రచయిత:పానుగంటి లక్ష్మీ నరసింహారావు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
పానుగంటి లక్ష్మీ నరసింహారావు
(1865–1940)
చూడండి: జీవితచరిత్ర. పానుగంటి లక్ష్మీ నరసింహరావు (1865 - 1940) ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది.

పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940) గారి 'సాక్షి వ్యాసాలు' సువర్ణముఖి, ఆంధ్రపత్రిక లలో 1913 నుండి 1933 మధ్యకాలంలో ప్రచురించబడ్డాయి.

 • సాక్షి
 • నర్మదాపురుకుత్సీయము
 • సారంగధర
 • ప్రచండ చాణక్యము
 • రాధాకృష్ణ
 • పాదుకా పట్టాభిషేకము
 • కోకిల [1], [2]
 • విజయ రాఘవము
 • వనవాస రాఘవము
 • విప్రనారాయణ
 • బుద్ధబోధ సుధ
 • వృద్ధ వివాహము
 • కల్యాణ రాఘవము
 • కంఠాభరణము
 • ముద్రిక
 • పూర్ణిమ
 • సరస్వతి
 • వీరమతి
 • చూడామణి
 • పద్మిని
 • మాలతీమాల
 • గుణవతి
 • మణిమాల
 • సరోజిని
 • రాతిస్తంభము
 • విచిత్ర వివాహము
 • రామరాజు
 • పరప్రేమ
 • మనోమహిమము

పానుగంటివారి గురించిన రచనలు[మార్చు]