Jump to content

శతకకవులచరిత్రము/చతుర్థభాగము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

శతకకవులచరిత్రము.

చతుర్థభాగము

(క్రీ.శ. 1800-1900)

సదానంద వరదరాజయోగి.


పుట:Shathaka-Kavula-Charitramu.pdf/445 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/446 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/447 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/448

వంకాయలపాటి వేంకటకవి


ఇతడు గోదావరిమండలము లోనికోలంకవాస్థవ్యుడు. ఇత డనేకకృతులు వ్రాసెను. అందు మదనగోపాలశతక మొకటి. ఈశతకము వేణుగోపాలశతకము వంటినిందాగర్భకావ్యము. కొన్ని మోటు పదము లున్నవి. కవి రమారమి క్రీ.శ. 1800 ప్రాంతమువా డని వినియున్నాను. శైలితెలియుటకు గొన్ని పద్యముల జూపెదను. ఈతడారువేలనియోగి బ్రాహ్మణుడు. ఆపస్తంబసూత్రుడు, గౌతమిగోత్రుడు. వెంకయ కామమాంబల పుత్రుడు. గుండు వేంకటరాముని శిష్యుడు. పంచాక్షరీసిద్ధి కలవాడు. శైవ వైష్ణవ సదాచారరతుడు. పుట:Shathaka-Kavula-Charitramu.pdf/450 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/451 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/452 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/453

మాత్తూరి అప్పావు మొదలి


కవులచరిత్రమువలన శుద్ధద్రావిడుఁ డగు త్యాగరాజ మొదలి మిక్కిలి సమర్థతతో వ్రాసిన సుబ్రహ్మణ్య విజయాది గ్రంథములను గూర్చి మనము వినియున్నాము. అన్యదేశమువా డగుకవి మనభాష నభ్యసించి యందుమాతృభాషగాఁ గలమనకంటె మనోహరముగ వ్రాయఁగలశక్తి నార్జించుట సామాన్యవిషయముకాదు. తెలుఁగుభాష తేనెల తెరలవంటి మధురభాష యగుటచేతనే ద్రావిడులు, కర్ణాటకులు, మహారాష్ట్రులునుగూడ మనభాషలోఁగావ్యములు వాసినట్లును మనకావ్యముల భాషాంతరీకరించుకొనుచున్నట్లును దెలిసికొనఁగలము. మనభాష యన్యులకు సులభముగఁ బట్టుపడును. మహారాష్ట్రుఁ డగుచిదంబరకవికూడఁ దనయంగదరాయబారముకావ్యమునందు మనభాష మాధుర్యమే తానీభాషలోఁ గావ్యమువాయుటకుఁ గారణ మని వ్రాసె నని విందుము. ఇందువలన మనభాష యభ్యసించుట పరులకు సులభసాధ్యమని తేటబడుచున్నది. అనేక భాషలభ్యసించిన మనవారు చెన్నపురిలోఁ జిరకాలముండియుఁగూడ నఱవమును వ్రాయలేకయున్నారు. ప్రస్తుతాంశ మగుమనయప్పావు మొదలి మనకందఱకుఁ బ్రీతికరమైన "మాతృశతకము” నతిరసవంతముగ వాసియున్నాఁడు. ఈకవి శతకమునం దీక్రింది వివరములఁ జెప్పుకొనెను.

ఉ. శ్రీ వెలయుగ లోకులిపే చిత్రమటంచు మదిం దలంప న
ప్పొ పతిభ క్తితో జనని పైఁ గల ప్రేమ దుకంగలించి రాగ
గా వగమిత మాతృశతకం బొనగూరిగేఁ గానఁ జూచినం
బూబలు కానిఁ గన్న సీకఁ బోలిన "బ్లీనిఁ బోల రెవ్వరు. 100

