రాధామాధవము/చతుర్థాశ్వాసము
శ్రీరస్తు
శ్రీరాధామాధవము
చతుర్థాశ్వాసము
| | శ్రీరాధామదవద్వ | 1 |
| గీ. | అవధరింపుము దేవ సంయమివరుండు | 2 |
| గీ. | అవ్విధంబున రాధాస్వయంవరంబు | 3 |
| క. | అరుదేరఁ దొడఁగి రంబర | 4 |
| సీ. | ప్రవిమలముక్తాతపత్రంబు క్రీనీడ | |
| తే. | మలయమాళవపాంచాలమగధమత్స్య | 5 |
| ఉ. | కొందఱు మన్మథాతురతఁ గొందఱు విభ్రమరేఖఁ జూపఁగాఁ | 6 |
| సీ. | గంధదంతావళగండస్థలక్షర | |
| | వైణికనఖరణద్వీణాకలితతంత్రి | |
| తే. | వారవనితాంఘ్రికనకమంజీరరవము | 7 |
| వ. | ఇవ్విధంబునఁ జతురంగబలసహస్రంబులతో నానాముఖం | 8 |
| క. | వనజోదరుండు పరిణయ | 9 |
| వ. | సహచరగోపాలసుతులకు నెఱింగించి రప్పుడు తత్ప్రారంభ | |
| | బొంది యొండొరులఁ బిలుచుచు గృహకృత్యంబులు మఱచి | 10 |
| చ. | సరసిజనేత్రలార! మనసారసనేత్రుఁడు రాధికాస్వయం | 11 |
| వ. | అదియునుంగాక. | 12 |
| క. | ఇరువుర మనసున నించుక | 13 |
| ఉ. | ఎక్కడి రాధ గల్గె నిది యేటికిఁ జాటిరి మిన్ను ముట్ట న | 14 |
| ఆ. | ఇంతనాటనుండి యేము, మగల మాని | 15 |
| క. | మనమదనకామధేనువు | 16 |
| వ. | అని మదనపరవశత్వంబున నెద్దియుం దోఁపక యుమ్మలించి, | |
| సీ. | మేను మ్రాన్వడ నొక్కమెలఁత యూరకయుండె | |
| తే. | బ్రాణదయితుండు మదనగోపాలవరుఁడు | 18 |
| వ. | ఇట్లు వగలనొగులు నమ్మగువలఁ దగవులమాటలు సంచారి | 19 |
| సీ. | అబ్జరాగకిరీట మౌదల ధరియించి | |
| తే. | నూత్నమృగమదతిలకంబు నుదుటఁ దీర్చి | 20 |
| క. | తనరారెం గుంకుమచం | 21 |
| క. | శ్రీకృష్ణుఁడు శంఖరథాం | 22 |
| చ. | లలితశిఖీంద్రచంద్రకకలాపసురేంద్రధనుర్లతాసము | 23 |
| గీ. | కామసాహస్రనవ్యశృంగారరేఖ | 24 |
| వ. | ఇ ట్లలంకారభూషితుండై వాసుదేవుండు చెలువారె నట్లు బల | 25 |
| సీ. | పసిఁడికమ్ములపచ్చకపట్టు[2]దట్టులు వేసి | |
| తే. | గనకలతికలవేణువుల్ కటితలములఁ | |
| | నరుగుదెంచి సరోజపత్త్రాక్షునకును | 26 |
| వ. | ఇవ్విధంబునఁ బొడచూపిన సహచరగోపాలతనయసహస్రం | 27 |
| క. | హలముసలదండమండిత | 28 |
| ఆ. | రాధ నెల్లి గూడి రతిరాజ్యసామ్రాజ్య | 29 |
| క. | వరరత్నశోభితంబగు | 30 |
| వ. | ఇట్లు రథారూఢుండై. | 31 |
| శా. | పూరించెన్ హరి పాంచజన్యము జగత్పూర్ణప్రభాధన్యమున్ | 32 |
| గీ. | శంఖనిస్వన మాలించి సకలజీవి | 33 |
| మ. | కురిసె న్బువ్వులవాన మేఘములు దిక్కు ల్నిండ విన్వీథిని | 34 |
| క. | అనుకూలశుభముహూర్తం | 35 |
| వ. | ఇట్లు మనోహరగమనంబుల మనోరథంబులంబోనిరథంబులు | 36 |
| ఉ. | అల్లదే గోమతీనగర మంబరచుంబితసౌధపఙ్క్తి శో | |
| | వల్లవరాజకన్యకవివాహము చూడఁగ రమ్మటంచుఁ గే | 37 |
| క. | ఈపురియధ్వరశాలల | 38 |
| గీ. | మడఁక వెట్టి సముజ్జ్వలమణులచేత | 39 |
| వ. | అని యతండును దాను నిచ్చమెచ్చుచుఁ బురంబు చేరం | 40 |
| క. | శ్రీకృష్ణుఁడు రామాన్వితుఁ | 41 |
| వ. | అని వారివారికిం దగినవాహనంబు లొసంగి వలయు కాను | 42 |
| సీ. | గంధేభమణిమయగ్రైవేయఘంటికా | |
| | నటదశ్వనర్తనచటులరావంబులు | |
| తే. | బుణ్యపుణ్యాంగనలు హర్షమున విశేష | 43 |
| వ. | అయ్యవసరంబునఁ దన్మిత్త్రోసామంతకురంబంబు నానా | 44 |
| ఉ. | కాంచె సహస్రగోపకుఁ డఖండపరాక్రమదోర్విలాసులన్ | 45 |
| వ. | అట్లు గాంచి తగుకానుకలు సమర్పించి ప్రాంజలియైన నతని | |
| | ధవళచ్ఛత్రచామరకర్పూరతాళవృంతంబులు ధరించి నడవ శం | 46 |
