్పులన్ | 4 |
మ. | చలితస్వర్ణతుషారరౌప్యనగము ల్సంక్షోభితాంభోదము | 5 |
ఉ. | ఓ మధుసూదనా యన నొహో యని తార్క్ష్యునికన్న మున్ను ప్రొ | 6 |
ఉ. | హైమవతీశమాన్యము జితాసురసైన్యము నభ్రవిభ్రమ | 7 |
గీ. | కళుకుజగజంపువిడికెంపుకంకణంపుఁ | 8 |
ఉ. | సోమసహెూదరీరమణుసొంపులకెంపులచెక్కడంపుని | 9 |
చ. | కలుములకొమ్మ కొమ్మెఱుఁగు గా నతజాతులు జాతులై తగన్ | 10 |
శా. | వాధూలాన్వయవార్ధివిష్ణుఁ బ్రతిభావర్ధిష్ణు వేదాంతవ | 11 |
మ. | వరలాలిత్యపదక్రమంబులను సద్వర్ణస్థితు ల్గాంచి శ్రీ | |
| నురుసాహిత్యరసానుభావములచే నుప్పొంగుచున్, వాణి మో | 12 |
చ. | తనశర మొక్కటే పదివిధంబులఁ దేజరిలన్, ధనుర్గుణం | 13 |
సీ. | నీతోడి పొందకల్ నాతరమా యెంచ? | |
గీ. | యనుచుఁ బతితోడ సరసోక్తు లాడునట్టి | 14 |
ఉ. | పుట్టినయింటి కెంతయు సమున్నతి చల్లఁదనంబు మీఱఁగా, | 15 |
ఉ. | దంతనిశాంతహేతి నిరుదంతనిశాచరకోటిధాటి దు | 16 |
మ. | హరజూటానటదాపగాంబుఝరి తుండాగ్రంబునం బీల్చి సా | 17 |
సంస్కృతకవిస్తుతి
ఉ. | ప్రాకటసత్కవిత్వపరిపాటిని లోకమువా రెఱుంగఁగాఁ | 18 |
ఆంధ్రకవిస్తుతి
ఉ. | నన్నయభట్టు మైత్రివలన న్నయ మొప్ప గణించి తిక్కనన్ | 19 |
కుకవినింద
మ. | పరపాకంబులగోరి యెందుకయినం బ్రాల్మాలి వృత్త్యర్థమై | 20 |
కృతిబీజము
వ. | అని యివ్విధంబున నిష్టదేవతావందనంబును శిష్టకవిజనాభినందనంబును దుష్టకవినిందనంబునుం గావించి శృంగారభంగతరంగితంబును మకరందబిందుసందోహనిష్యందమాధురీసాధురీత్యనుబంధసుగంధిపదనిబంధబంధురంబుగా నొక్కప్రబంధంబు రచియింప నెంచియుండునవసరంబున. | 21 |
సీ. | వంగలకులకుంభ వారాశి జనియించి | |
| యందంద సకలకలాభ్యాసియై మించి | |
గీ. | యతిశయితలక్షణాఢ్యత నధిగమించి | 22 |
వ. | వెండియు, నఖిండమండిత మహీమండ మండనాయమాన పాండ్యమధురాధరాఖండల శ్రీవిజయరంగ చొక్కనాథ మహీనాథ కృపాకటాక్షవీక్షణానువర్థమాన, పర బలార్ణవమంథశైలాయమాన, గంధమంధరసింధురఘటాపవనజవనసింధుకాంభోజ, గంధర్వకోటీసమాటీకనచటులరథచ్ఛటావీరభట, సహస్రకిరణకిరణోపమానమాణిక్యసేవాసమాగతగాణిక్య, శరచ్ఛంద్రచంద్రికారుచిరుంద్రచంద్రశాలాసౌధసంబాధమణికుట్టిమహిరణ్మయద్వారబంధబంధురమందిరారావగ్రామ వివిధచీనిచీనాంబరనవరత్నఖచితభూషణపేటికా చేటికాహాటకాందోళికాశిబికాభద్రాసనడోలికాప్రముఖ నిఖిలసంపత్పరంపరాకంపితనిలింపనాయకుండును, నాశ్రితాభీష్టదాయకుండును, బాదారవిందవందనానందితచతురంతసామంతమహీకాంతమంత్రిమండలుండును, నిజకథాకల్పితవిద్వత్కర్ణకుండలుండును, నతులవితరణవిలసితహసితసితకరకల్పకశిబికర్ణఖేచరుండును, శ్రీరంగనాథకరుణాకటాక్షగోచరుండును, నగ్నిష్టోమాతిరాత్రవాజపేయపౌండరీకధర్మ పౌర్ణమాసచాతుర్మాస్యపశుబంధప్రకృతివేదోక్తసత్కర్మసమారాధిత మాధవకృపాతరంగితాపాంగవీక్షణాలంకార వేంకటరాఘవ దీక్షితేంద్ర తిరువెంగళమ్మ బహుజన్మతపఃపరిపాకశుభావతారుండును, కాంచనాచలధీరుండును, సేతుహిమాచల | |