ఈతఁడు కన్నెలు పసివయస్సునుండియు బిడ్డలఁ గనవలె నను దై ననియమిత మగుకోరికకు (instinct) పాలగుదు రని శిశువులుగానున్న రెండు మూఁడేండ్ల బాలికలవనుస్సునుండి వారి కుండుతల్లిభావమును వ్రాయనారంభించి క్రమముగా బాలిక పెద్దదై భర్తనుచేరి బిడ్డలకై వ్రతము లాచరించి, గర్భిణీయై కష్టములఁబడి, కని, పెంచి, పెద్దవానినిఁ జేసి మనుమల నెత్తువఱకు నుండు మాతృమూర్తి మహాప్రేమమును ద్రాక్షేక్షురసముల జిలుకుపద్యములతోను, ప్రేమమూర్తి యగుమాతృదేవత నిశ్చలస్వరూపము భావగోచర మగు మేథాశక్తి తోడను హౌసియున్నాడు. సృష్టికిఁ గారణ మగు స్త్రీ జాతి మాతృత్త్వ ముసు గోరుకోక (instinct) యెంత స్వభావసిద్ధ మైన దని జీవశాస్త్ర కారులు మనకు బోధించినను, మనసార మాతృ దేవతను బూజింపఁగలి గిన సృష్టి, తల్లికిని బిడ్డతును గలసంబంధము • టెస్టుట్యూబు' వలనఁ పరీ &ంపదగిన దని (ప్రకృతియే) యంగీక రింపదు. “అమ్మ” అనుపగము నందలి మాధుర్యము బహుశః, అభావముగలవారి కెక్కువ తెలియు నా? ఆవుదూడకూడ "అంబా” యని బిలువఁగలదు. క్రిమికీటకాదుల యందుఁగూడ మాతృ ప్రేమము ద్యోతక మగును. తల్లి సాధువుగా సుండునది 'యైనను, బిడ్డయందలి ప్రేమకొఱకు ప్రాణములు తృణప్రా యముగ నిచ్చి వేయును. పరమసాధు వగుగోవు, బడి తెచూపిన పారీ పోవుపంది, అతివిశ్వాసము గలకుక్క, మనుష్యునిఁ జేరనికోడి, అవి యెల్లప్పుడును మనుష్యునికి భయపడునవి. పిరికి స్వభావము 7.లిగి ప్రాణ రక్షణమునకుఁ బారిపోవు స్వభావ మెచ్చుగఁ గలవికూడఁ బిల్లలఁగన్న యప్పుడు ప్రాణములకుఁ దెగించి యెదుర్కొనును. ఈ సినపులి భయం కర మనుసామెత మన మెఱుఁగనిది కాదు. కొవున సంతాసకొఱకుఁ బిరిజా తిజంతువులుకూడఁ బాణము లర్పించు నను భావమే ముఖ్యమై నది. ఇచ్చట నాయనుభవములో సున్న యొక కథ వాయవలసియుం డెఁ గాని మాతృ ప్రేమము—బిడ్డలఁ గనుకోరక లో స్త్రీలకుండు సహజ వాంఛ ఋజువు చేయవలసి సభారమునా పై వేసికొన నగత్యము లేదని శతక పద్యములే కొన్ని చూపెదను.

చ. చిరుతతనంబునర్ లలఁ జేరి విహారము సల్పు వేళ నా
దరమునఁ గొయ్య బొమ్మను ముదంబునఁ బుక్రునిగాఁ దలంచితాయి

పుట:Shathaka-Kavula-Charitramu.pdf/456 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/457 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/458 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/459

పారనంది సర్వేశ్వరశాస్త్రి


ఈతఁ డీబాహ్మపురి వేంకటేశ్వరశతకము నొక్క వాసరములోఁ జెప్పఁగలిగితి నని వ్రాసెను. ఆత్మకూరి భామన, ఆదినారాయణ శెట్టి వేంకటరంగములకు శతశాంతమున నాశీర్వాదము లున్నవి. బాలకులకు, భక్తులకు నీశతక ముద్దేశించి కవి వ్రాసెను. ఇందలి బ్రహ్మపుర మెచ్చట నున్నది తెలియదు. కవిత్వము లలితముగ నున్నది. ఈకవి 1840 క్రీ. శ. నకుఁ బూర్వుఁ డై యుండవచ్చును. శైలికిఁ బద్యములు చూపెదను.

బ్రహ్మపురి వేంకటేశ్వరశతకము.

క. శ్రేయః ప్రాప్తికి సాధన, మాయుర్వర్తనము నీపదార్చన వరణ
యక రా న్యా యపగా, పొయహరా! వేంక టేశ బ్రహ్మ పురీశా!!

క . ఏ పాదము లోకత్రయి, వ్యాపించియు సుతలమందు బలిదను జేంద్రం
బ్రషించెఁ డత్పిదం బే, ప్రొపగు శ్రీ పేలక టేశ బ్రహ్మపురీశా!

క. కౌమోదకి సందక ముల, నామోదముతోడఁ దాల్చి యరినికరంబుజా
వేమాయింప వేనత సు, త్రామా! శ్రీ వేంక టేశ! బ్రహ్మ పురీశా !!!