| సీ. | చారుపీతాంబరచ్ఛాయలు తొలకరి | |
| తే. | సకలనక్షత్రమధ్యదేశమునఁ జంద | 47 |
| వ. | ఇట్లు పురప్రవేశంబు చేసి రాజమార్గంబునఁ జనుదేర. | 48 |
| ఉ. | మూఁకలుమూఁకలై జనులు మోదరసప్లవమానచిత్తులై | 49 |
| ఉ. | బాలిక యోర్తు చన్నుఁగవఁ బయ్యెదకొం గెడవాయ నుద్ధతిన్ | 50 |
| శా. | కేళాకూళిమగండుఁ దాను సలిలక్రీడారతిం దేలుచున్ | 51 |
| ఉ. | స్విన్నకపోలపాలికలఁ జిట్టిన కుంకుమపత్త్రవల్లులున్ | 52 |
| క. | ఎన్నఁడు నొరుఁ జూడని రా | 53 |
| గీ. | అబలయొక్కతె ప్రోదిరాయంచకాత్మ | 54 |
| గీ. | అర్ధచంద్రనఖాం(కంబుల)మరునొక్క | 55 |
| చ. | చెలువునిఁ గూడి వచ్చి యొకచెల్వ హరిం గని తద్విలాసమన్ | 56 |
| క. | 57 |
| గీ. | మాధవుని దివ్యవిగ్రహమహితనీల | 58 |
| సీ. | సాంద్రచంద్రాతపచ్ఛాయాకలాపము | |
| | సౌదామనీలతాజాలంబు తొలకరి | |
| తే. | సకలకాంతాదృగంతవీక్షాసురుచులు | 59 |
| వ. | ఇట్లు సంభ్రమంబునఁ జనుదెంచి రాగరసాయత్తచిత్తలై | 60 |
| సీ. | వీఁ డటే చిటికెనవేలిపై నాలకుఁ | |
| తే. | వీఁ డటే కన్నతల్లికి వెలయజగము | 61 |
| సీ. | ఆమ్నాయమాణిక్యహర్మ్యాగ్రమునఁ గ్రీడ | |
| తే. | పరమచిత్పదమకరందపానకేళిఁ | 62 |
| సీ. | వెన్నతోఁ బెట్టిన విద్యగా జారతం | |
| తే. | నెన్నిమాయలు నేర్చెనే యీవిలాసి | 63 |
| గీ. | రాధికాహేమరుచిరపయోధరాగ్ర | 64 |
| గీ. | వీని కౌఁగిలి మరగిన మానవతులు | 65 |
| వ. | అని కొనియాడుచు సందడిఁ ద్రోపుత్రో పాడుచుఁ జంద్రో | |
| | గులు గిరికొనఁ గేలుఁదమ్ములు సారించి పారిజాతలతికల కై | 66 |
| గీ. | కొదమసంపెంగపువ్వులగుత్తి పుష్ప | 67 |
| సీ. | పృథునితంబభరంబు పేర్మిఁ దొట్రిలునడ | |
| తే. | నరిగి సిగ్గులు చిఱ్ఱుముఱ్ఱాడునోర | 68 |
| వ. | ఇట్లు త్రైలోక్యపూజ్యమూర్తి యగునగ్గోపాలచక్రవర్తి య | |
| | పరమహర్షంబున దుందుభినిస్వనపూర్వకంబుగా జయజయ | |
| | పూరపిచ్చిలంబును జతురశీతిబంధబంధురరచితచిత్రయంత్ర | 69 |
| ఉ. | అమ్మహనీయసౌధమున నగ్రజగోపకుమారయుక్తుఁడై | 70 |
| క. | మక్కువఁ జెలికత్తెలు హరి | 71 |
| క. | అంతిపురినుండి రాధా | 72 |
| వ. | ఆసమయంబున నమ్మహానగరంబున నానామార్గంబుల | |
| | యు లోకలోచనోత్సవంబుగా శృంగాటకప్రదేశంబుల యౌ | |
| | నింగి ముట్టి మంథానమహీధరమథనఘూర్ణమానపయోనిధా | 73 |
| ఉ. | అంబరమాతులుంగలతికాగ్రఫలంబురుకాలకీరరా | 74 |
| గీ. | లీలఁ గైసేసికొని ప్రతీచీలతాంగి | 75 |
| శా. | ఆరాజీవకులాప్తునిం బనిచి సంధ్యావేశ్య రాగార్హసం | 76 |
| క. | కలువపువుసిరినగళ్లకు | 77 |
| సీ. | మల్లికాధమ్మిల్లకమండలంబులు సన | |
| | మెఱుఁగుఁజెక్కిళ్ళపై మెత్తినసిందూర | |
| తే. | నాత్మమూర్తులయందు దినావసాన | 78 |
| గీ. | కూఁతు లనుదీముమెకములఁ గుదురుకొలిపి | 79 |
| ఉ. | రమ్మని పిల్చు చేటికల రవ్వపుమాటలుఁ దక్కు చెప్పినన్ | 80 |
| సీ. | వేదవేదుల రతివేదాంతికులఁ జేసి | |
| | లజ్జాభిరతులు నిర్లజ్జులఁగాఁ జేసి | |
| తే. | కలికితనముల మధురవాక్యముల సుప్ర | 81 |
| ఉ. | దిక్కుల నన్నిటం బ్రబలి దృష్టికి వెక్కసమై క్రమంబునన్ | 82 |
| గీ. | ఖాదిరాంగారఖండంబు గలిసియున్న | 83 |
| గీ. | సౌరభాంచితవిచికిలచయమనోజ్ఞ | 84 |
| వ. | అమ్మహాంధకారంబున. | 85 |
| మ. | పనివెంబళ్ల నొకొర్తొకర్తు చెలులన్ భావోక్తులన్ దార్చుకోన్ | 86 |
| సీ. | అత్తమామలు లేని యలినీలవేణులు | |
