రాజగోపాలవిలాసము/పంచమాశ్వాసము
శ్రీరస్తు
శ్రీరాజగోపాలవిలాసము
పంచమాశ్వాసము
| శ్రీలక్షితపదలక్షణ | 1 |
గీ. | అవధరింపుము సూతసంయమివరుండు | 2 |
క. | విను మందుకు నితిహాసము | 3 |
క. | అష్టోత్తరశతనిలయము | 4 |
సీ. | సౌరభ్యపరిభూతషట్పదపంక్తినా | |
| ఘనతపోమహిమనిర్గతరజోగరిమనా | |
గీ. | మదనమార్గణగణనయమహిమ మయ్యు | 5 |
గీ. | అట్టి చంపకవనమున నఖిలమునులు | 6 |
చ. | అలమునిలోకచంద్రునకు నాత్మజులై జనియించి రెంచ గో | 7 |
సీ. | కల్యసాకల్యసంకల్పితస్నానంబు | |
గీ. | యనుదినంబును సహజకృత్యంబు గాఁగ | 8 |
మ. | బలునిష్ఠన్ మధువాసరాత్యయములన్ పంచాగ్నిమధ్యంబునన్ | 9 |
క. | నిరుపమనిష్ఠానిధి యగు | 10 |
సీ. | గరుడిఱెక్కలగముల్ గగనసౌధమునకు | |
గీ. | గరుడగంధర్వగాయనీగాన మమర | 11 |
మ. | ఘననిష్ఠం దపమాచరించు మునిలోకశ్రేష్ఠుఁ డవ్వేళఁ దా | 12 |
సీ. | బ్రహ్మాండభాండముల్ బంతులుగామాటి | |
గీ. | మూఁడుమూర్తులు మెలఁగెడు మూర్తి వీవ | 13 |
గీ. | వినతి గావించి యీరీతి వినుతి సేయు | 14 |
ఉ. | వారిజనాభ! నీవు మును ద్వారకలోపల గోపగోపికా | 15 |
గీ. | అనుచు నమ్మౌని కోరినయట్లు సల్పి | 16 |
క. | ఆరీతి నధివసించిన | 17 |
వ. | దేవా! దేవరవారు నిచ్చలు నిచ్చట నధివసించుటవల్ల | |
| శాతకుంభాకుంభగుంభితకుంకుమపంకహరిద్రాముద్రా | 18 |
గీ. | దక్షిణద్వారకాపురస్థలమహాత్వ | 19 |
క. | వారిద్దఱి తపములకును | 20 |
గీ. | దక్షిణద్వారకాపురస్థలము మహిమ | 21 |
చ. | ఇలఁగల పాపసంఘముల కెందును నిష్కృతిఁ గల్గుగాని మేల్ | 22 |
గీ. | ఒనరు గోదావరీనది యుత్తరమున | 23 |
సీ. | తనదు దుర్గాధిపత్యము లోకముననున్న | |
గీ. | తనరు తనలోకపాలకత్వప్రసిద్ధి | 24 |
క. | ఆరాజశేఖరుండును | 25 |
సీ. | సివ్వంగిబండ్లును చిఱుతబలంబులు | |
గీ. | వివిధసాధనముల వేఱువేఱఁ బూని | 26 |
శా. | వాహారోహ మొనర్చి పార్శ్వయుగళిన్ వల్లత్కృపాణంబులన్ | 27 |
గీ. | వేయువిధముల వనములో వేఁటలాడి | 28 |
క. | దండం బిడి చెంచొక వే | 29 |
గీ. | లేటికెదురుగ రాఁబులి వేటసేయు | 30 |
ఉ. | దండితనంబుమీఱ భుజదండమునం దగు నేజఁబూని వే | 31 |
క. | పులుగులుఁ జొరపిడి యొకరుఁడు | 32 |
గీ. | జగతి గెలుపులచే కొనుచామరమ్ము | 33 |