క. సయమున నాదాయములో, వ్యయమును దశమాంశఁజేసి వసుమతిలో
ద్వ్య యిసుఖమును యశమునుగను, రయమున శ్రీ వేంకటేశ! బ్రహ్మ పురీశా! -

క. నీచులతో సాంగత్యము, త్రాచులతోఁ జిలుకులాట తగదని మదినా
లోచింప వలయుఁ బాలీశ, వాచస్పతి! వేంక టేశ! బ్రహ్మ పురీశా!


బహుజనపల్లి సీతారామాచారి


ఇతఁడు సుందరరాజశతకము వినాయకశతకమునుగూడ వ్రాసెను, గొప్ప పండితుఁడు. శబ్దరత్నాకర మనునిఘంటుకర్త. ఈశతకము 1847 క్రీ. శ. వ్రాసెను. ఇతఁడు "నాగపట్టణ” పురవాసి "అం బర, శైల, శిఖరి, ధరణులు”లో నిదివ్రాసెను. ఇతఁడు నామమువలననే వైష్ణవుఁ డని తెలియఁగలదు. ఈతఁడు తెలుఁగుభాష కూపిరివోసిన మహాత్ములలో నొకఁడు. తన పాండిత్వమును దేశజులకొఱ కుపయోగించిన పండితులలోఁ జిన్నయసూరికిఁ బిమ్మట దాక్షిణాత్యులలో నీతఁడు గణనీయుఁడు.

(1) సుందరరాజశతకము.

క. మలయజశి శిరతనురుచిర, జలరుహదళ సదృశనయన జిలనిధిశయనా
కలరవకలిత కటక యుగ, సులలిత మృదుపదపయోజ సుందరరాజా!

క. ఆగణిత చరితగదాగ్రజ, జగధీశ జగన్ని దాన శాంతాకారా
ఖగ రాజమనస్యందన, సగధర హరి తేజ నాగ నగరీరాజు!

క. హరశూల నామశరదా, శరదాసితే గ్మాత భకజవహితవగదా
వరదామరుచిరసురదా, సురదాస్యమహిత సురాజ సుందర రాజా!

క. శూన పనపొరహర నర, నారాయణ్ యాది చేసనాథ యవనిజా
జార, మహాపాతక హిమ సూర, యశోదాతే నూజ సుందరరాజూ.

క. దోషములున్నను నీకృతి, దోషజ్ఞతవానిఁ వలఁచి త్రోవకమతిని
స్టోషత్వ మెన్ని చేకొను, శోషితసాగర సు తేజ సుందరరాజా.


(2) వినాయకశతకము.

క. తల్లులు సరిగిన భక్తుల, కుల్లాసము పుట్టఁజేసి యుకుమద ధారల్
వెల్లి గొన సొంపునూ నెడు, బల్లి దునినుఁ గొలుసయ్య భవు వెనకయ్యా!

క. పంకగతొండము చేటల, పొంకముగల చెవుల పెద్దపొట్టయుఁ దగని
ర్వంకల వుచులు వొగడఁగ, బింకముతోఁ దాలువయ్య 'పేర్వేనుకయ్యా! 23

క. ప్రియ మెర్టెయొ నీకతి చిం, తయొనర్చుచుఁ బ్రేకు నీ వేదక దేమొక చిం
తయు వెదకు నేల యిప్పని , కయి వృథనా నెయ్య మీ వకద వెనకయ్యా.

క. పలు చేరఁగు ఆ 'మొబలిడినను, బలుకఁగ నే నాకు దెగవఁ బాల్మా లెవవీ
యఖసత Xనియొకొ నిను నే, యెల నాగయుఁ గోరదయ్య యెద వెనకయ్యా! 61

క. తెలిసియు తెలియక యో నే, సలిపిన నేకములు దలంచి శ్రమ పెట్టకు నీ
సలలిశ కారుణ్యపుఁ జూ, పులునా పైఁ బజపుమయ్య పొరి వెనకయ్యా. 94


పుట:Shathaka-Kavula-Charitramu.pdf/462 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/463 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/464 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/465 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/466 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/467 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/468 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/469 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/470 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/471 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/472

