రంగారాయచరిత్రము/ప్రథమాశ్వాసము
రంగారాయచరిత్రము
పీఠిక
శా. | శ్రీమద్భూమిభవన్నవాంగరుచిరశ్రీనాత్మవామాంకసీ | 1 |
మ. | విమాలాంభోజసువర్ణకర్ణికపయిన్ వెల్గొందు పూఁబోఁడిచం | 2 |
చ. | తొలుబలుకుల్ నిజాననచతుష్టయమార్గవినిర్గతంబులై | 3 |
ఉ. | ఆయతమౌక్తికగ్రథితహారమునం జెలువొప్పు విస్ఫుర | 4 |
శా. | చాపంబున్ డమరు త్రిశూల శరముల్ శాతాసి ముఖ్యాయుధ | 5 |
శా. | వీణాపుస్తకముల్ కరాబ్జయుగళిన్ వెల్గొంద విద్వత్కవి | 6 |
తే. | కాళిదాసమయూరమాఘప్రభృతుల | 7 |
ఉ. | నిబ్బరమైన యక్కరము నేర్చినవారలపోల్కె వట్టి త | 8 |
వ. | అని యిష్టదేవతావందనంబును సుకవికవితాభినందనంబును | 9 |
సీ. | శ్రుతగుడక్షోణభృత్క్షితిమండలోచిత | |
తే. | పద్మనాయకకుముదినీబాంధవుండు | 10 |
ఉ. | డెబ్బదియేడుగోత్రముల ఠీవి వహించిన యాత్మవర్ణపు | 11 |
వ. | మహోత్సాహం బుదయించి యుదంచితశాస్త్రప్రపంచ | |
| త్రులగుమంత్రులును నాయకులును గాయకులును దక్కుఁ | 12 |
మ. | ననునానాపృథివీంద్రచంద్రకృతసన్మానున్ రఘూత్తంస పా | 13 |
తే. | హైమభూషావిశేషవర్షాశనాగ్ర | 14 |
ఉ. | భారతయుద్ధమట్టు లతిభాసురతం గనుపట్టుచు న్మహా | 15 |
వ. | అని యనూనయింపుచుం బరిమళపరిమిళిత కర్పూరవీటీ | 16 |
మ. | సనకాదు ల్భజియింతు రెవ్వనిపదాబ్జాతంబు నేపుణ్యశీ | |
| బున జన్మించిరి పద్మనాయకులు విస్ఫూర్తిం బ్రవర్తిల్లుచున్. | 17 |
క. | ఆపద్మనాయకాగ్రణు | 18 |
క. | ఆసప్తోత్తరసప్తతి | 19 |
శా. | కల్లోలి న్యధినాథతుల్యవిలసద్గాంభీర్యుఁడై శారదో | 20 |
సీ. | తన చేతినిశితాసిధారావిధుంతుదుం | |
తే. | నలరు నమితవిరోధి ధరాధినాథ | 21 |
సీ. | ఆవల్లభనృపాలదేవవల్లభునకుఁ | |
తే. | కొండమక్ష్మాతలాధిపాఖండలుండు | 22 |
క. | ఆనలుగురిలోఁ గొండ | 23 |
సీ. | ఆశ్రితప్రకరవన్యాదైన్యనిరసన | |
| కవిజనానీకలోకక్రమోదాపాది | |
తే. | మతఁడు నృపమాత్రుఁడే చతురంబురాశి | 24 |
మ. | జలజాతాత్మభవప్రగల్భవచనశ్లాఘానిరాఘాటమం | 25 |
క. | ఆకొండలరాయధరి | 26 |
శా. | లీలాసూనశరాసనుల్ వొడమి రా లింగన్న జగ్గక్షమా | 27 |
క. | వారలలోపలఁ గులవి | 28 |
సీ. | అతనిచేతికటారి కభియాతినృపశరీ | |
తే. | భళిభళీ యని తనప్రతాపంబుఁ గాంచి | 29 |
మ. | అలఘుశ్రీనిధియట్టిరామవసుధాధ్యక్షుండు గాంచెన్ గుమా | 30 |
