రంగారాయచరిత్రము/తృతీయాశ్వాసము
శ్రీరస్తు
శ్రీహయగ్రీవాయనమః
————
రంగారాయచరిత్రము
తృతీయాశ్వాసము
————
క. | శ్రీకామినీపదాబ్జతు | 1 |
వ. | అవధరింపు మవ్వలికథావృత్తాంతం బెట్లుండె నని నిలింప | 2 |
శా. | మూసాబూసియనుజ్ఞఁ గైకొని మహామూర్ఖాత్ముఁడౌ ఖానుఁ డు | 3 |
క. | ఆహవమున ధైర్యరసో | 4 |
చ. | మొనఁగల మేటిమానసు లమోఘపరాక్రము లద్రిధైర్యు లి | |
| చనఁ దగువారు మీరలని సన్నుతిఁ జేసి తదర్హవస్త్రవా | 5 |
వ. | ఇవ్విధంబునం జాంబూనదాంబరాభరణతాంబూలంబు | 6 |
మ. | ముహురన్యోన్యవిలోకనప్రభవసమ్మోదాతిరేకస్పృహా | 7 |
తే. | అపుడ రంధ్రశ్రుతి ప్రభునాజ్ఞ వడసి | 8 |
చ. | అతనియనుజ్ఞచొప్పునన యాహవకేళికి నెల్లసైన్యముల్ | 9 |
వ. | మఱియునుం జమూసమూహంబులు శిరస్త్రాణకంకటంబు | 10 |
ఉ. | బాహుజచక్రవర్తి పరిభావితగాండివధన్వుఁడై రణో | 11 |
శా. | సారాహంకృతిమ న్నిరంకుశగతిన్ సంగ్రామరంగస్థలిన్ | 12 |
చ. | జవజితవైనతేయములు సాహిణము ల్సులతానుచూడ్కికిన్ | 13 |
మ. | ప్రతిపక్షప్రబలావలేపహరణప్రజ్ఞాసమగ్రంబు ల | 14 |
చ. | పృథురభసంబున న్మొఱసె భీషణఘోషణదూషణక్రియా | 15 |
చ. | అతులనిశాతహేతిరుచు లాకస మెల్లను నాక్రమింప ను | |
| నతనికి వేడ్క నించిరి సీతాసితపీతపిశంగకంచుక | 16 |
మ. | కదనక్షోణికి నిత్తెఱంగున మొనల్ గట్టాయితంబైన దు | 17 |
శా. | లాడూఖాను కుమందముఁ బటురణాలంఘ్యప్రతాపోజ్వల | 18 |
మ. | మదదంతిప్రతిమానదేహలతికామందేహుజండ్రాల్మహ | 19 |
ఉ. | శుంభనిశుంభులన్ దెగడు శూరులు వీరల నా జెలంగి య | 20 |
శా. | లాడూఖానుని నివ్విధిన్ సమరలీలాకేళికిన్ ముఖ్యుఁగా | |
మ. | నుతసత్వాధరితోగ్రసేనజనుజానూఖానుమీర్జానుజూ | |
| ర్జితనానాహితవర్గదుర్గనిచయున్ సిద్దిబిలాఠానుతో | 22 |
శా. | లీలాభర్స్తితదుస్ససేను హసనల్లీఖాను నాయోధనా | 23 |
శా. | అత్రాసాత్మవరూధినీనికరబాహాహంక్రియాసారచా | 24 |
శా. | లాసూదొట్టి ఫరాసుమండలము లోలస్సేనుతో జోడుగా | 25 |
వ. | యివ్విధంబున నానావిధసేనానాయకుల సమకట్టి యం | |
| ల్కును వారల కిరుగెలంకులం బాసట గాలాసూపురోగ | 26 |
ఉ. | హైదరుజంగుపంపున మహాహవకేళికిఁ గోట చుట్టి బా | |
| మ్మీదివిచార మెట్లని యమేయపరాక్రము రంగరాయధా | 27 |
క. | అంతట రంగారాయఁడు | 28 |
తే. | చూచి తలయూఁచి తద్బలస్తోమభీమ | 29 |
చ. | అని కృతనిశ్చయుం డయి నిజాశ్రితవీరభటప్రతానముం | 30 |
తే. | మనయరాబాసమిష్టి భీమంబు గాఁగ | 31 |
