వాడుకరి:Chaduvari/కాపీహక్కు ప్రశ్నలు
Appearance
పవన్ సంతోష్ గారూ, కింది ప్రశ్నలను చూడండి. మరిన్ని ప్రశ్నలను చేరుస్తాను. తెలుగు, ఇంగ్లీషు రెంటి లోనూ ప్రశ్నలను చేర్చాను. ఆయా ప్రశ్నలకు సమాధానాలు రాయగల సమర్ధత కలిగినవారు కాబట్టి, మీరు సమాధానాలు రాయండి. మరింత సమాచారం అవసరమనుకున్న చోట్ల సాయం తీసుకుందాం. ఇది ఒక రూపానికి వచ్చిందనుకున్నప్పుడు, దీన్ని వికీసోర్స్ పేరుబరి లోకి చేరుద్దాం.
తెలుగులో
[మార్చు]- భారతీయ కాపీహక్కుల చట్టం ప్రకారం పుస్తకాన్ని వికీలో ఎక్కించేందుకు ఆమోద యోగ్యమైన నిబంధన లేమిటి?
- అమెరికా కాపీహక్కుల చట్టం ప్రకారం పుస్తకాన్ని వికీలో ఎక్కించేందుకు ఆమోద యోగ్యమైన నిబంధన లేమిటి
- పై రెండు చట్టాలను అనుసరించి కింది సందర్భాల్లో ఏ "చర్య" తీసుకోవాలి?
.సందర్భాలు | రచయిత మరణించిన తేదీ | పుస్తకం తొలి ప్రచురణ తేదీ | ప్రస్తుతం ఎక్కించదలచిన కూర్పు
ప్రచురించిన తేదీ |
భారతీయ చట్టం | అమెరికా చట్టం | .................చర్య...................... |
సందర్భం 1 | 50 యేళ్ళ కిందట మరణించారు | 75 ఏళ్ళ కిందట | తొలి కూర్పునే ఎక్కించదలచాను | కాపీహక్కులు ఉన్నాయి | కాపీహక్కులు గతించాయి | భారతదేశం, అమెరికా బెర్నా కన్వెన్షన్ (1886), యూనివర్సల్ కాపీరైట్ కన్వెన్షన్ (1951) రెంటిలోనూ సభ్య దేశాలు. అయితే యుఆర్ఎఎ ప్రకారం 1996 జనవరి 1 నాటికి సభ్యదేశాలలో సార్వజనీనమైన రచనలు మాత్రమే అమెరికాలో సార్వజనీనం అవుతాయి తప్ప ఇతరమైన రచనలు కావు. ఈ రచన ఇంకా భారతదేశంలోనే సార్వజనీనం కాలేదు కాబట్టి అమెరికన్ చట్టాల ప్రకారం అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు..[1][2] |
సందర్భం 2 | 60 యేళ్ళ కిందట మరణించారు | 62 ఏళ్ళ కిందట | తొలి కూర్పునే ఎక్కించదలచాను | కాపీహక్కులు గతించాయి | కాపీహక్కులు ఉన్నాయి | భారతదేశం, అమెరికా బెర్నా కన్వెన్షన్ (1886), యూనివర్సల్ కాపీరైట్ కన్వెన్షన్ (1951) రెంటిలోనూ సభ్య దేశాలు. అయితే యుఆర్ఎఎ ప్రకారం 1996 జనవరి 1 నాటికి సభ్యదేశాలలో సార్వజనీనమైన రచనలు మాత్రమే అమెరికాలో సార్వజనీనం అవుతాయి తప్ప ఇతరమైన రచనలు కావు. ఈ రచన భారతదేశంలో సార్వజనీనం ఐనా పై నిర్వచనం ప్రకారం అమెరికాలో ఇంకా కాపీహక్కుల పరిధలోనే ఉంది. రచన ప్రచురితమైన దేశం (భారతదేశం)లో కృతి సార్వజనీనం అయివుంటే యుఆర్ఎఎ కన్వెన్షన్ ప్రకారం కృతులను తొలగించే పని ప్రస్తుతం చేయడం లేదు. రచయిత 1941కి ముందు మరణించివున్నా, 1941కు ముందు ప్రచురితమైన అనామక రచన అయితే తప్ప భారతీయ కృతులు అమెరికన్ చట్టాల ప్రకారం సార్వజనీనం కావట్లేదు. అయితే 1941 నుంచి 1957 మధ్యలో మరణించిన రచయితల పుస్తకాలను తెలుగు వికీసోర్సులో స్థానికంగా ఎక్కించేందుకు వికీసోర్సు సముదాయం నిర్ణయం తీసుకుని పాలసీ రూపొందించుకోవచ్చు.[1][2] |
సందర్భం 3 |
- కింద ఇచ్చిన పట్టిక లోని వివిధ సందర్భాలలో ఏ "చర్య" తీసుకోవాలి.