| తే. | బొరుగునఁ దఱచు ముచ్చటఁ బ్రొద్దు జరపు | 87 |
| క. | చెలువులయిండ్లకుఁ జనియెను | 88 |
| సీ. | నెలఁత వేనలిపిండు నీలిదట్టినచీర | |
| తే. | చేసికొని పాంథహృత్కుడ్యసీమలగలఁ | 89 |
| వ. | వెండియుఁ దక్కిన దిక్కుల జనంబులయం దుచితవ్యాపా | 90 |
| చ. | మొనసి [7]మషీరసాభయగుమూర్తిఁ బొరింబొరి జ్యోతిరింగణో | 91 |
| చ. | జగములు గెల్వవచ్చురతిజానిధనుర్లత కెంపుఁగుచ్చు ప్రా | |
| | జిగులుదొలంకు వట్రువపుజేగుఱుఱాయనరాగమంజరుల్ | 92 |
| సీ. | ప్రాచీవధూటి యంబరలక్ష్మి కర్పించు | |
| తే. | మలసి మిన్నంది నక్తంసమయదశాస్య | 93 |
| ఆ. | రాధ పెండ్లియాడ మాధవునకు ఱేపు | 94 |
| క. | జలరుహగర్భుని వాహన | |
| | తులు గఱచి [9]వైవ నయ్యవి | 95 |
| చ. | అమృతపయోధిఁ గ్రొన్నురువులై సరసీతతిఁ గైరవంబులై | 96 |
| సీ. | తోరమై సారమై తొరఁగు చంద్రికలును | |
| ఆ. | దిశల వెల్లి విరిసి దివి ముట్టి కడు నిట్టఁ | 97 |
| సీ. | పాంథులనది మనోభవవహ్ని యెగఁద్రోచి | |
| | కాముకులకు సిగ్గులేమి వాటిలఁజేసి | |
| తే. | కోకమిథునంబులను గలగుండు చేసి | 98 |
| వ. | అప్పుడు. | 99 |
| ఉ. | ఈకలఁ ద్రోచి యేచి ప్రియ మెక్కఁగ ఱెక్క విదిర్చి తీర్చి పె | 100 |
| చ. | జలజల ఱెక్కలం దొరఁగి జాఱకసంధులఁ జిక్కియున్న వె | 101 |
| సీ. | మొలకవెన్నెలచాలు గలపి నెచ్చెలులకు | |
| | గుజ్జువెన్నెలఁ గ్రొచ్చుకొని తెచ్చి చుట్టాలఁ | |
| తే. | లప్పవెన్నెలకుప్ప బాలలకుఁ జూపి | 102 |
| వ. | వెండియుఁ దఁడోపతండములై గుంపుగూడి నానాదిక్కులఁ | |
| | పర్ణాగ్రంబుల నొరఁగి ప్రాలేయకిరణకాంతశిలామయతలంబు | |
| | సంభ్రమాకులంబులై యెట్టకేలకు దిట్టతనంబు తెచ్చుకొని | |
| | యును, బ్రణయకలహంబునం బొసిమాసి మేఁత చాలించి | 103 |
| చ. | అలరుచు గోమతీపురమునందు మణిప్రభల న్వెలుంగునాల్ | 104 |
| సీ. | కలధౌతమాణిక్యకనకపాత్రికలందు | |
| తే. | మండలాకృతిఁ గూర్చుండి మంచి దనుచు | |
| | కొకరి కందిచ్చి చూపుచు నుబ్బియుబ్బి | 105 |
| క. | పొంగులు దీర్పక యొక్కకు | 106 |
| ఉ. | వెన్నెల రాతిగిన్నె నొకవెంగలికాంత సురారసంబుఁ దాఁ | 107 |
| క. | తరుణీకరమధుపాత్రాం | 108 |
| క. | మదిరాక్షి యొకతె యైక్షవ | 109 |
| క. | చెలి మద్యము వోసిన నొక | 110 |
| ఆ. | బాలయొకతె నారికేళమద్యరసంబు | 111 |
| ఉ. | ఏల పయఃపయోధి మథియించిరి వెంగలులై శ్రమంబునన్ | 112 |
| క. | అని పలికి యన్ను గదురఁగఁ | 113 |
| సీ. | లాహిరి యెక్కంగ దేహముల్ పడఁబాఱఁ | |
| తే. | పె ల్లదరి పాడువారు కుప్పించువారు | 114 |
| ఉ. | గుబ్బలు మ్రోయఁ జప్పటులు గొట్టఁగఁ బయ్యెద కొంగు జాఱి చ | 115 |
| క. | లుకలుకని పదను గొని యొక | 116 |
| చ. | వలపలికేల నామిషము వామకరంబున మద్యపాత్రమున్ | 117 |
| ఆ. | తలము దప్ప మధువు ద్రావి మ్రాఁగన్నిడి | 118 |
| చ. | కొలఁది యెఱుంగనేర కొకకోమలి మద్యరసంబుఁ గ్రోలి సొ | 119 |
| ఉ. | వెండియుఁ గొందఱందు నరవిందదళాక్షులు నేత్రపర్వమై | 120 |
| మ. | సరిగుండక్రియ విస్తరించెఁ గరఁగన్ సౌధాగ్రరత్నావళుల్ | 121 |
| క. | కలవాణి యొకతె చెవి కిం | 122 |
| క. | సిరులఁ దొలఁకు పురవీథుల | 123 |
| క. | బుజబుజఱేకులు వాడెడు | 124 |
| సీ. | క్రీడాచలంబులఁ గ్రీడించు గంధర్వ | |
| తే. | లాసకోత్తమచంద్రశాలల నటించు | 125 |
| వ. | ఇట్లు చంద్రోత్సవసమయంబునం బాలకడలికరళులుం బోలె | 126 |