శా. | దానప్రౌఢిమ నెంచి చూచినను భూదారత్వసంరూఢిచే | 34 |
మ. | వడిగా వెన్నున నిల్వనేసిన శరవ్రాతంబు నిండార నల్ | 35 |
సీ. | ముంచి యెత్తిన రొంపి ముకుగోళ్లఁ జిందెనా | |
గీ. | వలల చించుక చెంచులవశముగాక | 36 |
గీ. | కుండలితచాపుఁడై నృపకుంజరుండు | 37 |
వ. | మరియు నమ్మహీమండలాఖండలుండు మండలీకృత చండ | 38 |
క. | మునినాథుఁడు డెందంబున | 39 |
ఉ. | వచ్చి మహీమహేంద్రు తలవాఁకిటి మోసలనుండి చీకటుల్ | |
| సొచ్చి యొకండ మేలుకలసొమ్ములనెల్ల గ్రహించి క్రమ్మరన్ | 40 |
గీ. | వేగ గొలువున్నయమ్మహీవిభుని సభకు | 41 |
శా. | ఓరీ! బ్రహ్మకులాధమా! నగరిలో నొంటిం బ్రవేశించి నీ | 42 |
గీ. | తొలుతఁ జేసిన మేలెల్లఁ దొలఁగఁ ద్రోచి | 43 |
క. | యతియును నవ్వుచు నూరక | 44 |
సీ. | మ్రొక్కి ముందట నిల్చి మోడ్పుచేతులచేత | |
| నటులు చూపినవిద్య నటులఁగా దంచు దా | |
గీ. | మేర మీరిన మన్మథభార మొంది | 45 |
గీ. | చేరువనెయున్న యాయజ్ఞశీలువనము | 46 |
క. | శాపము జెందఁగ మావిభుః | 47 |
గీ. | అనుచు మౌనీంద్రుఁ డప్పుడు ననుచు దయను | 48 |
మ. | అని యామౌని నృపాలుఁ జూచి హృదయాహ్లాదంబు సంధిల్ల నో | 49 |
క. | మును మాయాశ్రమమునకును | 50 |
చ. | ధనములు చోరవృత్తిఁ గొన దగ్గరకిం దలవర్లు దెచ్చినన్ | 51 |
గీ. | అకటబ్రాహ్మణఁ డుపకర్త యనఁగవలదు | 52 |
సీ. | చతురంగబలములై సంరక్షణము సేయు | |
గీ. | బ్రాహ్మణులఁ బూజసేసి సద్భక్తితోడ | |
గీ. | ఘనత మించిన యాకృతఘ్నత్వమునకు | 55 |
సీ. | ఆభీరభీరూకుచాద్రులతో నేఁడు | |
గీ. | ననుచు రంగంత్తరంగరథాంగమీన | 56 |
గీ. | అందుఁ గ్రుంకినవారల కవనినాథ! | 57 |
క. | అని యనిచిన సమ్మదమున | 58 |
గీ. | వినుతి గావించి శాస్త్రోక్తవిధిని యందు | 59 |
క. | మనుజేంద్రుఁడు పదియాఱగు | 60 |
గీ. | కోటిమణు లిచ్చి యారాజగోపమణికి | 61 |
క. | ఈకథ వినినం జదివిన | 62 |
క. | అష్టాక్షరీజపం బురు | 63 |
గీ. | ద్వాదశాక్షరియనెడు మంత్రంబు భక్తి | 64 |
.
శా. | పక్షాంతేందుముఖీవిలాస సుమనోబాణాస బాణసఖీ | 65 |
క. | హారాయిత గుణగణప్రతి | 66 |
| ఘనతరాజివినత........విరాజివైభవా | 67 |
సీ. | వారాశివలయిత భూరక్షణ....... | |
గద్య. | ఇతి శ్రీమత్కాళహస్తీశ్వరకరుణాకటాక్షలబ్ధసిద్ధసార | |
శ్రీరాజగోపాలాయనమః