సీ. | అర్థిదారిద్య్రముద్రాంధకార మడంపఁ | |
| లలితవిలాసలీలాచారుచర్యల | |
తే. | వార లిరువురు సౌహార్దవైభవముల | 31 |
క. | అం దగ్రజుండు శశభృ | 32 |
ఉ. | కొండలరాయనిం గెలువఁ గోరు సమున్నతధైర్యసంపదన్ | |
సీ. | దశరథసూతి యీధన్యుండు గాకున్న | |
తే. | లని జనంబులు వెయినోళ్లఁ దను భజింప | |
| శమితరిపువర్గదోర్గర్వతిమిరుఁ డలరు | 34 |
శా. | ఆసౌభాగ్యబలారి గైకొనియె భార్యాయుగ్మముం గొండమాం | 35 |
మ. | అనసూయాసతి నన్నపూర్ణను బులో మాత్మోద్భవారుంధతీ | 36 |
సీ. | తనదయాలీలాంచితనయవిశేషముల్ | |
తే. | దనరు నాత్మీయసౌశీల్యదానధర్మ | 37 |
సీ. | అం దగ్రమహిషియం దలఘుప్రతాపుని | |
తే. | గ్రమము దీపింపఁ బుత్రషట్కంబు గాంచె | 38 |
తే. | తత్తనూభవషట్కసౌందర్యధైర్య | 39 |
సీ. | ఏధన్యుసత్కీర్తి యిందుకుందమరాళ | |
తే. | నతఁడు చెల్వొందుఁ బ్రణమితాహితశిరస్స్థ | 40 |
సీ. | తనరాజసంబు మాంధాతృభగీరథ | |
తే. | నిం పలరుఁ దారకాశరదిందుకుంద | 41 |
ఉ. | క్రొన్ననవింటివాని యనుగుంజెలిచక్కఁదనంబునందు వే | 42 |
సీ. | అర్థార్థిజనకామితావాప్తి యొనరింప | |
| భూలోకసంచారఖేలనానిరతిమైఁ | |
తే. | భళిర యితఁ డని తనుజను ల్ప్రస్తుతింప | 43 |
సీ. | తనరూపు మీనకేతనవసంతజయంత | |
తే. | శ్రుతగు డక్ష్మాభృదధిపుఁడై సొంపుఁ గాంచె | 44 |
శా. | మల్లీవల్లరులన్ హసించు విలసన్మందారకుందారవిం | 45 |
క. | ఆధన్యుని పినతండ్రి సు | 46 |
సీ. | అశ్రాంతవిశ్రాణనాభినంద్యప్రౌఢి | |
తే. | గాని కాన మటంచు లోకము నుతింప | 47 |
తే. | అమ్మహాబాహుగేహిని యతిశయిల్లు | 48 |
షష్ఠ్యంతములు
క. | ఈదృగ్విధాన్వవాయసు | |
| మోదకరదానదాక్షి | 49 |
క. | లాటయుగంధరకురుక | 50 |
క. | శ్రీమంతున కతివినమిత | 51 |
క. | కరుణారసార్ద్రమతికిన్ | 52 |
క. | కనదురుదరస్మితయుతా | 53 |
క. | రాజదిలీపునకున్ మ | 54 |
క, | శాంతరసపాండవాగ్రణి | |
| రంతరవితరణసరణికిఁ | 55 |
క. | శరనిధిగాంభీర్యునకున్ | 56 |
వ. | అభ్యుదయపరంపరాభివృద్ధిగా నఖిలకకుబంతవిశ్రాంతప్రసి | 57 |
కథాప్రారంభము
మ. | అమరేంద్రుం డొకనాఁడు కాల్యకరణీయంబుల్ నివర్తించి రు | 58 |
సీ, | అమరావతీనగర్యంతరాంతరవినో | |
తే. | ప్రమద మెసగంగ మర్త్యలోకమున నుండి | 59 |
తే. | అట్లు చనుదెంచుచున్న శూరాగ్రయాయి | 60 |