| క. | సురుచిరచంద్రజ్యోత్స్నా | |
| | త్నరచితవేది వయస్యా | 127 |
| వ. | ప్రియవల్లభుని రాకకు నుల్లసిల్లుచుఁ దద్గుణంబు లుగడింపు | 128 |
| సీ. | ఎప్పుడు వేగునో? యీరాత్రి రాత్రియ | |
| తే. | యెట్టకేలకు నిన్నినా ళ్లేగెఁ గాక | 129 |
| వ. | అని వితర్కించి. | 130 |
| క. | సరగున రే యరుగమిఁ, బ్రియ | |
| | పరిమోదంబులఁ బెనఁగొని | 131 |
| వ. | ఇట్లు ప్రియకథాలాపసంస్మరణంబునం బ్రవర్తిల్లుచుఁ దదా | 132 |
| ఉ. | రాజకళావిశేషముఁ దెరల్చి విభావరి నంటుమార్చి పా | 133 |
| సీ. | ప్రాఁబువ్వు రాల్చి కోరకరాజి విరియించి | |
| తే. | చక్రవాకమనోజాతజాతజాత | |
| సీ. | హరికరగ్రహణలీలాలోలరాధికా | |
| తే. | యరుణరుచి మించె మించెఁ జంద్రాతపంబు | 135 |
| క. | వనజాతకర్ణికాకాం | 136 |
| వ. | మఱియు నామోదమేదురమధూళిపూరకుక్షింభరిబంభరప | |
| | కోమలమృణాళజాలంబులు ఖండఖండంబులు చేసి మేలిగండ్ర | 137 |
| క. | తేజోనిధానుఁ డగుగ్రహ | 138 |
| చ. | నలినహితుండు పద్మిని మనం బలరంగఁ గరంబు సాఁచి మే | 139 |
| సీ. | పాథోధిపై లీలఁ బవళించియున్న వి | |
| తే. | మండలము తేజరిల్లఁ గన్పండువగుచు | 140 |
| వ. | ఇట్లు సూర్యోదయం బయ్యె నంతకమున్న బలరామకృష్ణులు | 141 |
| క. | కలవీణావేణుస్వన | 142 |
| వ. | అప్పుడు సహస్రగోపమండలేశ్వరుండు మిత్త్రసామంతపురో | 143 |
| క. | పురము విలోకింపఁగ సురు | 144 |
| వ. | అని తదీయసౌభాగ్యంబుఁ గొనియాడుచు నానామార్గంబుల, | |
| సీ. | కస్తూరి నలికి ముక్తాఫలంబుల రంగ | |
| | రూపంబులను ననురూపంబుగాఁ దీర్చి | |
| తే. | నిక్షుకాండంబులును జేర్చి యిగురుఁ బువ్వు | 146 |
| క. | కలధౌతకనకమణిమయ | 147 |
| సీ. | ఆదినారాయణుఁ డమృతాబ్ధి మథియించి | |
| | నలచక్రవర్తి వేల్పులు సిగ్గువడఁగ భీ | |
| తే. | చిత్తభవకేళిబంధవిచిత్రగతులు | 148 |
| వ. | ఇ ట్లలంకారభాసితంబై యాగోమతీనగరంబు బహుళగంధ | 149 |
| గీ. | లలితమైన కెందామరకొలను మేలు | 150 |
| సీ. | నీలాలప్రోవులో నీలకంఠకలాప | |
| | కవగూడియున్న చక్రంబులో హాటక | |
| తే. | కబరికాభారముఖకుచాంగములు మేని | 151 |
| సీ. | తాటంకమౌక్తికధాళధళ్యంబులఁ | |
| తే. | హస్తలీలారవిందలోలాళితతుల | 152 |
| వ. | వెండియు సకలజనంబులు నలంకృతులై నానావిధోపాయ | 153 |
| ఆ. | కమలరాగజాలకంబుల పచ్చల | 154 |
| క. | మంగళతూర్యధ్వనులు చె | 155 |
| వ. | ఇ ట్లాయితంబు చేసి యమ్మజ్జనశాలకు నమ్మహాదేవిం గై | 156 |
| గీ. | లలితదూర్వాంకురాక్షతాకలితమైన | 157 |
| క. | వెరవునఁ బ్రత్యంగంబును | 158 |
| క. | మలయజము కుంకుమద్రవ | 159 |
| క. | హిమవారిపూరమిళితము | 160 |
| క. | జలకం బాడిన తుది న | 161 |
| ఉ. | సన్నుతనీలరత్నరుచిసంపదసొంపు హరింపఁజాలు న | 162 |
| వ. | తదనంతరంబ తడివల్వ యూడ్చి ధౌతమృదులాంబరంబుల | 163 |
| క. | ఆమీఁద మేదురములగు | 164 |
| గీ. | సజ్జకంబైన కమ్మనిజాజిదండ | 165 |
| గీ. | తరళలోచన యొకతె గేదంగిఱేకు | 166 |
| క. | దళదరవిందదళద్యుతి | 167 |
| క. | జలజాక్షి యొకతె కరకౌ | 168 |
| ఉ. | ఈధవళాక్షిఁ గూడి యెపుడేని వృథాకలహంబుతోడ న | 169 |
| ఉ. | సంకుమదంబుఁ గుంకుమముఁ జందనమున్ హిమవారిధారలన్ | 170 |
| క. | స్మరనగరరాజమార్గముఁ | 171 |
| వ. | తదవసరంబునఁ బ్రియవయస్యలు పసిండివ్రాఁతల దంతపుం | 172 |
| చ. | పడఁతుకలపురాధనవభాసురయౌవనవిభ్రమంబు లే | |