| మధ్యవర్తి సమస్తబాంధవజనతామనోరథప్రపూరణకుతూహలహలహలికాసమాకలితచిత్తుండును విహితకర్మాచరణవృత్తుండును నిత్యాన్నదానసంతర్పితసకలభూసురుండును సప్రతిహతప్రతాపభాసురుండును సత్యభాషానవీనహరిశ్చంద్రుండును సజ్జననయనకువలయపూర్ణచంద్రుండును ఘననయదేశీయకమనీయ గ్రామమూర్ఛనాబహువిధవిన్యాస ధన్యాసమానతాళమాన నానానూనతానవితానభంగీతరంగితసంగీతవిద్యావిశారదుండును వీణానినాదవినోదభూలోకనారదుండును వాదిమదగజప్రపంచపంచాననగర్జావిస్ఫూర్జిత తర్క వేదాంత వ్యాకరణశాస్త్ర సమ్మతానర్గలోపన్యాసవై ఖరీ వాగ్వధూనాథుండును నాథమునియామునప్రముఖపూర్వాచార్యచర్యాభిరాముండును రామానుజ దివ్యచరిత్రప్రబంధసాహితీమోహితానల్పసంతోషవిశంకట వేంకటనగాధీశ్వరుండును నీశ్వరాంఘ్రికంజాత శింజానమంజీరమంజుల ఝాళంఝుళీనిగుంభనస్తంభన గంభీరసంభాషణ విస్మితనిఖలసభాస్తారుండును నిరుపమనీతివిస్తారుండును తారపటీరతుషారధరణీధరసానుచరశబరీవిబుధనీలకబరీనిబిరీసవచనరచనాసముద్ఘాటిత శశిమకుటరజతగిరికటకకపటకిటిధరణీభృదునగవరసురతురగశరదకుందశరదరవిందవిమల ధవళగరుదమలకమలకుముదసముదయసమిదశనవిస్ఫూర్తికీర్తి గంగాతరంగిణీప్రక్షాళితమేదినీపంకుండును వంగలాన్వయపాలనాంకుండును నయవినయశమదమజ్ఞానవిజ్ఞానకృతజ్ఞతాభిజ్ఞ వరదగురుచరణపరిచరణకరణ శరణాగతరక్షణవిచక్షణతాసత్యసౌశీల్యవాత్సల్యమాధుర్యగాంభీర్యౌదార్య చాతుర్యశౌర్యధైర్యస్థైర్యమార్దవార్జవశుచిత్వకృతిత్వప్రముఖ నిఖిలసుగుణమణిగణరోహణాచలుండును నిశ్చలుండు నుపాసితవిబుధయూథుండు నూర్జితప్రబోధుండును సరసపదపద్యగద్యరచనాభోజుండును సంతతసుముఖాంభోజుండును నైన సీనయామాత్యబిడౌజుం డొక్కనాఁడు పరిచితశబ్దతర్కమీమాంసులైన విద్వాంసులును వాఙ్మాధురీధురీణభారతీరమణీమణీరమణీయమణినూపురరవు లైనకవులును నఖలజనశ్రవణానందదాయకు లైనగాయ | |
| కులును వివిధవిచిత్రతానవితానతాళపాళికానిసర్గసర్గప్రవీణవీణాపాణికు లైనవైణికులును హర్షవిస్మయకళారంగంబు లగుప్రసంగంబులఁ బ్రొద్దుపుచ్చుచు నుండ నిచ్చలంపుఁబాలగచ్చులమెచ్చులు మీఱు కొలువుకూటంబునం గొలు వుండి. | 23 |
క. | నను రంగేశ్వరపదయుగ | 24 |
చ. | అసదృశభక్తి సద్గురుకటాక్షము గాంచి సమంచితాత్మతన్ | 25 |
క. | నీ విప్పుడు మా పేర శు | 26 |
వ. | అని సగౌరవంబుగా నానతిచ్చి కర్పూరతాంబూలంబును కనకాంబరంబు లొసంగి బహూకరించుటయు నేనునుం బ్రమోదభరితమానసుండ నై యిమ్మహాప్రబంధంబున కారంభించి కృతినాయకుని వంశావతారక్రమం బభివర్ణించెద. | 27 |
కృతిపతివంశావతారము
సీ. | సుద్దంపుటద్దంపునిద్దంపు జెక్కిలి | |
| రతి సొక్క మతిఁ దక్కి శ్రుతిచక్కి గోదాఖ్య | |
గీ. | నఖిలశృంగారములకు నిమ్మయి వెలుంగు | 28 |
ఉ. | అందు జగన్నుతాగమసహస్రదృగాశయలబ్ధవర్ణు ల | 29 |
క. | చిత్రము తద్ద్విజకులము ప | 30 |
శా. | మాయావాదిభుజంగభంజనగరుత్మంతుండు శిష్యావళీ | 31 |
క. | వేంకటకృష్ణయ ఫణిప | 32 |
సీ. | చెలువంబుచే జీరుచిలుకతేజివజీరు | |
| ఘనధైర్యరమ గట్టు కడవన్నెబలుగట్టు | |