శా. | దేవా దేవర వీటి కెవ్వరొ ధరిత్రీభాగమందుండి తే | 61 |
సీ. | ఉచ్చైశ్రవంబు చుం చొడసిపట్టి చరాల్న | |
తే. | జలవిహారావసరసాహచర్య మమర | 62 |
చ. | తొడఁబడ వచ్చి హెచ్చరికతో మును జన్నము లెన్నియేని యే | 63 |
వ. | అని మఱియునుం బ్రళయసమయసముచితరుచిపిచండిలప్ర | 64 |
సీ. | మగమానికపుతురాసొగసురాఁ జెక్కిన | |
తే. | పెలుచ నీరేడుజగములు గలయఁ దిరుగ | 65 |
క. | ము న్నెన్నఁడు మాదృశు లిట | 66 |
చ. | అనవుఁడు విస్మయంబును భయంబును సంభ్రమ మొక్కవ్రేల్మిడిం | 67 |
ఉ. | పెచ్చు పెరుంగు నక్కజపుఁ బెంపునఁ గూరు నిలింపభర్త క | 68 |
సీ. | కొమరుగాఁ జుట్టిన కుఱుఁగెంపుజడగుంపు | |
| సౌరు శక్రాయుధచ్ఛవినిఁ దెగడ | |
తే. | మహతి నారాయణాత్మకమహితమంత్ర | 69 |
ఉ. | కప్పరపాటుతో నతనిఁ గన్గొని కన్గొనలందుఁ జాలుగాఁ | 70 |
వ. | అమ్మహామహుం దోడ్కొనివచ్చి నిజాసనార్ధభాగంబున నుని | 71 |
క. | నారదమౌనీశ్వర ని | 72 |
తే. | దేవమునివర్య తావకపావనాంఘ్రి | 73 |
తే. | ఆజవంజవమాలిన్య మపనయించు | 74 |
చ. | అని వినయంబు దోఁపఁగ మహర్షి సమాగమనంబు మెచ్చి హె | 75 |
మ. | కలకాలంబు నహర్నిశంబును భవత్కారుణ్యసంపత్తిచేఁ | 76 |
చ. | వశిజనవర్య మీ కెఱుఁగవచ్చు సమస్తమునైన యీచతు | 77 |
చ. | అని కొనియాడి యాతపసియాత్మకు నెయ్యము దోఁపఁగా మహా | 78 |
వ. | అది యెయ్యది యంటేని. | 79 |
చ. | ఇపుఁ డొకయక్కజంబు జనియించిన దిప్పుడు దెప్పరంపుఁగా | 80 |
క. | చనుదెంచి వీటి నెల్లెడ | 81 |
క. | వినుపింపు మనుడు నారద | 82 |
మ. | ధరణీభాగమునం దపూర్వ మగు యుద్ధం బయ్యె భీభత్సరౌ | 83 |
స్రగ్ధర. | ఘోరాటోపంబు మీఱన్ గురుతరసమరక్షోణి నన్యోన్యవైర | 84 |
వ. | ఇత్తెఱంగున ననన్యసామాన్యదౌర్జన్యజన్యం బగు నొక్క | |
| తరనిశితకరవాలధారానిపాతనంబుల నెదురుగాయంబులం | 85 |
శా. | భూలోకంబున నెవ్వ రెవ్వరికి నాపోరాట వాటిల్లె త | 86 |
క. | యీకథ సాకల్యంబుగ | 87 |
చ. | చిఱునగ వాననాబ్జమునఁ జె న్నలరన్ మునిచంద్రుఁ డప్పురం | 88 |
చ. | కలవు ధరిత్రియందు సరకారు లనేకము లందులో శ్రికా | |
| జుల మగుచున్ ధరారమణిసొమ్ములపెట్టెయ నా మహోన్నతిన్. | 89 |
ఉ. | నీలమణిప్రరోహరమణీయశిఖాపరిచుంబితాంబరో | 90 |
ఉ. | ఆపురిసాల మాకసము నాఁగ నభోగతి తా గమింపఁగా | 91 |
