శతావధానసారము/కిర్లంపూడి
శతావధాన సారము ,
తిరుపతి వేంకటీ యము,
,
(ఉత్త రార్థము.)
విలంబీ|| సం! ఆశ్వయుజమాసములో కిర్లంపూడిజమీందారు శ్రీయినుగంటి చిన్నారావు గారు చేయించిన యష్టావధానములోఁ గొన్ని పద్యముల
రత్యంత మునందు స్త్రీ లనూర్పు
అ! వె! కను వింతలై కళలనువర్షించు, మేన మిగులఁ క్రొత్త మేల్మిదోచు నూర్పు లినుమడించు సుష్ఠత గన్పట్టు సంగనలకు నిధువనాంతమందు2
సమస్య , గణచతుర్థి నాఁడు ఫణిచతుర్థి
ఆ! వె! "ఎన్ని దినములాయె నిట సన్ను డించి నీ నరిగి" యనినఁ బత్నికనియె భర్త నేఁటి కెన్నఁగఁ బది నెల లాయెఁ గా నేడు గణచతుర్థి, నాడు ఫణిచతుర్థి3
ప్రకృత ప్రభువు
సీ|| ఏ వేళఁ జూచినఁ బ్రావీణ్య మలరారుకవులతోఁ గాలము గడపు వాఁడు ఎపుడు చూచినను నిం పెసలారుమందస్మి తంబు వక్రంబునఁ దనరు నాడు ! దారిఁ బాధ నెంతయును జిక్కెడివారి పై గరుణాదృష్టి
నఱపు వాఁడు | ఎన్ని సార్ల డిగిన నిచ్చుటయేకాని లేదుపొమ్మనుమాటలేనివాఁడు; తే|| గీl| 'మేలు మేలనఁ బ్రజలను నేలువాఁడు
చిన్న భూపాలరాయండు శ్రీవిశాలు
డనుచు జను లెల్ల ను తియింతు రనుదినంబు
సమ్మ హా రాజు రక్షింపు మఖిలజనని,4
ఉపరతి
మ|| చెమటల్ చిమ్మగ నూరువుల్ నిగుడఁగక్ జిన్నారి పొన్నారి స్వే"
కమరణ జక్క నిగుబ్బదోయిపయి మేల్కాంతుల్ పిసాళి ప నా'
రమణీకత్న ము దాఁ బెనంగి సుఖ వార్భంగము గన్పట్ట సి
గుమెయి న్నాథునియక్కు జే గెమదిఁ గొంగు లౌఖ్యము గమ్ముగ5
మంచిగందపు చెట్టు -
చ: మలయనగమునందుఁ దగుమన్కి ని జన్మము నం ది. చుట్టుకునుం
జెలఁగెడి చెట్లకున్ మిగులఁ జేన ఘటించుచు మెప్పునీకు నే
వడువున సంభవించె ఫణివర్గముతోడను జెల్మి, మేటి దా
తల కతిలుఖసంగతివిధమ్మునఁ జందనవృక్ష రాజమా,6
సభజరగిన తారీఖు .
సీ|| లలితమై యొప్పువిలంబీవత్సర ముస నాశ్వయుజమున నలచశుర్ద
శ్రీశుక్ర వారాన శ్రీకరంబగునట్టి యింద్రమహలునందు సింద్రు బోలు
నినుగంటివంశ పావనుఁడు శ్రీచిన్నా వనీశుండు మిత్రు గణేశ రావు.
గలసి వెన్నెలలోనఁ గడుమోదమునఁ గూరుచుండి యాదరరీతి మెండుకొనఁగ,
తే! గీ|| నరసతిరుపతి వెంక టేశ్వరుల చేత
వి:గుల శృంగార రసమున మేల్మిగాంచి
యనుపమానము లనఁదగునట్టి మంచి
పద్యములు చెప్పఁజే సె సంపత్కర ముగ.7
వికారీ.సం|| చై త్రమాసము లో పెద్దాపురము తాలూకా వీర వర గ్రామము లోనియష్టా వధానములోని కొన్ని పద్యములు,
(రాయబారము) శార్దూలవిక్రీడితమ్
త్వయ్యేవం నిముఖే నితాంతమదనావే సేన సా సాంప్రతం
త్వామే వాలపతి త్వదీయసుగుణాన్ గా తేహి వీణాది నా
దూలీః ప్రేషయతే పునః పునర హెూ అసాదృశస్త్వం తతో
నీరోదాత్త గుళోత్త గో భవ నతే కోపో స్తుతస్యాం వృధా8
(చంద్రాస్త మయము) మా లినీ వృత్తం.
కువలయసము దాయే కొంతభాగ్యేన శూన్యే
విరహిజనసమూహే శాంత కామాగ్ని తాపే
ధనయువతికదంబే ముక్త నైపథ్య వేసే
చరమదిశిపయోధౌ చంద్రబింబం పపాత9
(సమస్య) సరసుని వైపు వీపు నలచాన మొగం బటుగోడ వైపు,
చ!! సరసుని వైపు వీపు నలచాన మొగంబటుగోడవైపు నా
సరసుఁడు కేలుచాపు నలచానయుఁజన్ను లఁ జేయిమోపు నా
సరడుగుకోర్కెఁజూపు సలచానదొడందొడలోనఁబోఫు నీ
వరుసనె తెల్లవారె నుక వైఖరి నొక్క ని కొక్క వేశ్యతోన్ .10
సభకు వేశ్యలను పిలువకూడదనుట.) వసంతతిల కావృత్తం
షర్ణేనవా నచగురు ర్న చవృత్తి రీత్యా
నోవ గుణై ర్నచవర్తనతో పినూనాం
ఆహూయతే తదపి గానవి నోదనార్థం
నారాంగ నాజనవి శేష ఇదంతు దుష్టం11
. శ్రీ శ్రీ శ్రీ.
వికారిసం|| ఆషాఢమాసము లో రోటరామచంద్రపురం రాజుగారు
చేయించినసభలో రచియించిన పద్యములలోఁ గొన్ని ,
తెల్లవారు సమయమందలినక్ష,త్రములు.
మ|| పరమం బై నతిరస్కృతిం గని సభన్ భావింపఁగా రానిదుః
ఖరసా వేశత నొప్పుపండితునివక్త్రమున్ విడంబించుచున్
జరమప్రస్థిత పాండురోగినఖచ్ఛాయాను కారిస్థితిన్
ధరణి దారలొ లొప్పు నస్త మితుఁడౌ తారేశుకాలమ్మునన్1