రచయిత:తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
స్వరూపం
←రచయిత అనుక్రమణిక: త | తాడూరి లక్ష్మీనరసింహరాయకవి (1856–1936) |
-->
రచనలు
[మార్చు]- 1. శృంగారభూషనము. 2. ఉన్మత్తరాఘవము. 3. రుక్మిణీ స్వయంవరము. (ఈ మూడు నాటకములు) 4. భోజకుమారము. 5. లక్ష్మీసంవాదము. 6. చంద్రాలోకము. 7. మేఘసందేశము (పూర్వసర్గముమాత్ర మాంధ్రీకృతము) 8. దైవప్రార్థనము. 9. భగవద్గీత (ఆంధ్రీకృతి). 10. శృంగారతిలకము. 11. ఋతుసంహారము. 12. జ్ఞానోదయము (ఆంగ్ల అణు కావ్యముల ఆంధ్రీకరణము). 13. సనత్సుజాతీయము. 14. నీతికథానిధి. 15. రసమంజరి (సంస్కృతమునకు తెలుగుసేత). 16. చమత్కారచంద్రిక. 17. పండితరాయ శతకము. 18. ఉద్యోగపర్వము (తెలిగింపు) 19. బాలనీతి - ఇత్యాదులు.