సీ. | నక్రప్రదీపనిర్వక్రశుక్రాభీల | |
| బాడబానలశిఖాపటలీనిరాఘాట | |
తే. | గండుమిగిలిన రేకలాతండములును | 32 |
మ. | జిగురం బళ్ల పెనంబులున్ దిలరసస్నిగ్ధోష్ణకుంభంబులున్ | 33 |
సీ. | కొనల నింగిలము గీల్కొలిపి జానకిత్రాళ్ల | |
తే. | శాత్రవభయంకరోద్దండచండపటిమ | 34 |
మ. | పులితో ల్జల్లుల బారుటీటియలగుంపు ల్లుల్కఱాకంచుటం | 35 |
క. | బులుగారు పేటివాలా | 36 |
సీ. | ఘనభుజాబలశాలి కాకర్లపూడి వేం | |
తే. | బశ్చిమోత్తరదక్షిణప్రాగ్దిశాభ్ర | 37 |
మ. | ధృతిని న్గంటినృసింహరాయఁడను పృథ్వీభర్త యెంతేసము | |
| ద్దతుగారై ప్రకటించుచు న్నిలిచెఁ జెంత న్పాండవశ్రేణి కి | 38 |
చ. | కరులు రథంబు లశ్వములు కాల్బలముల్ సమరోచితక్రియా | 39 |
శా. | రంగారాయనృపాలుఁ డిప్పగిది వీరగ్రామణుల్ మెచ్చ స | 40 |
క. | చెలికాని వెంకభూవరు | 41 |
చ. | అపుడు ధరామరాగ్రణుల కానతుఁడై తిలభూహిరణ్యగో | 42 |
శ. | ఖానునియడకు జిరాయ | 43 |
చ. | అతఁడును నట్ల యేగి యనయ మ్మిది వారలు పిన్నవారితో | 44 |
తే. | కోట విడిచి పోవ రాటోపములు జూపి | 45 |
మ. | నయ మిం తేనియు లేక మీర లటు లన్యాయంబుచే రాగని | 46 |
చ. | మరణము డాసినప్పు డసమానపరాక్రమశక్రసూతిభూ | 47 |
తే. | అంత నచ్ఛిద్రకర్ణుఁ డుద్యద్దవాగ్ని | 48 |
శా. | బంగారంపుఫరంజుక్రొంజికిలివాల్పట్టెనడాలున్ జిరా | 49 |
శా. | సేనావారముఁ జొచ్చి వచ్చి యతఁ డక్షీణానురాగంబుతో | 50 |
శా. | జానూలాడుఫరాసుసిద్దిరజపూర్జండ్రాల్మహమ్మాదుము | 51 |
శా. | డేరీజాకెదుటన్ ఫిరంగులగముల్ ఢీకొల్పి ఘోరాహవో | 52 |
మ. | జినిసీదీర్చి ఫిరంగుదాదులు సముక్షిప్తాంశుకస్తోములై | 53 |
చ. | అపుడు ధరాతలం బదరె నద్రులు మొగ్గతిలెన్ దిశాతల | 54 |
శా. | రుద్రాదిత్యమరుద్వసుప్రతతిభీరూభూతభూరివ్యధా | 55 |
తే. | కటకటా యిట్టిదుస్తంత్రకార్యమునకుఁ | 56 |
క. | నెత్తురుల సోనవాన వి | 57 |
సీ. | తట్టికోట యగల్చి దారుణోష్మలు గ్రమ్మ | |
తే. | నగుచు నొండెడ నెడయీక నంటి తూఁగి | 58 |
సీ. | గంధాశ్మనికరదుర్గంధధూమస్తోమ | |
తే. | మశ్వఖురకోటిఘట్టనాయాసచకిత | 59 |
శా. | జెట్టిం జీమలుబట్టిన ట్లపుడు నిశ్రేణుల్ శిరస్త్రాణముల్ | 60 |
మ. | రణఘాటీలును దంధమాలు గడిమోర్చాలున్ ఫిరంగీలు చి | 61 |
ఉ. | వచ్చెను హద్దు తప్పి బలవర్గ మనర్గళవిగ్రమోద్ధతిన్ | |
| యిచ్చకు వచ్చినట్టు లిఁక నేయుఁ డనె న్జనపాలమౌళియున్. | 62 |
