రచయిత:రామరాజ భూషణుడు

వికీసోర్స్ నుండి
రామరాజ భూషణుడు
(16వ శతాబ్దం–16వ శతాబ్దం)
చూడండి: వికీపీడియా వ్యాసం. రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు. ఈయన 16వ శతాబ్దముకు చెందిన తెలుగు కవి, సంగీత విద్వాంసుడు.

రచనలు[మార్చు]

రచయిత గురించిన రచనలు[మార్చు]