క. అంబా! యోజగదంబక, దంబాట వినిలయుకొమ్మ! దయఁజూడమ్మా
బింబాధల హైమవతీ, యంబుజముఖీ గౌరి దేవి! హాగు మీనాక్షి!
క. ఉషింతువు భక్తులయేడ, మాపింతువు కలుప.ములను మదినినుసమ్మడా
గో పింతువు దుష్టులఁగని, న్యాపింతువు లోకములను వరమీనాక్షీ .
క. మానవజన్మములే పిశ, మా పతులు నీదుక రుణ మంజులభ క్తి
మానసతలమున మిమ్ము, మానక నియాడి గెలమీ మహిమీనాక్షి,
క. పుహితీముఁజేయజగతిని, పరుసొమ్ములకా సపడక పరు మేలోర్వణ
నిరతము మనిఁగిల్లిన 'నర', వరులకు నొకకొజుఁత లేదు వరమా నాక్షీ,


వెండిగంటము గురునాథము


మన మిదివఱకుఁ బ్రబంధకవులచరిత్రమువలనఁ బైడిగంటము వారు వ్రాసినగ్రంథములు వినియున్నాము. ఇప్పు డీకవి వెండిగంటము గురుసాథ మనినప్పుడు పాఠకులు మందహాసవదనులు గాకపోరు. ఇతఁడు సరస్వతీశతక మెవ్వరు వ్రాయలే దని వ్రాసిన కారణముననే కాఁబోలు వెండిగంటమువాఁ డయ్యెను. ఇతనికాల మీకిందిపద్యమునఁ జెప్పుకొనెను. క్రీ॥ శ॥ 1854 లో నున్నవాఁడు.

సరస్వతీశతకము

చ. గునముగ శాలివాహన శకాలను లాఱును నేడు నేడు సొం
డనియెడి సౌమ్య వత్సరమునందలి రెండవమాసమందు దె
ల్లని జిగి జక్కయందు నక లంక యజుశ్రుతిశాఖవి ప్రసం
జననుఁడు శారదాసలికొ సం గౌఁగృతి గురునాథుఁ డాధ్రుతివా'

చ. చదువగ వచ్చు వేదములు శాస్త్రముల స్ప్నతులున్ బురాణముల్ :
చది వేడి వేళ నీవు సర సంబుగ నారససిన్ వసియించి స
మ్ముగమున, బల్క ,కున్న బుధ ముఖ్యులు మెచ్చ సదుత్తగలబుతో
చదుగదభక్తరక్షణ విచక్షిణి సత్య పతీ సరస్వతీ

చ. తెXఁగుకవిత్వముల్లంగల ధీరులు సర్వసురాంకితలబులై
చెలగఁ కొన్ని సత్మృతులు చేసిన్ భవదీయనామ సం

కలితముగా నొక్కశతకంబు రచింపడదే మొ తత్కృతుల్
తెలియఁగ నీ వె యదనియొ ఛీమతి సత్య వతీ సరస్వతీ ,

ఉ. మువ్వురుతల్లు తెల్లజగముల్ పరిపాలన చేయనైన మీ
మువ్వురిలోన నిర్వరకుఁ బుట్టువును = ఏలిదండ్రులు యిలా
రవ్వరొ నీకుఁ దల్లియెపలో యెఱుంగను గీస్కోమాని లే
నవ్వునఁ దెల్పు మీ సరవి నాయమ సత్య వతీ సరస్వతీ ||

చ. కవితయు నా నెఱుంగరు జగంబున మున్నట వామలూరు సం
భవుఁడు భవత్ప్రసాదమున పద్య నిబంధము రామమూర్తిపై,
శిషకర దేవభాషను సృజించిన వ్యాసుఁగు కాళిదాసుఁడు
న్న వలఁ బ్రసిద్ధులైని జగదంబిక సత్యవతీ సరస్వతీ !

చ. అవనిఁ దెనుంగు కావ్యముల కారగురుం డగునన్న పొర్యుఁడు:
గవికుల సార్వభౌముఁ డనఁగాఁచగు తిక్కనసోమయాజాయణ
భువననుత ప్రకాశుఁడగు పోతనమంతీయు నీదయ మహా
కవు అని లోకు లెన్న సడిఁ గాంచిన సత్యవతీ సరస్వతీ!!