| | దొడవుల కెల్లనుం దొడవు తొయ్యలిరూపము దీనికెల్ల మై | 173 |
| వ. | ఇట్లు కొండొక వితర్కించి సంతసించి శుభకరంబుగాఁ దోడు | 174 |
| క. | సల్లలితకనకకటకము | 175 |
| క. | నవమణికాంచీసూత్రము | 176 |
| ఆ. | కంబుకంఠికంబుకంఠసంవేల్లిత | 177 |
| చ. | ప్రసవశరున్ జగద్విజయపట్టము గట్టి నవీనమల్లికా | 178 |
| క. | కోమలిధమ్మిల్లము చూ | 179 |
| వ. | వెండియుఁ గోమలపల్లవాగ్రంబుల మెఱయు తుహినకరకిరణ | 180 |
| గీ. | లలనకర్ణావతంసోత్పలములఁ దగిలి | 181 |
| గీ. | రాధికాదేవి నవరత్నరచితమైన | 182 |
| వ. | ఇట్లు సర్వాభరణభూషితయై వసంతసమయకుసుమసమా | 183 |
| గీ. | వనజరాగాలగొడుగుపావాలగిలుకు | 184 |
| వ. | అరుదెంచి తనకు మాధవుండు మగఁడుగా ననుగ్రహింపుఁ | |
| | కుసుమమాల్యంబులు ధరియించి జననికి ముత్తైదువలకుఁ | 185 |
| గీ. | శ్రావ్యమగు తత్స్వయంవరసమయపిశున | 186 |
| సీ. | పూర్ణేందుమండలస్ఫూర్తి విడంబించు | |
| తే. | గలితమృగమదకాశ్మీరకల్పితాంగ | 187 |
| చ. | పొరిఁబొరిరాలు రాజకులభూషణహేమరజోవితానమున్ | 188 |
| వ. | ఇట్లు నానావిధవైభవంబులం జనుదెంచి తత్స్వయంవర | 189 |
| సీ. | కురుకులేశ్వరుకెలంకున మాళవేంద్రుండు | |
| తే. | గదిసి కూర్చుండి యైశ్వర్యగర్వశౌర్య | |
| | శైలతటముల మృగరాజసమితిఁ బోలె | 190 |
| వ. | మఱియు నంగవంగకళింగగాంధారసౌవీరశూరసేనకరూశకు | 191 |
| సీ. | బహురత్నకాంతిసంపదపొంపు గాన్పించు | |
| | రాజార్కరుచులఁ దిరస్కరించెడు శంఖ | |
| తే. | నలికమునఁ గల్కిమృగమదతిలక మమర | 192 |
| క. | మదవతి యొక్కతె కృష్ణున | 193 |
| ఆ. | పద్మనాభుమీఁదఁ బర్వె వల్లవిచూపు | 194 |
| ఉ. | కారుమొయిళ్ల నల్లసిరికాయముఁ దాల్చెనో కాక నవ్యశృం | |
| | భీరతనూవిలాసములఁ బీల్చెనొ నాఁగను మర్లుగొల్పె నం | 195 |
| వ. | అందు. | 196 |
| సీ. | ఏల నాయౌవనం బీయౌవనోద్దాము | |
| తే. | గలికితన మేల యీకల్కిఁ గరఁపకున్న | 197 |
| వ. | ఇట్లు జగన్మోహనాకారం బగు చెలువంబున నెల్ల వారియుల్లం | 198 |
| క. | జలజాతహితునిరుచులఁ గ | 199 |
| శా. | హేలామన్మథు నమ్ముకుందుఁ గని యెంతేఁ గంది తన్మేదినీ | 200 |
| వ. | ఆసమయంబున. | |
| గీ. | బ్రహ్మరుద్రాదివిష్ణులు భారతీశి | 201 |
| చ. | హరిదహనాంతకాసురపయఃపతి మారుతయక్షరాణ్మహే | 202 |
| సీ. | శేషాదిఫణులు, వసిష్ఠాదిమునులు, న | |
| | పరమయోగీశ్వరప్రకరంబులును, నరుం | |
| తే. | నశ్వినీదేవతలును నింద్రాదిదేవ | 203 |
| వ. | సకలదేవతావ్రాతంబులుం గొలువనొప్పు నాహరిహరబ్ర | 204 |
| క. | కలితధ్వజాంశుకంబులు | 205 |
| వ. | అంత సహస్రగోపకుండు కన్యారత్నంబును దో డ్తెండని సంగా | 206 |
| సీ. | పసిఁడిగేదఁగిఱేకుపలకలు హత్తించి | |
| తే. | కమ్మచేమంతిపువ్వుల కడలజాజి | 207 |
| వ. | ఇట్లు ముందటఁ బాలకీ నిల్పి కరంబు మొగిడ్చి. | 208 |
| క. | నందజుఁడాదిగఁ గలనృప | 209 |
| వ. | అయిన నందు నీకృపాలక్ష్మికిఁ బాత్రంబగు పవిత్రమూర్తి | |
| | కుని యానతి యయ్యె విజయం చేయుమని విన్నవించిన | 210 |
| గీ. | విమలకర్పూరతాళవృంతములు ధవళ | 211 |
| వ. | ఇవ్విధంబున సఖీమండలపరివృతయై యెడనెడ నమృత | 212 |
| సీ. | వ్రీడ లోఁగక చొక్కు విడిచినందుకు మారుఁ | |
| | గడగడ వడఁకి వెన్కకుఁ బోక ధృతిఁ జక్ర | |
| తే. | యతనిచెలువంబు నతనినెయ్యంబు మ్రొక్కు | 213 |
| వ. | అనిపలికి తనకు నొయ్యెయ్యనఁ బ్రౌఢవయస్యలు స్వయం | 214 |