మ. | జితవారాన్నిధి యైన వీటిపరిఘం జెన్నొందు వాఃపూర మ | 92 |
ఉ. | వ్రాలిన యాఖనీలిమకరంబు నజాండముఁ బ్రాకి యొప్పు న | 93 |
మ. | విలసద్వాతవిధూతకేతనసముద్విగ్నస్ఫురద్ఘంటికాం | |
| ల్పులకున్ గల్గుట వీటిసౌధములపెంపుల్ జెప్పఁగా నేటికిన్. | 94 |
క. | అన్నగరి నున్న సంపఁగి | 95 |
ఉ. | ఱెక్కలు లేని యండజవరేణ్యము లుజ్జ్వలరూపసంపదన్ | 96 |
క. | వేదండము లప్పురి శుం | 97 |
ఉ. | కంటికి గూర్కు గాన రొకకాలమునందును గూటి యాస నిం | 98 |
మ. | అరివర్గంబుల నొంచుపట్టు నరణాహంకారదోశ్శౌర్యబం | |
| ప్పురిలో రాజకుమారు లాహవజయస్ఫూర్జత్ప్రతాపోన్నతిన్. | 99 |
మ. | నవతం బూను నిధానముల్ గలుగు నంతర్గర్వ సంపత్తివై | 100 |
సీ. | ఒకక్రౌంచమును గెల్చి యుబ్బి తబ్బిబ్బైన | |
తే. | యనుచు నభినవవిక్రమార్కావతార | 101 |
ఆ. | అంటి పొడిచి పోటుగంటు వెంబడి దూరు | 102 |
మ. | ఒకయె ద్దేఱుగలంతనే వృషలుఁడై యుద్యద్విభూతిన్ మహా | 103 |
మ. | హరిణీరమ్యతఁ జూడ్కిచేత శశిరేఖాహ్లాదమాస్యంబునన్ | 104 |
చ. | ఉపవనమండలంబుల మహోన్నతులున్ సరసీవ్రజంబు తో | |
వ. | మఱియు నతివిమలనీరంధ్రప్రఫుల్లహల్లకకల్హారపరిమళమిళి | |
| ప్రసారణోద్దండశుండాదండంబు లగు వేదండంబులవల | 106 |
ఉ. | రావుకులాభిమాని బుధరంజనధర్మగుణప్రధాని నా | 107 |
వ. | ఏతదీయవంశానుక్రమం బభివర్ణించెద. | 108 |
చ. | పరమపవిత్రయౌ భువనపావని జాహ్నవి గల్గె నేమహా | 109 |
క. | ఆవెలమవంశములలో | |
| లావణ్యమూర్తు లగుచు ధ | 110 |
శా. | శ్రీనాథాంఘ్రిసరోరుహోదయముచేఁ జెన్నొందుచుం బౌరుషా | 111 |
సీ. | అనపోతవిభుఁడు మహాపరాక్రమశాలి | |
తే. | యేకవీరుం డటంచును నెన్నికఁ గనె | 112 |
సీ. | సర్వజ్ఞసింగయ జనపతి యెల్ల వి | |
| ము రచించె సంస్కృతమునఁ బండితుం డసి | |
తే. | నతఁడు వేంకటగిరివంశమందు నుదయ | 113 |
క. | అల వేంకటగిరిపురరా | 114 |
సీ. | మొగలాయిప్రభులకై పూని షేర్మహమదు | |
తే. | ఫలముగను నొందె రెండవప్రభువు విజయ | 115 |
సీ. | సంస్థానము నొసంగు సమయంబునందె వం | |
| మొదలైన బిరుదులు ముఖ్యమౌ తెల్లజెం | |
తే. | దనకు సమకొన్న యారాజ్యమును నొసంగి | 116 |
శా. | శ్రీమల్లింగపరాయమానవపతిశ్రేష్ఠుండుసర్వప్రజా | 117 |
చ. | అపుడు శ్రిగాకుళాఖ్యపురమందు వసించు నబాబు గారు త | 118 |