ఊడుమూడి సూరపరాజు


ఇతఁడు శ్రీ వేంకటేశ్వరశతకమును రచియించెను. "ద్వారకా తిరుపతివేంకటాచలపతీ ననుఁబోవుము వేగ శ్రీపతీ!" అని మకుటము. ఇతనిది గోదావరిమండలములోని జొన్నాడ యనుజన్నవాడ కాపురము. ఈ జన్నవాడకడ బ్రహ్మయజ్ఞము చేయుటచే దీనికి యజ్ఞవాటిక యని పేరు కలిగినదఁట. అది యచ్చతెలుఁగున జన్నవాడ యైనదంట! ఈ యుత్పత్తి యిటీవలివా రూహించియైన నుందురు. లేదా బ్రహ్మకాకపోయినను బాహ్మణులైన నచ్చట యజ్ఞము చేసియుంట నీపేరు వచ్చియుండవచ్చును. ఇతఁడు జనార్దనస్వామిభక్తుడు. జొన్నాడ జనార్దనస్వామి పేరఁగూడ నీతఁ డొకశతకము రచియించియుండును. ఇతనిది వందివంశము, అనఁగా భట్రాజు. ఇంటిపే రూడుమూడివారు. సూరయ సరసమ లనుదంపతులకుఁ గుమారుఁడు బ్రహ్మరాజు. అతని భార్య భద్రమ. ఈయిరువురకుఁ బుత్రుడు ప్రస్తుతశతకకర్త యగు సూరపరాజు. ఇతని గురువు "అనంతకవి.”

చ. ఇరువుగ నీదు. కుక్ష్మి నిను నేడుజగంబులుదాల్చి గిట 'పై
బంగిన నీవు దేవకికి బాలుడు యుదరంబులోపలం
బెరుగు టబెట్లు నేక్చెతి ఇభేద్య చరిత్ర మహాత్మ ద్వారకా
తిరుపతి వేంకటాచలపతీ ననుఁ బ్రోవుము వేగ శ్రీపతీ.

చ. వరయతి క్షణజ్ఞులగు వందిత సత్కవు లెల్ల మెచ్చఁగా
గరిమను ఒక ప్రొ సళతకంబొనఁగూర్చి సుపుష్పమాలంగా
సరిహః మికొనర్చెడను నారద గానవిలోల ద్వారకా
తిరుపతి వేంకటాచలపతీ ననుఁబ్రోవుము వేగ శ్రీపతీ.

ఈతఁడు చెప్పినట్లు "ర"కారప్రాసముతోఁ బద్యములన్నియు గట్టిప్రయత్నముచేసి వ్రాసినాఁడు. అందువలననే భావము లిచ్చమెయి సంపూర్ణత నొంది నూతనము లైనవి కాకపోయినవి.

ఈతఁ డాదికవిస్తుతియందు తిక్కన్న, భట్టుమూర్తి, బమ్మెర పోతన్న లనుమాత్రము స్తుతించి యున్నాడు. తనకులమువాఁ డగుట భట్టుమూర్తినిఁగూడ స్తుతించెను. భట్టుమూర్తియనఁగా రామరాజు భూషణుఁడా? మూర్తియా? అనుతగ విక్కడఁ దేలదు. మొత్తముమీఁద గవి 16వ శతాబ్దమునకుఁ బిమ్మటవాఁ డనుటస్పష్టము. జొన్నాడ ప్రాంతములవిచారణ మొనర్చినచో నీతనివంశము వారివలన నేమైనవివరములు తెలియవచ్చును. శైలికిఁ గొన్నిపద్యములఁ జూపెదను.

చ. హరుసకు మ్రొక్కి పొర్వతికి సంజులిఁ జేసి వినాయకాఖ్య దే
వరకు నమస్కరించి మది వాణికి దండ మొనర్చి చంద్ర భా
స్కరులకుఁ గేలు మోడ్చియును గబ్బము మీకోసఁగూరు ద్వారకా
తిరుపతి వేంకటాచలపతీ ననుఁ బ్రోవుము వేగ శ్రీపతీ! .

చ. వరికంతా పటిష్ఠుడగు వ్యాసునక్కు మతీ తిక్క యజ్వకు మూ
నిరతము భట్టుమూతిక కిని నిత్యము బమ్మెర పోతరాజుకు
సరవిని మొక్కి మీకుఁ గృతిచూపక మాలగూరు ద్వారకా
తిరుపతి వేంకటాచలపతీ నముంబ్రోవుము నేగ శ్రీపతీ.


చేకూరు సిద్ధయ


ఈతడు "వేదమార్గప్రతిష్ఠాపనాచార్యు లుభయవేదాంతవర్తనులు నల్లగొండ నృసింహాచార్యులు కుమారుడు లక్ష్మీనరసింహాచార్యుల కరుణచే" విష్ణుపురాణాది వివిధకృతులు తెలిగించినవాడు. క్రీ.శ. 1868 సంవత్సరమునకే యీశతకము ముద్రితము. ఇందలి యెల్లమాంబాపుర మెచ్చటిదో? ఈతని వివరము లేమియు దెలియవు.

