వికీసోర్స్:కందుకూరి వీరేశలింగం పంతులు ప్రణాళిక

వికీసోర్స్ నుండి

కందుకూరి వీరేశలింగం పంతులు రచనలు వివిధ కాలాల్లో వివిధ రూపాల్లో మనకు లభమవుతున్నాయి. కానీ అవన్నీ ఒక క్రమంలో లేవు. 1911 ప్రాంతంలో వీరేశలింగం రచనలన్నీ కలిపి పదకొండు సంపుటాలుగా వీరేశలింగం రచనలు అని ప్రచురించారు అప్పటి హితకారిణీ సమాజం వారు. ఇందులో వీరేశలింగం పంతులు గారు హితకారిణి పత్రికలో, ఇతరత్రా పత్రికల్లో రాసిన సంపాదకీయాలు, పలు వ్యాసాలు పొందుపరచలేదు. ఈ 1911 నాటి సంపుటాల ఆధారంగా రెండవ సారి 1955 ప్రాంతంలో మళ్ళీ వీరేశలింగం పంతులు రచనలు ఆ నాటి హితకారిణీ సమాజం వారి ద్వారా సంస్కరణగా(కొన్ని రచనలు తీసివేసి) వెలువడ్డాయి. 1989 నాటికి విశాలాంధ్ర వారు 5 సంపుటాలలో వీరేశలింగం రచనలను ప్రచురించారు. నేడు ఈ 5 సంపుటాలు లభ్యమవుతున్నాయి. 1911 నాటి సంపుటాలలో, 1955 నాటి సంపుటాలలో ఒకటీ రెండూ కొన్ని పాత గ్రంథాలయాల్లో ఉన్నవి మిలియన్ బుక్ ప్రాజెక్ట్ వలన ఆర్కైవ్ లో చేరాయి. అందువలన వీరేశలింగం పంతులు గారి రచనలు సమగ్రంగా మొదట చేర్చుకొని అప్పుడు వాటిని వికీసోర్స్ కు చేర్చాలని ఈ ప్రణాళిక పేజీ తయారు చేస్తున్నాను. ఆర్కైవ్ లో చేరని కొన్ని గ్రంథాలు వేటపాలెం గ్రంథాలయంలో, రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో నాకు దొరికాయి. అవీ స్కాన్ చేసి మనసు ఫౌండేషన్ వారు అందించారు. రాజమండ్రిలో ఉండే అరిపరాల నారాయణరావు గారి సొంత గ్రంథాలయంలోని కొన్ని పుస్తకాలను ఆయన అందించారు. అవి కూడా చేర్చుకుని మన వద్ద ఉన్న రచనలు మరింత సమగ్రమయ్యాయి. ఇంతకు ముందు ఆర్కైవ్ లో, డిఎల్‌ఐలో ఉన్న ప్రతులలో ఉన్న దోషాలను అధిగమించి మళ్ళీ విడిగా ఓసీఆర్ చేసి ఆయా పుస్తకాలను చేర్చి సమగ్రం చేయాలని ఈ ప్రణాళిక.

రచనలు[మార్చు]

ప్రహసనములు[మార్చు]

  1. అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనము
  2. విచిత్ర వివాహ ప్రహసనము
  3. మహా బధిర ప్రహసనము
  4. పునర్మరణ ప్రహసనము
  5. బలాత్కార గాన వినోద ప్రహసనము
  6. కలహ ప్రియా ప్రహసనము
  7. మహా మహోపాధ్యాయ ప్రహసనము
  8. యోగ నిద్రా ప్రహసనము
  9. మహా వంచక యోగ నిద్రా ప్రహసనము
  10. అసహాయ శూర ప్రహసనము
  11. కలి పురుష శనైశ్చర విలాస ప్రహసనము
  12. వేశ్యాప్రియా ప్రహసనము
  13. కౌతుక వర్ధని ప్రహసనము
  14. వినోద తరంగిణి
  15. హాస్య సంజీవిని(మొదటి భాగం)
  16. హాస్య సంజీవిని(రెండవ భాగం)
  17. హాస్య సంజీవిని(మూడవ భాగం)

నాటకములు[మార్చు]

  1. బ్రహ్మ వివాహము
  2. వ్యవహార ధర్మ బోధిని
  3. తిర్యగ్విద్వన్మహా సభ(మూషికాసుర విజయం)
  4. మహారణ్య పురాధిపత్యము
  5. ప్రహ్లాద
  6. సత్య హరిశ్చంద్ర
  7. దక్షిణ గోగ్రహణము
  8. వివేక దీపిక

భాషాంతరీకృత నాటకములు[మార్చు]

  1. చమత్కార రత్నావళి
  2. రాగమంజరి
  3. కళ్యాణ కల్పవల్లి
  4. అభిజ్ఞాన శాకుంతలము
  5. రత్నావళి
  6. మాళవికాగ్నిమిత్రము
  7. ప్రబోధ చంద్రోదయము
  8. వినీసు వర్తక చరిత్రము

వచన ప్రబంధములు,పద్య కావ్యములు[మార్చు]