.సందర్భాలు | రచయిత మరణించిన తేదీ | పుస్తకం తొలి ప్రచురణ తేదీ | ప్రస్తుతం ఎక్కించదలచిన కూర్పు ప్రచురించిన తేదీ | .......................చర్య.................... |
సందర్భం 1 | రచయిత 60 యేళ్ళ కిందట మరణించారు | పుస్తకాన్ని 58 ఏళ్ళ కిందట ప్రచురించారు (రచయిత మరణించాక) | భారతీయ కాపీహక్కుల చట్టం ప్రకారం రచయిత మరణానంతరం తొలి ప్రచురణ పొందిన పుస్తకాల కాపీహక్కులు తొలి ముద్రణ నుంచి 60 సంవత్సరాలకు చెల్లిపోతాయి. కాబట్టి ఈ ఉదాహరణలో మరో రెండేళ్ళ వరకూ పుస్తకాన్ని అచేతనం చేయాల్సి వుంటుంది. అయితే అమెరికన్ కాపీహక్కుల చట్టాల ప్రకారం 1996 నాటికి భారతదేశంలో కాపీహక్కుల పరిధిలో లేని పుస్తకాలు మాత్రమే సార్వజనీనం అవుతాయి. అంటే రచయిత 1941కి ముందు మరణించి ఉంటేనే వర్తిస్తుంది. కానీ ఈ సూత్రాన్ని వికీమీడియా కామన్స్ యాక్టివ్‌గా అమలు చేయట్లేదు. తెలుగు వికీసోర్సు భారత కాపీహక్కుల చట్టాన్ని మాత్రమే స్వీకరించేలా పాలసీ రూపొందించుకుంటే వీటిని రెండేళ్ల తర్వాత భారతదేశంలో వాటి కాపీహక్కులు చెల్లిపోయాక తెలుగు వికీసోర్సులో శాశ్వతంగా ఉంచవచ్చు. | |
సందర్భం 2 | రచయిత 60 యేళ్ళ కిందట మరణించారు | తొలి ప్రచురణ రచయిత మరణానికి ముందే జరిగింది | ప్రస్తుతం ఎక్కించదలచిన కూర్పును 20 ఏళ్ళ కిందట ప్రచురించారు.
కానీ తొలి కూర్పుకు దీనికీ తేడా అసలేమీ లేదు. |
ఈ పుస్తకం భారత దేశంలో సార్వజనీనం కాబట్టి సమస్య ఏమీ లేదు. కానీ యుఆర్ఎఎ నిబంధనలు అనుసరించి అమెరికాలో ఇది కాపీహక్కుల పరిధిలోనే ఉంది. కానీ వికీమీడియా కామన్సులో ఏకాభిప్రాయం లేనందున కామన్సులో వెంటనే తొలగించకపోవచ్చు. తెలుగు వికీసోర్సు భారత కాపీహక్కుల చట్టాన్ని మాత్రమే స్వీకరించేలా పాలసీ రూపొందించుకుంటే వీటిని తెలుగు వికీసోర్సులో శాశ్వతంగా ఉంచవచ్చు. |
సందర్భం 3 | రచయిత 60 యేళ్ళ కిందట మరణించారు | తొలి ప్రచురణ రచయిత మరణానికి ముందే జరిగింది | ప్రస్తుతం ఎక్కించదలచిన కూర్పును 20 ఏళ్ళ కిందట ప్రచురించారు.