వేణుగోపాలశతకము.


చీదెళ్ల రామకవి


ఇతడు కృష్ణగురుశతక మనుకందపద్యశతకమును వ్రాసెను. కవి వివరములేమియు దెలియవు. పద్యములు వేదాంతప్రతిపాదకములు. క్రీ.శ. 1850 బూర్వు డైయుండును.

కృష్ణగురుశతకము.

పుట:Shathaka-Kavula-Charitramu.pdf/478 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/479

అమలాపురపు సన్యాసికవి.


ఈకవి శతశతకములు వ్రాసెనట. విశాఖపురమండలములోని పాలతేరు వాస్థవ్యుడు. కుమ్మరికులమునకు జెందినవాడు. విప్రులీతని శిష్యులుగా నుండుటయే యీతని పాండిత్యము జగద్విదిత మైనదని వెల్లడించుచున్నది. ఈతడు శా.శ. 1682 క్రీ. శ. 1760లో మృతినొందెను. ఈతని శతకము లైదాఱు చిక్కినవి. వీనియందు భాష యనవసరముగ నియమబద్ధమై కవిత కుంటుపడియున్నది. శైలికి గొన్నిపద్యముల జూపెదను. పుట:Shathaka-Kavula-Charitramu.pdf/481 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/482 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/483 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/484 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/485 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/486 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/487 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/488 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/489 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/490 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/491 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/492 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/493 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/494 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/495 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/496 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/497 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/498 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/499 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/500 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/501 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/502 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/503 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/504 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/505 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/506 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/507 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/508 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/509 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/510 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/511 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/512 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/513 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/514 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/515 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/516 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/517 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/518 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/519 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/520 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/521 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/522 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/523 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/524 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/525 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/526 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/527 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/528 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/529 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/530 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/531 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/532 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/533 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/534 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/535

మండపాక పార్వతీశ్వరకవి


ఈతఁడు 1833లో జన్మించి 1897లో మరణించిన ప్రసిద్ధకవి. సంస్కృతాంధ్రములఁ బండితుడు. ఈతఁడు వ్రాసినగ్రంథము లనేకము లున్నవి. చాటుకృతు లెనుబదివఱకుఁ గనఁబడుచున్నవి. ఆపేరులవివరములు అముద్రిత గ్రంథచింతామణి సంపుటము 7 సంచిక 7 పుట 30లో వివరించియున్నారు. కవి పండ్రెండవయేట నారఁభించిన కందపద్యములు మొదలు యేకప్రాసశతకములు, చిత్రకవిత్వశతకములు పెక్కులు వ్రాసెను. సమస్తదేవతలమీఁదనుగలవు. మంచిధారకలవాఁడు. వీరిచరిత్రము సంపూర్ణముగ హరిహరేశ్వరశతక పీఠికగ నున్నది. ఒక్క శతకము నుఁడి శైలి కొక్క పద్యము వ్రాసెదను.

శ్రీగోపాలకృష్ణ శతకము

సీ. చి త్తజాతుని గన్న మత్తకా నిబత్తి, జొ త్తిలియొకయడు.కొనుచుండ • విత్త పతీయశోవి త్తయబి త్తర, పొత్తుపై నొక పదం బొత్తుచుండ సుత్తుంగరు చుత్ కు కొత్తహస్తములు క, ట్యుత్త మాంగస్థ, పత్తి వెలయఁ డతత్పుముగ సంపతికె ప్రజలు ప్ర, పుసెగేలవలె

గీ. "మె త్తనగు' పొవరా మెత్త నొ త్తిగిలఁగ, న త్తమిలి బత్తులకు నెల్ల బు తిముత్తు లిత్తువఁట " శయే యిట్టి వృత్తినీకు, భక్త పాలనతృష్ణగో పాలకృష్ణ !

వీరువ్రాసిన హరిహరేశ్వరశతకమున కవిస్వీయచరితము సంపూర్ణముగ వ్రాసియుండెను. వీరిది పండితవంశము. వారందఱు వ్రాసిన కృతులపేర్లు పై చింతామణిలోనే యున్నవి. .

మృత్యుంజయస్తవము. (అంత్యకవిత్వము.)

క. భృత్యుల నెల్లప్పుడుఁ గృత, కృత్యులు గాఁ జేయు శివుఁడు గృష చేసనుచుజ నిత్యము విచుచుండుటచే, మృత్యుంజయునకు నమస్క. రింత 20:తుక'.