  1. సత్యరాజా పూర్వదేశ యాత్రలు(మొదటి భాగము)
  2. సత్యరాజా పూర్వదేశ యాత్రలు(రెండవ భాగము)
  3. రాజ శేఖర చరిత్రము
  4. శుద్దాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధము
  5. రసిక జన మనోరంజనము
  6. శుద్దాంధ్ర భారత సంగ్రహము
  7. అభాగ్యోపాఖ్యానము
  8. పథిక విలాసము
  9. జాన్ గల్పిన్
  10. నీతి దీపిక

స్త్రీలకుపయోగించు కథలు[మార్చు]

  1. సత్యవతీ చరిత్ర
  2. చంద్రమతీ చరిత్ర
  3. సత్య సంజీవిని
  4. చమత్కార రత్నావళి
  5. సతీమణి విజయము
  6. సుమిచరిత్ర చరిత్రము
  7. రఘుదేవ రాజీయము
  8. కురంగేశ్వర వర్తక చరిత్రము
  9. కళావతి పరిణయము
  10. గయ్యాళిని సాధు చేయుట
  11. చిత్రకేతు చరిత్రము
  12. దానకేసరీ విలాసము
  13. వైదర్భీ విలాసము
  14. భానుమతీ కళ్యాణము
  15. సరసిజ మనోభిరామము
  16. ధర్మ కవచోపాఖ్యానము
  17. కుమార ద్వయ విలాసము
  18. పద్మినీ ప్రభాకరము
  19. మాలతీ మధుకరము

స్త్రీలకుపయోగించు పుస్తకములు[మార్చు]

  1. శ్రీ విక్టోరియా మహారాజ్ఞి చరిత్ర
  2. సతీహిత బోధిని
  3. పత్నీ హిత సూచని
  4. స్త్రీ నీతి దీపిక
  5. సత్యాద్రౌపదీ సంవాదము - మాతృపూజ,పితృ పూజ
  6. నీతి కథా మంజరి(ప్రథమ భాగము)
  7. నీతి కథా మంజరి(ద్వితీయ భాగము)
  8. దేహారోగ్య ధర్మబోధిని

ఉపన్యాసములు[మార్చు]

  1. జన్మాంతరము
  2. అతి బాల్య వివాహము
  3. విగ్రహారాధనము
  4. ఈశ్వర దత్త పుస్తకములు
  5. ఈశ్వరోపాసనము
  6. ప్రార్థన
  7. మానుష ధర్మము
  8. విద్యాధికుల ధర్మములు
  9. మనుష్య జీవితములయొక్క పరమార్థము
  10. వైరాగ్యము
  11. విద్యాధురీణుల యర్హ కృత్యములు
  12. వర్ణము
  13. హిందూమతము
  14. స్వయంకృషి
  15. సకాయక కష్ట కర్మములు
  16. వేశ్యాకాంతల యుపన్యాసములు
  17. ఐకమత్యము
  18. దానములు
  19. స్త్రీ పునర్వివాహ చరిత్రం
  20. స్త్రీ పునర్వివాహ విషయకోపన్యాసం
  21. స్త్రీ పునర్వివాహ విషయక ప్రథమ విజ్ఞాపనము
  22. స్త్రీ పునర్వివాహ విషయక ద్వితీయ విజ్ఞాపనము
  23. స్త్రీ పునర్వివాహ శాస్త్ర సంగ్రహము
  24. స్త్రీ పునర్వివాహ భూత వర్తమాన స్థితులు
  25. గోదానరీ మండల సాంఘిక సభలో చేసిన ప్రసంగము
  26. జీవితముయొక్క పరమార్థము-దాని పొందు మార్గము

ఉపన్యాసములు-జీవిత చరిత్రలు[మార్చు]

  1. దేశీయ మహాసభ-దాని యుద్దేశము
  2. స్వదేశ సంస్థాన చరిత్రాదులు
  3. విగ్రహ తంత్ర విమర్శనము
  4. ఉపన్యాస మంజరి
  5. వివేక వర్థని(మొదటి భాగము)
  6. వివేక వర్థని(రెండవ భాగము)
  7. వివేక వర్థని(మూడవ భాగము)
  8. శంకరాచార్యులు
  9. బసవరాజు గవర్రాజుగారి జీవిత చరిత్రము
  10. జీసస్ చరిత్రము

సాహిత్య గ్రంథములు[మార్చు]

  1. సంగ్రహ వ్యాకరణము
  2. కావ్య సంగ్రహము
  3. అలంకార సంగ్ర్హహము
  4. నీతి చంద్రిక-విగ్రహము
  5. నీతి చంద్రిక-సంధి
  6. తర్క సంగ్రహము
  7. సత్యవాదిని
  8. ఉత్తమ స్త్రీ చరిత్రములు

ఆంధ్రకవులు చరిత్రలు[మార్చు]

  1. పూర్వ కాలపు కవులు 1.వ భాగము
  2. మధ్య కాలపు కవులు 2.వ భాగము
  3. ఆధునిక కవులు 3.వ భాగము

స్వీయ చరిత్రము[మార్చు]

  1. స్వీయ చరిత్రము