వికీసోర్స్:పాఠం (ముగింపు)
స్వరూపం
మొదటి పేజీ | దిద్దుబాటు | ఫార్మాటింగు | వికీపీడియా లింకులు | బయటి లింకులు | చర్చాపేజీలు | గుర్తుంచుకోండి | ఖాతా | ముగింపు |
అయిపోయింది.
మీకిప్పుడు వికీసోర్స్‌కు తోడ్పడడానికి కావల్సిన అంత్యంత ముఖ్యమైన విషయాలు తెలుసు. ఈ పాఠంపై మీ స్పందన ఏమిటి? ఏదైనా విషయాన్ని మరింతగా వివరించాల్సింది అని అనుకున్నారా? లేదా, ఇక్కడలేనిదాని గురించేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? చర్చా పేజీలో వ్యాఖ్యనించడం ద్వారా మాకు తెలియజేయండి. మిమ్మల్ని మీరు Wikisource:వికీపీడియనులు లో పరిచయం చేసుకోవచ్చు. మీకు మరింత సహాయం కావాల్సివస్తే, ప్రధాన సహాయపు పేజీ సహాయము:సూచిక వద్ద ఉంది (a link is always available through the interaction sidebar under Help).
ఇంకేమైనా నేర్చుకోవాల్సిఉందా?
ఈ పాఠాలను క్లుప్తంగా ఉండేలా తయారు చేసాం. మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింది లింకులు చూడండి. మూస:MultiCol
- వికీసోర్స్లో తరచూ అడిగే ప్రశ్నల జాబితా ఇది.
- "గైడు" దిద్దుబాటు ఎలా చెయ్యాలో చెప్పే కరదీపిక.
- దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి
- కొత్తపేజీని ఎలా ప్రారంభించాలి
- శైలి మాన్యువల్ వ్యాసాల శైలి ఎలా ఉండాలో చెబుతుంది
- తటస్థ దృక్కోణం తటస్థంగా ఎలా రాయాలో తెలియజేస్తుంది.
- సముదాయ పందిరి, ఎడమ వైపున ఉండే మార్గదర్శకంలో ఈ లింకు ఉంటుంది.
- విధానాలు, మార్గదర్శకాలు