| గీ. | జలదమండలి వాసిన చంద్రరేఖ | 215 |
| సీ. | కలకలమనెడు నెచ్చెలుల నెమ్మోములు | |
| | మదనాగ్ని దరికొని మండు కాముకులచి | |
| తే. | స్వపదయావక మాతపచ్ఛాయయెఱుపు | 216 |
| వ. | ఇట్లు చనుదెంచి వాహనంబు డిగ్గి, | 217 |
| గీ. | నిఖిలజనముల చూపులు నిండఁ బర్వి | 218 |
| సీ. | కోమలకుంకుమాంకూరంబులని పాద | |
| తే. | నైరి యాస్థానమునఁ గల్గు నఖిలజనులు | 219 |
| వ. | ఇట్లు నిలిచి యమ్మహాసభామండపంబున సాక్షాత్కారం | 220 |
| ఆ. | తియ్యవిలుతు కామధేనువు మరురాచ | 221 |
| క. | మేలిమియగునవజలద | 222 |
| ఉ. | వెన్నెలపాలవెల్లిఁ బ్రభవించిన మీఁగడనిగ్గుఁ దీసి సం | 223 |
| ఉ. | ప్రాంచదిభేంద్రదంతరుచికరద్యుతిపూరము చిల్కి యుల్లస | 224 |
| గీ. | 225 |
| ఆ. | లలితనీలమణిశలాకనా రనుపేర | 226 |
| సీ. | కవగూడియుండు జక్కవలసౌభాగ్యంబు | |
| | యమృతంబు స్రవియించు హిమధామరుచిరాజి | |
| తే. | పడఁతిబంగారుచన్నుగుబ్బలకుఁ దియ్య | 227 |
| ఉ. | లేఁ గురులింద్రనీలరుచికరేఖలు, నవ్యసుధారసంబుపై | 228 |
| ఆ. | కాంతజఘనసీమఁ గంట బ్రహ్మముఁ గంట | 229 |
| సీ. | ఈయింతిదరహాస మెవ్వనిపైఁ బర్వు | |
| | నీకాంత యెవ్వని నేకాంతరతిఁ దన్పు | |
| తే. | నీతలోదరి కరుణకు నెవ్వఁ డర్హుఁ | 230 |
| క. | మధురాధరాధరీకృత | 231 |
| వ. | అని సాత్త్వికభావకలితలలితశృంగారచేష్టాకులమనోహరా | 232 |
| క. | పులకలు దోర్దండంబులఁ | 233 |
| క. | నూనూఁగుమీసములపైఁ | 234 |
| క. | నరనాథసూనుఁ డొక్కఁడు | 235 |
| ఉ. | ఇమ్మున మేనిపంక మొకయెత్తునఁ ద్రోయుచు మ్రోలఁ బైపయిన్ | 236 |
| వ. | వెండియుం బెక్కువికారంబుల విలాసంబులు చూపుచుఁ | 237 |
| గీ. | దేవతామూర్తు లీనరదేవవరులు | 238 |
| వ. | అని సాంశయికభావంబున నున్న యతనితలం పెఱింగి సర్వాం | 239 |
| క. | నా చేయంగల పని యిది | 240 |
| చ. | పరువడి పేరుపేర్వరుసఁ బార్థివసూనుల నెల్లఁ జూపి త | 241 |
| వ. | అని యాన తిచ్చిన జననీ! మహాప్రసాదం బని మ్రొక్కి త | 242 |
| గీ. | రాధికాకన్యపెండ్లికి రాజులెల్ల | 243 |
| సీ. | కలికిపాదాంగదఘలఘలాత్కృతికి మి | |
| తే. | నభ్రఘంటాపథంబున నరుగుదెంచి | 244 |
| వ. | ఇటు నిలిచి, | 245 |
| క. | నీతలఁ పెఱిఁగి సరస్వతి | 246 |
| వ. | అదె నభోమండలంబున మహర్షిగంధర్వగరుడకిన్నరయక్షా | |
| | త్సవంబుఁ జూచుచున్నవారు. నీభాగ్యంబునకుఁ గొలంది | 247 |
| క. | అని పలుకఁగ నప్పలుకులు | 248 |
| వ. | అద్దేవఖగరాజంబుఁ బరమదేవతాబుద్ధి భావించి తనహస్త | 249 |
| సీ. | వేదాంతరాద్ధాంతవిద్యావిశేషంబు | |
| తే. | పారిజాతఫలంబులు ప్రతిదినంబు | |
| | యుపనిషత్పంజరంబున నొప్పుకీర | 250 |
| క. | నినుబోఁటివారిచేతన్ | 251 |
| వ. | అని యనేకవిధంబుల నభినుతించి తదుపదేశంబున గురు | 252 |
| మ. | తరళేందీవరనేత్ర చూడు మిదె సప్తద్వీపసర్వంసహా | 253 |
| ఆ. | ఇట్టి రాజసూను లెల్ల నీయడుగుఁ గెం | 254 |
| వ. | అని యుల్లాసవాక్యంబులు నవ్వల్లవియుల్లంబు బల్లవింపఁ | 255 |
| క. | ఇభగమనాచూడామణి! | 256 |
| శా. | ఏతద్దీవ్యదుదారదోరసిమరాళేంద్రంబు దృప్యద్భుజా | 257 |
| వ. | అని వెండియుఁ దద్గుణంబులు విస్తరింపఁదలంచి యాదంట | |
| | నావఁ గర్ణధారుం డితరద్వీపంబునకుంబోలె నయ్యంగనం | 258 |
| క. | కుంతలభూపతి వీఁ డలి | 259 |
| చ. | కెరలి యితండు దిగ్విజయకేళి యొనర్చెడువేళలందుఁ ద | 260 |