కానీ ఈ కూర్పులో కొంత అదనపు పాఠ్యాన్ని చేర్చారు. |
ముందుగా తొలి ప్రచురణ కృతి భారతదేశంలో సార్వజనీనం. అయితే అదనపు పాఠ్యం కాపీహక్కుల పరిధిలో ఉన్నదేనని అనుకుందాం. అలాంటప్పుడు ఆ అదనపు పాఠ్యం తొలగించగించి ఎక్కించడం సూచనార్హం. అదనపు పాఠ్యం తొలగించడానికి వీలులేని పద్ధతిలో (ఉదా: ఫుట్‌నోట్సులుగా ప్రతీ పేజీలోనూ) ఉంటే ఆ ప్రతి ఎక్కించరాదు. పూర్తిచేయరాదు. ఇక అమెరికన్ కాపీహక్కుల చట్టాల వర్తింపుకు సంబంధించి సందర్భం 2 వర్తిస్తుంది. |
సందర్భం 4 | రచయిత 20 యేళ్ళ కిందట మరణించారు | పుస్తకాన్ని 60 ఏళ్ళ కిందట ప్రచురించారు | Default statusలో రచయిత వారసులకు కాపీహక్కులు సంక్రమిస్తాయి. కాపీహక్కులు ప్రచురణ సంస్థకు కానీ, మరేదైనా విద్యాసంస్థకు గానీ (ఉదా: అకాడమీలు, ప్రచురణసంస్థలు) ఉన్నదని ఘంటాపథంగా అదే ప్రతిలో ఉంటే పుస్తకం ప్రచురించి 60 ఏళ్ళైనందున భారతదేశంలో కాపీహక్కులు చెల్లిపోతాయి. అలాంటి సుస్పష్టమైన ఆధారం లేకుంటే రచయిత వారసుల వద్ద కాపీహక్కులున్నాయని భావించి తొలగించాల్సి ఉంటుంది. ఇక అమెరికన్ చట్టాలు ఎలా వర్తిస్తాయన్న అంశంపై సందర్భం 2 వర్తిస్తుంది. | |
సందర్భం 5 | రచయిత 40 యేళ్ళ కిందట మరణించారు | పుస్తకాన్ని 80 ఏళ్ళ కిందట ప్రచురించారు
(అమెరికా చట్టాల ప్రకారం పబ్లిక్ డొమెయిన్) |
అమెరికన్ కాపీహక్కుల చట్టాల ప్రకారం 1996 నాటికి భారతదేశంలో కాపీహక్కుల పరిధిలో లేని పుస్తకాలు మాత్రమే సార్వజనీనం అవుతాయి. అంటే రచయిత 1941కి ముందు మరణించి ఉంటేనే వర్తిస్తుంది. కానీ ఈ సూత్రాన్ని వికీమీడియా కామన్స్ యాక్టివ్‌గా అమలు చేయట్లేదు. తెలుగు వికీసోర్సు భారత కాపీహక్కుల చట్టాన్ని మాత్రమే స్వీకరించేలా పాలసీ రూపొందించుకుంటే వీటిని రెండేళ్ల తర్వాత భారతదేశంలో వాటి కాపీహక్కులు చెల్లిపోయాక తెలుగు వికీసోర్సులో శాశ్వతంగా ఉంచవచ్చు. అలా చూసుకున్నా ఈ పుస్తకాన్ని తెలుగు వికీసోర్సులో చేర్చడానికి ఇంకా కనీసం 20 ఏళ్ళ సమయం ఉంటుంది.[1][2] | |
సందర్భం 6 | రచయిత జీవించి ఉన్నారు | పుస్తకాన్ని 10 ఏళ్ళ కిందట ప్రచురించారు | te.Wikisource.org లో పుస్తకాన్ని అప్‌లోడు చేసుకొమ్మని
రచయిత నాకు నోటిమాటగా చెప్పారు. |
పుస్తకాన్ని చేర్చడానికి రెండు సమస్యలు ఉన్నాయి. మొదటిది రచయితకు సుస్పష్టంగా సీసీ-బై-ఎస్.ఎ.4.0 లైసెన్సులో ఇమిడి ఉన్న విషయాలు చెప్పాలి, ఈ పునర్విడుదల వల్ల ఇతరులు ఎవరైనా సరైన attribution ఇచ్చి ముందస్తు అనుమతి లేకుండా ప్రచురించుకునేందుకు, వినియోగించుకునేందుకు వీలుందనీ, కేవలం వికీమీడియా వెబ్సైట్ల కోసం మాత్రమే కాదనీ వివరించాలి, అందుకు వారు అంగీకరించాలి. రెండోది నోటి మాట చెల్లదు. ఈ ఉపకరణం వాడి చక్కగా చట్టపరిధిలోని భాషతో కూడిన పాఠ్యం తయారుచేసి దానిని ఈ పేజీలోని విధంగా ఓటీఆర్‌ఎస్ టీంకి మెయిల్ పంపి ఈ పని పూర్తిచేయడం మంచిది. ఈ పద్ధతి వల్ల కాదంటే అదే పాఠ్యాన్ని ప్రచురించి సంతకం చేయించినా చాలు. |
