1900 తొలి దశలో సామాజిక సంబంధాలకు అద్దంబట్టే నవల. నవల లో ప్రధాన వ్యక్తి సహాధ్యాయి యైన స్నేహితురాలితో ప్రేమలోపడతాడు. ఆమె ఇంకో స్నేహితుడిని పెండ్లి చేసుకోబుతున్నదని తెలిసినపుడు వైరాగ్యంతో జీవితాన్ని తిరస్కరిస్తాడు. ఈ కథ విపరీత అనుబంధాలు పెంచుకోవడం మరియు వాడిని వీడలేనప్పుడు పశ్చాత్తాపపడడం విషం ప్రవాహం లాంటిదని తెలుపుతుంది. అనాసక్త ధోరణి ప్రాముఖ్యతని తెలుపుతుంది. (స్వప్న లిబ్రివాక్స్ సారాంశం అనువాదం)