| క. | దేవులు పెక్కం డ్రీనర | 261 |
| వ. | అని యప్పల్లవాధర యొల్లమి తన్మందహాసలేశంబున నెఱింగి | 262 |
| ఉ. | వారణభేది యీనృపుఁ డవారణదోరసిధారవైరిరా | 263 |
| క. | పోరాటల వేఁటల నీ | 264 |
| క. | వరియించు మితని నేత | 265 |
| వ. | అని యతనియందు డిందనియందంబుపొం దరసి వసంతసమయ | 266 |
| క. | వారాణసి కధినాథుడు | 267 |
| సీ. | చంద్రకేతుఁడు పేరు చంద్రబింబానన | |
| | నట్లైనఁ దుహినధరాధీశకన్యకుఁ | |
| తే. | నింక నొక్కటి వినుము మీ కిద్దఱకును | 268 |
| గీ. | ఇతఁడు నీవును గూడిన నేమి చెప్ప | 269 |
| వ. | అనిపలికి యప్పలుకుఁబొలంతిచిలుక యొడంబడనిచిత్తంబు | 270 |
| క. | భోజవిభుని నితనిం గాం | |
| | భోజాక్షి! మదనవిద్యాం | 271 |
| మ. | అరిభూపత్యవరోధకేళికుధరప్రాంతంబు తద్ధాటి ని | 272 |
| ఆ. | వజ్రపదకమున్న వలనుగా దది వీడి | 273 |
| వ. | అని పలికి యద్దివ్యకీరరాజంబు రాజవదన మెఱుంగుఁజూపులు | 274 |
| క. | గజరాజయాన కను మం | 275 |
| ఉ. | నారదబర్హితాండవము నాకవధూకులచాతకక్షుధా | |
| | రీరవగర్జ నీనఁగ నరిప్రకరోగ్రదావాగ్ని యార్చుఁ దొ | 276 |
| చ. | నలినదళాక్షి సింహగిరినాయకుఁ జందనపర్వవేళ నీ | 277 |
| వ. | అని పలికి యప్పలుకులు కలికిపొలంతి తలంపునం దగిలి నిలు | 278 |
| క. | బాలా! యీరాకొమరుఁడు | 279 |
| మ. | 280 |
| క. | పువ్వునకుఁ దావిఁ బోలెన్ | |
| | మవ్వమగు నితనికలిమికి | 281 |
| వ. | అని యాడి యచ్చేడియ కలుషపల్వలోదకంబులు గోరని | 282 |
| క. | తుహినకరమండలానన | 283 |
| శా. | చోళక్ష్మాతల మేలు వీఁడు నిఖిలక్షోణీశపూజ్యుండు లీ | 284 |
| గీ. | చిత్తగించినమగఁ డని సిగ్గువడక | 285 |
| వ. | అని ప్రస్తుతింప నతనిసౌభాగ్యంబు మఱచి వికాసలీలావగా | 286 |
| గీ. | చెంతరాజులు తముఁ జూచి సిగ్గువడఁగ | 287 |
| క. | విందానువిందు లీనృప | 288 |
| స్రగ్దర. | కాశీజిహ్వాకరాళోకత్క[29]ల కపతులదోఃకార్ముకోగ్రాశుగాగ్ని | 289 |
| మత్తకోకిల. | ఏడుదీవుల వీరితేరు లహీనభంగి నిరర్గళ | 290 |
| వ. | అని చెప్పిన నప్పడంతుకచూపు పిపాసాతురుం డాజ్యపూరంబు | |
| | జించియున్న యన్నెలఁత నవ్వలఁ గొనిచని యాశుకరాజం | 291 |
| శా. | గంధానేకపరాజయాన! యితనిం గంటే చమూరేణురే | 292 |
| చ. | కఱకుఁదనంబునన్ రణముఖంబున నిల్చినవైరిరాజులం | 293 |
| ఆ. | గహనమధ్యవీథిఁ గార్చిచ్చుచందాన | 294 |
| క. | ఈరాజుఁ బెండ్లియాడిన | 295 |
| క. | అనిపలికిన నప్పలుకులు | 296 |
| వ. | తన్మనోభావంబు భావించి యవ్వేల్పుఁజిలుక యాచిలుకల | 297 |
| క. | కోరికలఫలము, వలపుల | 298 |
| క. | ఆఁకటిపెచ్చున మలఁగెడు | 299 |
| క. | జలజదళాక్షునిముచ్చట | 300 |
| క. | మారుని నగరికిఁ గనక | 301 |
| చ. | కడఁక నితంబచక్రమునఁ గ్రాలుచు నెత్తము లెక్కి యెక్కి జా | 302 |
| క. | మచ్చికఁ జొచ్చినచోటులఁ | 303 |
| వ. | మఱియును, | 304 |
| చ. | మెలఁతుకనాభియన్ కొలన మేలిమిమేఁతలు వట్టి లీలమై | 305 |
| సీ. | కెందామరలయందు నిందిందిరమువోలెఁ | |
| తే. | గురులఁ గబళించుఁ గనుమెఱుంగుల భ్రమించు | 306 |
| ఆ. | చక్రవర్తి యయ్యె జలజనేత్రునినేత్ర | 307 |
| సీ. | కమలాక్షివికచదృగ్జాలకవిచికిల | |
| తే. | లేమవళిభంగవదన నాళీకచికుర | 308 |
| వ. | ఇట్లు మాధవుండు రాధలావణ్యరాజీవాకరంబున నిజలో | 309 |
| సీ. | అమృతాంశుఁ డెంతదానముఁ దా నొనర్చెనో | |