శా. | గారా మొప్పఁగ నప్పు డీతనినిరాఘాటప్రతాపాఢ్యతా | 119 |
ఉ. | అంతియెకాక యొక్కనిశనాయనగ్రామము లెన్నితోరణా | |
| క్రాంతి వహింపఁజేయునవి గౌరవ మొప్పఁగ శాశ్వతంబుగా | 120 |
శా. | ఆరాజన్యుఁ డపుత్రకుం డగుటచే నాత్మీయవంశోదయున్ | 121 |
శా. | శ్రీమద్వెంగళరంగరాయవసుధాసీమంతినీశుండు సు | 122 |
క. | రంగపతి రంగరాయనృ | 123 |
క. | కాయజతులితాకృతియున్ | 124 |
క. | ఆఘనుఁడు విష్ణుపదకల | 125 |
క. | ఆపార్థివుఁ డసుతుం డై | |
| భూపాలననిపుణుఁ డైన పూర్వోక్త శ్రీ | 126 |
తే. | క్షితితలంబున గోపాలకృష్ణరంగ | 127 |
క. | అతఁ డినుఁ డయ్యును గువలయ | 128 |
సీ. | తనభుజాదండాసి ధారామహారాహు | |
తే. | నహుష నల రంతి సగర మాంధాతృ పూరు | 129 |
తే. | మన్నెహంవీరపెరమన్నె మద విభాళ | |
| గాయగోవాళబిరుదవిఖ్యాతిధనున | 130 |
క. | ఇంద్రోపేంద్రులకైవడిఁ | 131 |
తే. | అగ్రజుం డైనరంగరాయావనీంద్ర | 132 |
సీ. | ఆమన్నెకొమరుని యభినవసౌందర్య | |
తే. | చాల దనలోనఁ జూపోపఁజాల కునికి | 133 |
తే. | రావుకులజన్ముఁ డగురంగరావుపేరి | |
| గొప్పమగమానికపుఁబూస యొప్పిదమున | 134 |
తే. | భాగ్యసంపన్నుఁ డగు పూసపాటివిజయ | 135 |
వ. | ఇట్లున్నంత. | 136 |
సీ. | గుఱిదప్ప కొకట నేగుర నార్గురను నొంపఁ | |
తే. | యద్దిఱా వీని కెద్దిరా నుద్దియైన | 137 |
శా. | డిల్లీపాదుషహానియోగమున రూఢిన్ రాజరాజౌ నిజా | |
| త్యుల్లాసంబున నాధిపత్య మొసఁగన్ యోజించి రావింపుచున్. | 138 |
ఉ. | భాస్కరసన్నిభం బయిన భవ్యతరస్ఫురణాభినంద్యవ | 139 |
వ. | అప్పు డప్ప రాసులఱేనికి నుత్తుంగతురంగమాతంగంబులు | 14 |
మ. | తరవుల్ పాలన సేయుచుండునెడలం ధర్మప్రకారంబు సుం | 141 |
మ. | అని రాజ్య ప్రతిపాలనానుగుణవాక్యంబుల్ నిజామల్లినాఁ | 142 |
వ. | తత్కాలంబున. | 143 |
సీ. | దిగ్గజంబులనైన దివులు కొల్పెడు బృంహీ | |
తే. | ఘనతరోల్కానికాయముల్ గ్రక్కఁ దివురుఁ | 144 |
సీ. | సాహసోద్ధతమూర్తి జండ్రాల్మహమ్మదు | |
తే. | మఱియు హసనల్లిఖానుఁ డన్మానధనుఁడు | 145 |
శా. | మూపాశబ్దము పూర్వమందు మెలఁగన్ ముఖ్యుల్ సజాతీయులౌ | 146 |
మ. | సమరోజ్జృంభితశౌర్యధుర్యు లగు సార్జ౦తుల్ మయూరుల్ కుమం | 147 |
వ. | వెండియుం బ్రచండదోఃపాండిత్యంబునం జుఱుకుగల షుకు | |
| స్కరుభరంబుఁ బూని షహరు వెడలి కతిపయప్రయాణం | 148 |
