Jump to content

రాధామాధవము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీ రాధామాధవము

ప్రథమాశ్వాసము

శ్రీలావణ్యరసాధిదేవతలు నాఁ జెన్నొందు రాధాదిగో
పాలస్త్రీలఁ బదాఱువేల వివిధప్రాయంబులం గూడి బృం
దాలీలావనకేళి సల్పుతరుణీతత్త్వజ్ఞుఁ గందర్పగో
పాలస్వామి మదీయచిత్తవికచాబ్జస్థాయిఁ గావించెదన్.

1


చ.

పసగల నీకుచద్వయము పాటిగఁజేయ మదీయకుంభముల్
[1]మసలెడు నన్నమాడ్కి మదమత్త[2]మధువ్రతఝంకృతిస్తుతుల్
పొసఁగఁగ డాసి మత్తకరిపోతము లభ్రనదీజలంబులం
బసిఁడిగలంతులం[3] దిడఁ గృపంగొని మెచ్చుసిరిం దలంచెదన్.

2


ఉ.

కైకొని మేల్మిమై నగజఁ గౌఁగిటఁ జేర్చినఁ దక్కుచద్వయీ
కోకయుగంబునన్ దనరు కుంకుమరాగము మేన నెల్లెడన్
సోఁకి నవోదయార్కురుచిసొంపున నొప్పెడికల్పకంబులా
గై కనుపట్టుశంకరుఁ డనర్గళసంపద మాకు నీవుతన్.

3

పుట:రాధామాధవము.pdf/55 పుట:రాధామాధవము.pdf/56 పుట:రాధామాధవము.pdf/57 పుట:రాధామాధవము.pdf/58 పుట:రాధామాధవము.pdf/59 పుట:రాధామాధవము.pdf/60 పుట:రాధామాధవము.pdf/61 పుట:రాధామాధవము.pdf/62 పుట:రాధామాధవము.pdf/63 పుట:రాధామాధవము.pdf/64 పుట:రాధామాధవము.pdf/65 పుట:రాధామాధవము.pdf/66 పుట:రాధామాధవము.pdf/67 పుట:రాధామాధవము.pdf/68 పుట:రాధామాధవము.pdf/69 పుట:రాధామాధవము.pdf/70 పుట:రాధామాధవము.pdf/71 పుట:రాధామాధవము.pdf/72 పుట:రాధామాధవము.pdf/73 పుట:రాధామాధవము.pdf/74 పుట:రాధామాధవము.pdf/75 పుట:రాధామాధవము.pdf/76 పుట:రాధామాధవము.pdf/77 పుట:రాధామాధవము.pdf/78 పుట:రాధామాధవము.pdf/79 పుట:రాధామాధవము.pdf/80 పుట:రాధామాధవము.pdf/81 పుట:రాధామాధవము.pdf/82 పుట:రాధామాధవము.pdf/83 పుట:రాధామాధవము.pdf/84 పుట:రాధామాధవము.pdf/85 పుట:రాధామాధవము.pdf/86 పుట:రాధామాధవము.pdf/87 పుట:రాధామాధవము.pdf/88 పుట:రాధామాధవము.pdf/89 పుట:రాధామాధవము.pdf/90 పుట:రాధామాధవము.pdf/91 పుట:రాధామాధవము.pdf/92 పుట:రాధామాధవము.pdf/93 పుట:రాధామాధవము.pdf/94 పుట:రాధామాధవము.pdf/95 పుట:రాధామాధవము.pdf/96 పుట:రాధామాధవము.pdf/97 పుట:రాధామాధవము.pdf/98 పుట:రాధామాధవము.pdf/99 పుట:రాధామాధవము.pdf/100 పుట:రాధామాధవము.pdf/101 పుట:రాధామాధవము.pdf/102 పుట:రాధామాధవము.pdf/103 పుట:రాధామాధవము.pdf/104

  1. ససలఁగ అని మూలము.
  2. సక్త అని మూలము.
  3. గలంతులందు = గలంతులతో అందు = తో అనుటకు చూ. దశకుమారచరిత్ర, నన్నెచోడకుమారసంభవము. 2 స్వాగతవృత్తము.