| | నళులెట్టి పుణ్యాటకవులనిష్ఠ మెలఁగెనో | |
| తే. | గాంచనము భూమి నేమి సత్కర్మములకు | 310 |
| క. | కౌఁగిటికి వెక్కసంబై | 311 |
| క. | కఱకంఠుకంటిమంటల | 312 |
| సీ. | కొనవాఁడిగోరు మోపినయంతనే బిట్టు | |
| | లలమిపైఁ జేవేయునంతనే యెచ్చిఱి | |
| తే. | బంచశరకల్పతరుపక్వఫలము దీని | 313 |
| గీ. | కాముఁ డఱ్ఱాడుచున్నాఁడు కన్నె సుప్ర | 314 |
| క. | మదనునకు వెక్కసం బీ | 315 |
| వ. | అని పలుకుచున్న నమృతకిరణచంద్రికాంకురనికరంబులు | |
| | నందరసస్యందనప్లుతం బగుచుండ మర్త్యామర్త్యకామినీనయ | 316 |
| క. | వారిజలోచన! నందకు | 317 |
| క. | నందునకు నయ్యశోదా | 318 |
| గీ. | సకలలోకరాజ్యైకలక్ష్మికి నెలవుగఁ | |
| | చామ! యేతన్మహాదివ్యశాసనంబు | 319 |
| క. | గంభీరదీర్ఘబాహా | 320 |
| క. | వ్రేల్మిడి నీతఁడు ప్రజ్వలి | 321 |
| క. | వల పెక్కడఁ గలిగుండెడుఁ | 322 |
| క. | చూపెఱిఁగి దివ్యకీరము | 323 |
| శా. | ఓలీలావతి చూడు మీవిభు జగజ్జ్యోతిర్మయోద్ధామ తే | 324 |
| ఉ. | ఏతదుదారచక్రము సుమీ మృగలోచన! ఖేచరామరా | 325 |
| శా. | నందుం డింద్రమఖంబు భక్తిమెయి నానాద్రవ్యసంపత్తిగో | 326 |
| ఆ. | ఇతనిదివ్యలీల లెలమి నలువమ్రోల | 327 |
| ఉ. | భావ మెలర్ప గోపికలఁ బల్వుర వేణు విచిత్రగీతి బృం | 328 |
| క. | కలగొనఁజూచితి రాకొమ | 329 |
| వ. | అని పలికిన కీరరాజంబుపలుకు లాకర్ణించి తిలకించి. | 330 |
| శా. | సాక్షాన్మన్మథు, మన్మథప్రణయ సమ్యఙ్మందహాసోల్లస | 331 |
| ఉ. | ప్రేమరసార్ద్రదృష్టియుఁ బరిస్ఫురితస్తనకంటకంబు ల | 332 |
| మ. | హృదయాబ్జాతము సంతసింప మరు లెంతేన్ నుబ్బఁగా నంగముల్ | 333 |
| క. | పొలఁతియు విభుఁడును నురవడిఁ | 334 |
| వ. | అప్పుడు. | 335 |
| మ. | కనుఁదమ్ముల్ వికసింప నంగలతికాకంపంబు గండస్థలీ | 336 |
| క. | సురసతులు పుష్పవర్షముఁ | 337 |
| క. | ఆలోఁ దత్పురపరిసర | 338 |
| సీ. | పెండ్లికూఁతునకును బెండిలికొడుకున | |
| ఆ. | మధురవాణిసరసమధురభాషణముల | 339 |
| ఆ. | అనుచుఁ బురజనంబు లభినుతింపుచు [32]జయ | |
| | గరిమ వందికోటి కైవార మొనరించె | 340 |
| శా. | శ్రీరామారమణీయవక్ష! నవరాజీవాక్ష! లోకైకశి | 341 |
| క. | అక్షయగోపీతరళక | 342 |
| మాలిని. | సుజనహృదయవాసా శుద్ధసౌపర్ణవాసా | 343 |
గద్య. ఇది శ్రీమన్మదనగోపాలచరణకమలసేవాధురీణ సత్కళా
పారీణ కృష్ణభట్టారకపౌత్ర చింతలపూడి కామయ ప్రభు
సుపుత్ర సుకవివర్య రాధామాధవయెల్లనార్య
ప్రణీతం బైనరాధామాధవం బనుశృం
గారప్రబంధంబునందుఁ
జతుర్థాశ్వాసము.
—————
- ↑ కర్తవ్య (మూ.)
- ↑ దట్టీలు (మూ.)
- ↑ జలజాకుచదనమును (మూ.)
- ↑ బరచు కయ్యపు దలరుల (మూ.
- ↑ త్రిపుట (మూ.)
- ↑ కలకంఠి జడయల్కకసరు (మూ.)
- ↑ మహీధరా
- ↑ గంగాబిసవల్లులు; గరచి (మూ.)
- ↑ వైచుచున్నవొ (మూ.)
- ↑ చివాయివదలక (మూ.)
- ↑ వేవులాడ (మూ.)
- ↑ నవిరెం గాడించు (మూ.)
- ↑ లగుచున్ (మూ.)
- ↑ పూజాలు (మూ.)
- ↑ చలంగాములును (మూ.)
- ↑ చీఁకటి దనబొంగు వారినట్లు (మూ.)
- ↑ బహుళదామము (మూ.)
- ↑ నుపను పరదు (మూ.)
- ↑ అందల బలువైన (మూ.)
- ↑ దానప్రతి (మూ.)
- ↑ వారాకలోన్మాది
- ↑ దైత్య
- ↑ మంర్దు (మూ.)
- ↑ వ్రీడారదాగఘట్టితా (మూ.)
- ↑ ళావధి (మూ.)
- ↑ గజకేతురంగళి (మూ.)
- ↑ లశ్వానలన్
- ↑ బెట్టివు (మూ.)
- ↑ ఉత్కలతపతులు (మూ.)
- ↑ నూగాయ (మూ.)
- ↑ నీహాపురోహ (మూ.)
- ↑ జయము వేడి రొకరికొకరు (మూ.)