క. జాత్యెక్రమానుగుణగ, ర్మత్యాగ నిదాన మైన ప్రబలాజ్ఞానం బత్యయ "మొందునటుల్ 7ను, మృత్యుంజయునకు నమస్కరింతుఁదరింతు. రు పుట:Shathaka-Kavula-Charitramu.pdf/537 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/538 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/539 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/540 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/541 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/542 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/543 గుడమిశ్రనూపూప గోక్షీరములకం, రామ నామము సుధార సముఠీపు పన సరంభక సి ఫలగ సంబులకం : రామ నామము సుధారసము తీపు అన్ని మాధుర్యములకంటె వధిక తీపు, రామ నామంబు భువిలోన రామచంద్ర రామ నామంబుతో సాటి రాడు నెడ్డి, రామ రఘురాము శ్రీ రామ రాదు రామ! 18

సీ. రామచంద్రునివంటి రాజుగలి తెగదా, పవనతనయునిపంటి భటుఁడుగలడు నారసింహునివంటి నాథుఁడుంటేగదా, దానమసుతవంటి బాసు * లఁడు నారాయణునివంటీ పూర్ణుఁడుం టేగదా, పైన తేయునివంటి వాపి గలడు దశరథాత్మజువంటి యరు. డుంటేగదా, యల విభీషుణుషంటి మాపు గలఁడు రాజనాథత్వ పూర్ణత్వ యశము లెల్ల, నీకు తగుఁ గాక వితరుల కగు నేరు( మిమ్ము నిరయవ సౌఖ్యంబు లిష్టముగను, రామరఘురామ శ్రీరామ గాను రామ||

ఆత్మారామశతకము.

క. జంటదరంగీయలం గెడి, కంటీన: సుకన్న దేవక కలుగలరా మింటికి మంటి నొక డై, యంటియు నంట! యె వెలుఁగు త్మారా కూ!!!

క. జననం బందిన యప్పుడె, మసకర్మంబులకుఁ జోరును గావున మలణ జనకంబు లేని విషయ, నునువొందిన వాఁడెమఖుఁడు నాత్మారామా !


పసుపులేటి వేంకటదాసు


ఇతఁడు చంబకూరిపురిహరిశతకమును వా సెను. కవి వివరము లేమియుఁ దెలియవు. 105 పద్యము లున్నవి.

క. హేరంబుని భారతినిక, పేజిమిగల శుకుని మేటి పెద్దనక వినికా సా?కు వాక్శుద్ధికి నై, లో దలక్ష్మీశ చంబకూరి పురీశ !

క. పరనిందాత్మ స్తుతీర తి, పరధన పర దారగమన పరులగువారే దుజితంబున కేగుదురో, గురుతుగ లక్ష్మీళ చంబకూరిఫుకళా !


గురురాజకవి


ఈకవి శేషధర్మములు వాసి బళ్లారిమండలము నందలి జొహ రాపు రాధిపతి యగుసంజీవ రెడ్డిగారి కంకితము చేసినట్లును, రవి నలు పుట:Shathaka-Kavula-Charitramu.pdf/545 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/546 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/547 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/548 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/549 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/550 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/551 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/552

ముడుంబై వేంకటరామనృసింహాచారి


కవి వివరము లేమియు దెలియవు. శ్ర్రీవైష్ణవుడని యూహింపవచ్చును. రంగేశ్వరకృష్ణశతకము వ్రాసెను. రుక్మిణీకల్యాణ కథాత్మక మగునీశతకము మనోహరముగ నున్నది. శ్రీకూర్మమునకు దగ్గరనున్న వంశధారతీరమందలి యచ్యుతపురి వాసుడు.

రంగేశకృష్ణశతకము.

పుట:Shathaka-Kavula-Charitramu.pdf/554 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/555 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/556 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/557 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/558 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/559 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/560 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/561 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/562 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/563 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/564 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/565 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/566 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/567 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/568 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/569 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/570 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/571 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/572 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/573

డబ్బీరు నరసకవి


ఇతఁడు కలువాయిశతకమను (శృంగారశతకమును) రచించి యున్నాడు. కలువాయిగ్రామము నందలి కృష్ణుని సంబోధించుమకుట మున్నది. “చెలియ నీవేగి కలువాయి చిన్నికృష్ణు, తోడుకోని వేగ రాఁగదే తోయజాక్షి” అని సీసపద్యములు 100 వ్రాసియున్నాఁడు. విరహిణి యగుస్త్రీ, తన చెలికత్తెను గృష్ణుని దెమ్మని తనవిరహబాధ నంతయు వర్ణించి చెప్పును. కొన్ని పద్యములు రాధికాస్వాంతనాబుల యందువలె చాలశృంగార భూయిష్టములై యున్నవి. గుహ్యాంగవర్ణనాదు లెక్కువ. ఇది బాలురు, బాలికలు చదువఁదగినది కాదు. డబ్బీరువారు సృష్టికరణములు విశాఖపట్టణములలో నున్నారు. శైలికి రెండు పద్యములు:—