సందర్భం 7 | రచయిత జీవించి ఉన్నారు | పుస్తకాన్ని 10 ఏళ్ళ కిందట ప్రచురించారు | te.Wikisource.org లో పుస్తకాన్ని అప్‌లోడు చేసుకొమ్మని
రచయిత నాకు రాతపూర్వకంగా (ఈమెయిలు/ఉత్తరం) అనుమతి నిచ్చారు. |
సందర్భం 6లో వివరించిన దానిలో మొదటి భాగం పరిశీలించండి. రాతపూర్వకంగా ఇచ్చే హామీ కేవలం వికీసోర్సు కోసం కాకూడదు, వికీసోర్సులో ఉన్న పుస్తకాలు స్వేచ్ఛా నకలు హక్కుల్లో ఉన్నవి కావాలి. కాబట్టి ఆరవ సందర్భంలోని మొదటి అంశాన్ని అనుసరించాలి. |
సందర్భం 8 | రచయిత జీవించి ఉన్నారు | పుస్తకాన్ని 10 ఏళ్ళ కిందట ప్రచురించారు | రచయిత OTRS పద్ధతిలో పుస్తకాన్ని CC లైసెన్సు ద్వారా విడుదల చేసారు. | ఏ సమస్య లేదు. |
ఇంగ్లీషులో
[మార్చు]- What is the criterion for acceptance of a book for Wikisource as per Indian Copyright law?
- What is the criterion for acceptance of a book for Wikisource as per US Copyright law?
- Considering the above two laws, what Action should be taken?
Author’s date of death | Book’s first Published date | Book’s current edition Published date | As per Indian law | As per US law | Action | |
Condition 1 | Author died 40 years back | Book was first published 75 years back | Has copyrights | No copyrights | India and the US are the member states in Berne Convention of 1885 (as modified in Paris in 1971) and the Universal Copyright Convention of 1951. Therefore work created in India has in accorded protection in the US. Assuming work is first published in India and written by an Indian citizen, this work is still under copyright (both in India and US). | |
Condition 2 | Author died 60 years back | Book was first published 62 years back | No copyrights | Has copyrights | India and the US are the member states in Berne Convention of 1885 (as modified in Paris in 1971) and the Universal Copyright Convention of 1951. Therefore work created in India has in accorded protection in the US. Assuming work is first published in India and written by an Indian citizen, this work is in public domain (both in India and US). | |
Condition 3 |
- Based on the conditions shown in the below table, what Action should be taken in the following conditions?
