రచయిత:దివాకర్ల రామమూర్తి
స్వరూపం
←రచయిత అనుక్రమణిక: ర | దివాకర్ల రామమూర్తి |
-->
విద్వాన్ దివాకర్ల రామమూర్తి తెలుగు పండితుడు. తెలుగు శాఖాధ్యక్షులు, విశాఖపట్టణం లోని మిసెస్ ఏ.వి.ఎన్.కళాశాలకు ప్రిన్సిపాల్ (1965-1975)గా పనిచేసారు. డాక్టర్ దివాకర్ల వెంకటావధానికి సోదరుడు (అనుజుడు)
వ్యాసాలు
[మార్చు]- అరసవెల్లి (66)
ఇతర రచనలు
[మార్చు]- రాజుగారి బిడ్డ. కధ. పత్రిక: చంద్రిక. ప్రచురణ తేదీ: 1935-02-01[1]
- మన శాస్త్రజ్ఞులు (ఆదర్శ జీవితములు). నెల్లూరు, వడ్లమూడి రామయ్య ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్, 1950.[2]