వాడుకరి చర్చ:Kprsastry

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
నమస్కారం, Kprsastry గారూ, తెలుగు వికీసోర్స్‌కు స్వాగతం! వికీసోర్స్‌ పై మీ ఆసక్తికి ధన్యవాదములు. ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి గైడు కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యలానుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది. ఇంకా ఏమైనా ప్రశ్నలుంటే నా చర్చాపేజీలో అడగటానికి సందేహించవద్దు. అన్వేషి 05:00, 23 ఆగష్టు 2007 (UTC)


namaskaram[మార్చు]

శాస్త్రి గారు తెలుగు వికీ సొర్సు కి స్వాగతము. మీరు తెలుగు వికీపీడియా లొ చేర్చిన మేఘసందేశము శ్లోకాలతొ ఉండడం వల్ల ఇక్కడికి మార్చవలసి వస్తుంది. తెలుగు వికీపీడియాలొ దయ చేసి మేఘ సందేశము కావ్య రచన కాళిదాసు ఎప్పుడు చేశాడు. మేఘసందేశము లొ ఉన్న విశేషాలు, మేఘ సందేశము కథ క్లుప్తముగా వ్రాస్తే చాలా బాగుంటుంది. మేఘ సందేశం పేరు వినడామే తప్పితే కథ తెలియదు. మీ ముఖం గా ఆ కథ తెలుసుకొగొరుచున్నాను. వీలుంటే వ్రాయండి. ధన్యవాదాలు--S172142230149 03:36, 25 ఆగష్టు 2007 (UTC)

మీరు చేసిన పని కి నా హర్షామోదాలు తెలుపుతున్నాను.ఇలాగ వికీ సోర్సు లోకి చేర్చడం నాకు తెలియలేదు. మేఘసందేశం లోని కథ, విశేషాలు ఒక వ్యాసం గా వ్రాయడనికి ప్రయత్నిస్తాను. ఇలాగే అరుణం (సంస్కృతం) కూ డా ఇందులో చేర్చవచ్చు. దానిని సస్వరం గా ఆడియో గా తయారుచేసి దీనిలో చేర్చుతాను, భగవంతుని కృప ఉంటే.కాళిదాసు రచన ఋతుసంహారం కూడా తయారుచేస్తాను.----kaMpasAstri 14:25, 26 ఆగష్టు 2007 (UTC)
వికీపీడియా లొ శ్రవణ ఫైలు అప్లోడ్ చేయడానికి మీకు సహాయం కావలంటే మరచి పోకుండా నన్ను అడగండి. మాములుగా ఆడియో ఫైల్స్ రికార్డు చేసినప్పుడూ .wav ఫార్మాటు లొ ఉంటాయి. వికీపీడియా లొ అవి ఫార్మాటు .ogg లొ ఉండాలి. ఒకసారి ఈ లింకు చూడండీ. ఈ సాప్టెవేరు డౌన్ చేసుకోవలసి ఉంటుంది.--S172142230149 20:27, 26 ఆగష్టు 2007 (UTC)