వాడుకరి చర్చ:Rajput bhatt

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

మీ మార్పులు[మార్చు]

వాడుకరి:Rajput bhatt గారూ తెలుగువారి జానపద కళారూపాలు/భట్రాజు పొగడ్తలు లో మీరు సమాచారాన్ని తొలగించారు. ఇది సరైంది కాదు. ఇది వికీపీడియా కాదు. వికీసోర్సు. ఇందులో ఇదివరకే కాపీ హక్కులు చెల్లిన పుస్తకాలను డిజిటైజ్ చేస్తాము. కాబట్టి మీకు అభ్యంతరమైన సమాచారం కనిపిస్తే సదరు పుస్తక రచయితలనో లేక ప్రచురణ కర్తలనో సంప్రదించాలి కానీ ఇలా సమాచారాన్ని తుడిచివేయ తగదు. గమనించండి. ఇంకా మీకు ఏదైనా సందేహాలుంటే అడగండి.రవిచంద్ర (చర్చ) 18:13, 14 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

దయచేసి మేం చెప్పింది అర్థం చేసుకొని పుస్తక పేజీలపై మీ దుశ్చర్యలు ఆపండి. ఇది ఓ పుస్తకంలోని పేజీలు. మీరు సదరు పుస్తక యాజమాన్యంపై ఫిర్యాదు చేయండి. ఇక్కడ స్వచ్ఛందంగా పనిచేసే సేవకుల పనిని పాడుచెయ్యకండి. రవిచంద్ర (చర్చ) 18:16, 14 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం తొలగింపు[మార్చు]

సరే రవి చంద్ర గారు మేము చట్టం ప్రకారం చర్యలు తీసుకొంటాం.. కొంత వికీపీడియాలో రాసే వాళ్ళు ఉన్నారు. రాజశేఖర్ ఇంకో ఇద్దరు ఉన్నారు. ఈ విషయాన్ని మా సంఘ నాయకులు తెలియపరుస్తాం. పుస్తకాలు రాసే వారు కూడ ఒక కులాన్ని టార్గెట్ చేసి రాయడమే. Rajput bhatt (చర్చ) 18:23, 14 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]