ఉ. | రాజమహేంద్రపట్టణ విరాజదదూరతలంబునన్ సము | 149 |
సీ. | అచటిలేమావిమోకాకుఖాణాదిను | |
తే. | మంచిచెంగావిమే ల్మొకమాల్కనాతు | 150 |
ఉ. | కారుణికత్వ మేర్పడ శ్రికాకుళపుంసరకారులో జమీ | 151 |
ఉ. | పాయనివేడ్క విద్విషదపాయకరాయతబాహుశౌర్యులౌ | |
| రాయణదేవుఁడున్ నరసరాజు మఱిం గొలుగొండమన్నెపుం | 152 |
తే. | ఉద్ధతులముల్కు సందర్శనోత్సుకత్వ | 153 |
సీ. | నిజభుజాదండనిర్ణిద్రకోదండంబు | |
తే. | గలియుగార్జునుఁ డౌర యీఘనుఁ డటంచుఁ | 154 |
వ. | ఇ ట్లరుగుదెంచు నవసరంబున. | 155 |
సీ. | సౌవర్ణకలశముల్ సవరించినవిలాతి | |
| గడలికరక్లచప్పుడుల నారడిసేయు | |
తే. | లన్ని యిన్నియు ననరాక చెన్ను మిగిలి | 156 |
తే. | అర్జునఖ్యాతి రాముశౌర్యాతిశయము | 157 |
సీ. | చక్కనిసన్నంపుజరబాబుగవిసెనల్ | |
తే. | మేర మీఱినకొలఁది సమిధ్ధలీలఁ | 158 |
శా. | కాజాలూడ్చి ఖలీనవల్గనకశాఘాతోరుసంజ్ఞాదులం | 159 |
సీ. | పొలుపొందఁ గాకర్లపూడి జగన్నాథ | |
తే. | విజయరామరాజక్షమావిభునిమ్రోల | 160 |
శా. | శ్రీరంజిల్లు కడానిపైడిజలతారీమాహురీకెంపుటం | 161 |
మ. | జగ మొక్కుమ్మడిఁ గ్రమ్మఁ జాలెడు మహాసత్వంబుచే నొప్పుగొ | |
| దుగులింగావనిభర్త రాజమణి సంతోషిల్లఁగా వచ్చె నొ | 162 |
శా. | ధన్యాటోపులు మందపాటికులరత్నంబుల్ మహారాజమూ | 163 |
చ. | నలువది వేల కాల్బలము నాలుగువేలతురంగమంబులున్ | 164 |
వ. | ఇట్లు మిన్ను మెఱసి యనన్యసామాన్యసామ్రాజ్యదురంధ | 165 |
తే. | దుర్నిమిత్తంబు లొకకొన్నిఁ దోచె నెదుట | 166 |
శా. | ఆసన్నాహవిజృంభితస్ఫురణచే నారాజచంద్రుండు కై | 167 |
సీ. | నిశితాసిపాణులై నిలిచి శిఫాయీలు | |
తే. | మదవదైరావతముమాడ్కి మందమంద | 168 |
తే. | దర్శనానంతరంబునఁ దత్తదుచిత | 169 |
ఉ. | అంత వసంతసంభ్రమసమంచితమైన మనంబుతో ధరా | 170 |
సీ. | గుబ్బెత లందిచ్చు గోదావరీనదీ | |
| యభిమతభక్ష్యభోజ్యాదికాహారమ్ము | |
తే. | రాయభారులు దెలుపువార్తలు గ్రహించి | 171 |
చ. | సరసగుణాభిరామ మురశాసనభక్తివిశేషధామ సా | 172 |
క. | ఆచక్రవాళశైల, క్ష్మాచక్రనృపాలజాలసమ్మదకరలీ | 173 |
ఉత్సాహవృత్తము. | అనతవైరి లోకదర్పహారిభూరివిగ్రహా | 174 |
గద్యము. | ఇది శ్రీమత్కాశ్యపగోత్ర దిట్టకవివంశపవి త్రాచ్చ | |
————