Author’s date of death | Book’s first Published date | Book’s current edition Published date | Action | |
Condition 1 | Author died 60 years back | Book was first published 58 years back (after author’s death) | Duration of copyright protection for work published Posthumously shall be until sixty years from the beginning of the calendar years next following the year in which the work is first published.[3] So, book should be removed or hided for those 2 years until its copyright protection period lapses. | |
Condition 2 | Author died 60 years back | Book was first published before author’s death | The present edition of the book was published again 20 years back
but without any changes from the first edition |
According to Indian Copyright Law, duration of copyright protection for Literary work is Lifetime of author+sixty years from the beginning of the calendar year next following the year in which the author dies.[4] If that term is completed book will be in public domain. In this case, no action required. |
Condition 3 | Author died 60 years back | Book was first published before author’s death | The present edition of the book was published again 20 years back
with some additional text. |
Additional text will be in copyright protection (Read condition 2) currently. If possible and other ethical aspects are satisfied, one can remove additional text from the work and publish. (When additional text is a long pre-word or commentary article) Or else work should be removed from Commons/Wikisource (Especially for some commentaries and footnotes where every page contains such text). |
Condition 4 | Author died 20 years back | Book was first published 60 years back | If a public undertaking or some private organization or society or firm is the owner of copyright (ex: Sahitya Akademi, Some publication house) and if it is explicitly mentioned in first publication, then duration of copyright protection shall be sixty years from the beginning of the calendar year next following the year in which the work first published. Without such resounding proof about ownership of copyright rests with author and condition 2 shall apply. In that case, copyright is still applicable and work should be removed from Commons/Wikisource. | |
Condition 5 | Author died 40 years back | Book was first published 80 years back (Public domain as per American laws) | India and the US are the member states in Berne Convention of 1885 (as modified in Paris in 1971) and the Universal Copyright Convention of 1951. Therefore work created in India has in accorded protection in the US. Assuming work is first published in India and written by an Indian citizen and no copyright statement published in work which says some organization as the owner of the copyright, this work is still protected under copyright both in India and US. So, work should be removed from Commons/Wikisource. | |
Condition 6 | Author is alive | Book was published 10 years back | Author told me that I can use it for uploading it to te.Wikisource.org | There are two issues involved in this case. Issue One- Wikisource is a free library which means work should either be under public domain or a free license (CC-BY-SA or CC-BY or CC0). If an author grants a right to publish a work exclusively for Wikisource it doesn't work for us, unlike other websites. The author should be willfully, irrevocably release his work in a license which complies with our copyright policies, i.e., CC-BY-SA, CC-BY, CC0, etc., Issue Two- Indian copyright law says any such granting license should be in writing signed[5] not just in words. So, work shall be removed from Commons/Wikisource unless you could do following steps. Step1: OTRS process which is carefully carved by Wikimedia Commons will help in this respect. Please try to explain to the author about free licenses Step2: If he/she agrees to release his/her work under one, try getting a mail from them complying with OTRS process. |
Condition 7 | Author is alive | Book was published 10 years back | Author gave a letter or an email to me that I can use it for uploading it to te.Wikisource.org | Condition 6 Issue one should be referred. Unless the work is under a free license this should be removed from Commons/Wikisource. |
Condition 8 | Author is alive | Book was published 10 years back | Author gave consent in OTRS format releasing it as per CC licence. | Complies with Commons/Wikisource copyright policies and No action should be taken. |
మూలాలు, నోట్స్
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 యునైటెడ్ స్టేట్స్ కాపీరైట్ ఆఫీస్ అంతర్జాతీయంగా కాపీహక్కుల పరిస్థితి గురించి వివరిస్తున్న పేజీ
- ↑ 2.0 2.1 2.2 http://www.ssrana.in/Intellectual%20Property/Copyright/CopyRight.aspx
- ↑ http://www.vakilno1.com/bareacts/copyrightact/copyrightact.html#CHAPTER_V_8211_Term_of_Copyright
- ↑ http://www.bits-pilani.ac.in/uploads/Patent_ManualOct_25th_07.pdf
- ↑ http://www.vakilno1.com/bareacts/copyrightact/copyrightact.html#30.%20Licences%20by%20owners%20of%20copyright-