వికీసోర్స్:వికీప్రాజెక్టు/వీవీఐటీ వికీకనెక్ట్/తెలుగు వికీసోర్సు శిక్షణ కోర్సు
స్వరూపం
తెలుగు వికీసోర్స్ శిక్షణ కోర్సు అనేది వికీసోర్సు పై కొనసాగుతున్న శిక్షణా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇరవై మంది పాల్గొనేవారికి నాలుగు ఆఫ్లైన్ మరియు రెండు ఆన్లైన్ సమావేశాలలో వికీసోర్సు యొక్క వివిధ అంశాలపై మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వబడుతుంది. మునుపటి సమావేశంలో నుండి శిక్షణ పొందినవారికి అంశాలపై పని చేయడానికి తగిన సమయం ఉండేలాగా సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయి.
పాల్గొనేవారు
[మార్చు]పాఠ్యక్రమము మరియు కాలక్రమము
[మార్చు]క్రమ సంఖ్య | అంశం(లు) | సమావేశం | శిక్షకులు | తేదీ మరియు సమయం (IST లో) | స్థితి మరియు గమనికలు | చిత్రాలు |
---|---|---|---|---|---|---|
01. |
|
ఆన్లైన్ | వాడుకరి:Mekala Harika మరియు వాడుకరి:Asrija1 | 20 July 2019 6:00 to 8:00 pm | Done User:Mekala Harika | |
02. |
|
ఆఫ్లైన్ | వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి: Mekala Harika మరియు వాడుకరి:Asrija1 | 22, 23 July 2019 8:30 am to 3:30 pm | Done User:Mekala Harika | |
03. |
|
ఆఫ్లైన్ | వాడుకరి: Mekala Harika మరియు వాడుకరి:Asrija1 | 21 August 2019 10:30 am to 4:30 pm | Done User:Mekala Harika | |
04. |
|
ఆఫ్లైన్ | వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి: Mekala Harika మరియు వాడుకరి:Asrija1 | 9 September 2019 10:30 am to 4:30 pm | Done User:Mekala Harika |