గీ. | మంత్రిమాత్రుండె యతఁడు దుర్మంత్రిగంధ | 33 |
చ. | నలుదెసలందు భూమిలలనామణిహారము లగ్రహారముల్ | 34 |
ఉ. | హత్తినకీర్తికాంత విపులాంబరలాలనఁ గల్మినెచ్చెలిం | 35 |
క. | అతనికి కొప్పెర కృష్ణయ | 36 |
సీ. | ధార్మికలక్ష్మీనిదానంబు దానంబు | |
గీ. | కలితసాఫల్యకవివచోగణము లతని | |
| నలవి యగు మంత్రిమాత్రుండె యరివిదారి | 37 |
క. | రంగన్నిజభుజశక్తి | 38 |
సీ. | తనకీర్తి నిఖిలవిద్వన్మనఃకైరవ | |
గీ. | నమరు సన్మార్గచారిజిహ్వాద్విజిహ్వ | 39 |
మ. | అలవెంగన్నకుఁ గూర్మితమ్ములు ఘనుం డౌకొప్పెరామాత్యుడున్ | 40 |
క. | మోచారుచిపరిభవకృ | 41 |
క. | వెంగనకృప నాచారమ | 42 |
సీ. | ఏజగద్బంధుం డహీనతేజస్స్ఫూర్తి | |
గీ. | నతఁడు లోకతమోహరుం డచ్యుతాఖ్యుఁ | 43 |
ఉ. | దానవవైరి వైభవనిదానవధూమణిఁ బెండ్లి యైనటు | 44 |
ఉ. | పండితమండలీహృదయపంకజభానుఁడు బుచ్చికృష్ణయా | 45 |
సీ. | శరదభ్రవిభ్రమాస్పదవాజపేయాత | |
గీ. | సజ్జనానందకృత్సదాచరణజనిత | |
| లలిత తిరువేంగళమ్మ శ్రీలలన గాఁగ | 46 |
ఉ. | ఆశువిశోషణప్రతిభ నార్చుమహాబడబాగ్నిచేఁ బయో | 47 |
సీ. | ఋగ్యజుస్సామాదిరీతు లేర్పడఁజేసి | |
గీ. | వెలయ నారదవరదున కలఘుభక్తి | 48 |
క. | శ్రీమద్వేంకటరాఘవ | 49 |
సీ. | రుక్మిణి కమనీయరూపసంపదచేత | |
గీ. | యనఘ వేంకటరాఘవయజ్వశౌరి | 50 |
గీ. | ఆమహాధ్వరి యాసాధ్వియందు శేష | 51 |
సీ. | తనదుసర్వజ్ఞత కనుగుణంబుగఁ దాల్చె | |
గీ. | బురుషసింహత్వవిఖ్యాతి పొసఁగ నఖర | 52 |
క. | ఆరసికుననుజుఁ డురుబల | 53 |
సీ. | తనదర్శనస్ఫూర్తి తనదర్శనస్ఫూర్తి | |
| దనదానచాతురి తనదానచాతురి | |
గీ. | ఘనత గాంచును శిబికర్ణకామధేను | 54 |
శా. | లోకాలోకము పాదుసప్తజలధు ల్తోయంబు శేషుండు వే | 55 |
సీ. | సకలసామాజికసంఘంబుమదికి నిం | |
గీ. | ధర నుపనయనకన్యకాదానశతము | 56 |
శా. | హాహాహూహులు గానగర్వమున హాహాహూహు వంచున్ స్వరా | 57 |
ఉ. | మానుజరూపమన్మథ! రమానుజకీర్తివతంసితాశ! భీ | |
| మానుజనుశ్చరిత్ర కృతి మానుజనాథుల నీమహోభర | 58 |
చ. | అని జను లెన్న వన్నెఁ గని యాచకవాచకమేచకీచ్ఛటా | 59 |
చ. | స్ఫుటపటిమార్భటీనినటిషుస్మరజిన్మకుటీపుటీసుధల్ | 60 |
క. | ఇళయపెరుమాళ్లు రాముని | 61 |
చ. | జనకునకున్ మది న్ముద మెసంగఁగ భూస్థలజాతయై మహా | 62 |
చ. | కులమును శీలమున్ విభునికూరిమి బాంధవపోషణంబు ని | 63 |
క. | అనుజుఁడు లక్ష్మణుఁ డై తగ | 64 |
సీ. | సప్తకులాచలీసౌధదేశంబుల | |
| నంభోధిశయనుఁడై యజుల సృజించుచు | |
గీ. | వెలయు నందాఁక వంశాభివృద్ధి గల్గి | 65 |
షష్ఠ్యంతములు
క. | ఏవంవిధ గుణమణికిన్ | 66 |
క. | శ్రీమన్నరురంగాధిప | 67 |
క. | ఆహవసాహసతౌరా | 68 |
క. | వేకటరాఘవమఖికుల | 69 |
క. | వాధూలవరదదేశిక | 70 |
- ↑ ‘నీవును సమాను జయింతువు నీదుదంతి’, ‘నీవు వినుమానుజయింతువు దత్తి
నీది’ అని పాఠములు. అర్థము చింత్యము.