తిలకంబు సీరిన మోమలుచూచి, బలుదర్పణముంద్రిప్పి పాను గుగులకొప్పమంది 9: గాటు చూచి, వీడినీలము లం ఊప్పి విషము ఇంచుక ంబమరించి కడు వేడ్క నటుచూచి, పూలబంతులఁ డిప్పి పుడమ్ వై చు సొమ్ము శృంగారించి సుందరంబటుచూచి, తెప్పునగత్నముల్ ద్రిప్పి నైచు నిన్ని విధముల నన్ను 'మోహించియేలు, మచ్చికల నెట్లు మదిలోన మఱచిన్యాణా చెలియనీ వేగి కలువాయి. చిన్ని కృష్ణు, తోడికొని వేగ రాఁగ దే తోయజాక్షి.

కడు నీదకును పెద్దక నీ యుఁగలదుగా, నాజులు నీకమ్ములా యెఁగ దర "చెంచు వానికి నైన మీంచు విల్లుండ, నయ్యయోతుంట విల్లాయెఁగద కొజు గాని నానికి గుంజులుండంగ, సడనిచిబ్కుల సెక్క నాయెఁగదర య కృతులాణుల కందగకుండంగ, సckహీసపు బ్రతు కాయెగదర చెడుగుబుద్ధులనట్టుల సెటివంచు, "నెన్ని చెప్పిన భుత్స 30 బెచ్చెనమ్మ టెలియనీ వేసి కలం వాయి చిన్ని కృష్ణు, తోడికొని వేగగొఁగ టే తోయజాక్షి.

నెల్లూరుజిల్లా, ఆత్మకూరి తాలూకాలో “కలువాయి” గ్రామ మున్నది. ఈకవి యచ్చటివాఁడేమో? కవికాల, కుల, నిర్ణయాదుల కా ధారములు కన్నట్టవు. విశాఖపట్టణమఁడలమున డబ్బీరుపొరు సృష్టి కరణ ములు కలరు, కొంద జీతం డౌ వంశమునకుఁ జెంది నవాడని.. సత్యవ - తెలియదు, ఇది విరహిణిశతకములజాలిలో తేన తొణి మళ్ళీ రాజు గోపాలశతకము, శ్రీ శైల మల్లికార్జునశతకముల నఃటిది. ఇందు దూ.. తిపోయి నాయకునితో నాయకి పడుచున్న విరహ బాధ వర్ణించి నా యకునిఁ బ్రతిమాలి తీసికొనివచ్చును.


రామాజెట్టి.


ఇతఁడు "బాలచక్ర వేమశతకము” వ్రాసెను. ఇతఁడు రకాళ: లేఖకుఁ డేమో యనియే యనుమానముగ నున్నది. ఈతతము శదిరీలో వెలసిన మనప్రసిద్ధ వేమన యోగిని గూర్చియే పోసిన జనాలు గడచిన ఖర సంవత్సరమున ఘోసిసగంభము, వేమనచరిత మను వద్ద గ్రంథములో నీశతక ప్రసంగము వాసితిని. ఇప్పుడీ ఖాతర మే దొరుకుట, నాకు సంతస 'మొదవించినది. విషయములు చర్చితములు కావలెను

బాలచక్ర వేమ శతకము 32- C. 5 (ADYAR)

కదిరి తూర్పు దిక్కు మతశోభిల్లఁగా, పడగ వరకటారుపల్లీ యమల / అచటయునికిఁ జేవీ యమరియుఁడుదయా, బాలచక్ర నేమ ళన్య నామ. 104 }

4 వ పుట 62 పద్యమునుండి 106 పద్యములుగలవు.

తల్లిదండ్రియన్న దమ్ము లాత్మ సఖులు, ఎలమి బంధువులు ది యెల్ల astres | - * గలిగి వర్ధిల్లి రావూరు మనతమీర, బాలచక్రము భక్ష్యము

సంపూర్ణము .

శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీ శ్రీ శ్రీ చేయుచూ . .