తే. | సంధి పొసఁగమి నిట్టి దుస్సంధి గూడె | 63 |
చ. | చొరఁబడి వచ్చువారి గుఱిఁ జూచుచుఁ గొంకక జేరుగళ్లలో | 64 |
శా. | వాసిం బేర్కొను రంగరాడ్గజనుదవ్యాసంగము ల్మాని యా | 65 |
సీ. | కోటపేరిటిశక్తి గ్రుడ్లెఱ్ఱ గావింపఁ | |
తే. | లెక్క కెక్కుడుగాఁ దూగు రేకలాలు | 66 |
క. | ఇరువాగుదొరలదళములు | 67 |
శా. | భేరీభాంకరణంబులుం గరిఘటాబృందిష్ఠఘీంకారముల్ | 68 |
మ. | తమప్రాణంబులు వైరికోటులును దత్ప్రాణప్రతానంబులుం | 69 |
తే. | అట్టియద్భుతరసదిదృక్షాతిశయము | 70 |
తే. | అంత నేనును గలహాళి నగుటఁ జేసి | |
| నాఁడుగాఁ గూటిపేదనై నేఁటి కిందు | 71 |
మ. | అపు డన్యోన్యజయాభిలాషల రణాహంకారహుంకారపూ | 72 |
మ. | ఇరువాగుం దళముల్ ఫిరంగులగముల్ హేరాళమై పర్వ ని | 73 |
మ. | గజముల్ ఘోటకముల్ బడల్పడి చనంగా వారువప్రం బొగిన్ | 74 |
శా. | ఈలామండనముల్ జటిల్పడ జజాయీ ల్రేకలాలున్ ఫిరం | 75 |
మ. | పరుషాంభోధరమండలం బురువడిం బ్రస్ఫీతగర్జాసము | 76 |
ఛ. | బలముల నెచ్చరింపుచుఁ దుపాకులమూఁకలు దంధమాలు ని | |
| జ్జ్వలతరకోపవహ్నికణసంజ్వలితేక్షణుఁ డై కడంగికో | 77 |
శా. | శాతాసీప్రభ లాకసం బలమగాఁ జండ్రా ల్మహమ్మాదునం | 78 |
మ. | పృతనామండలికుండలీకృతధనుర్బృందంబుతో సందడిం | 79 |
శా. | కేడెంబుం దరవారుఁ గేలఁ గొని యక్షిణ ప్రతాపాద్భుత | 80 |
చ. | బురుజులమీఁద నుండి పరిఫుల్లసరోరుహగర్భనిర్గళ | 81 |
చ. | మునుమునఁ దారసిల్లి తన మొగ్గరపుం బలుమానుసు ల్గడున్ | 82 |
మ. | మనలాడూ చెరలాడు సైన్యములతో మాద్యద్గతిన్ గోడ గై | 83 |
మ. | తనకుం బాసట గాఁగ నిల్చిన భుజాదర్పాధికప్రాణులన్ | 84 |
చ. | గజఫరజంగుపెంపున నికామతరత్వరఁ గొల్చుచుం జమూ | 85 |
శా. | మూసాబూసియు రాజు నాశ్వికబలంబుల్ ఫారసీకాగ్రణుల్ | 86 |
వ. | ఇ ట్లురువడింపుచు లాడుఖానుండునుం దనయిరుగెలం | |
| బులుగా బురుజులపై నుండి వ్రాలు లోహనాళప్రయుక్త | 87 |
మ. | పటహధ్వానవిఘూర్ణితాఖిలదిశాబ్రహ్మాండభాండంబుగాఁ | 88 |
సీ. | తొలుదొల్త బాడబజ్వలనకణాలోల | |
తే. | జబరుజంగులు బెనచి బిట్టుబుక నేయ | 89 |
సీ. | కత్తళమ్ములు చించి బత్తళమ్ములు ద్రుంచి | |
| కండలు తేమలించి గుండెలు గమలించి | |
తే. | పిక్క యంకిలి చంకిలి ప్రక్క డొక్క | 90 |
మ. | కరియూధములు మొగ్గి బెగ్గిలెఁ దురంగశ్రేణిపై వ్రాలెఁ ద | 91 |
వ. | అది మఱియునుం గాక కాకోలకబళనారంభసమయసంరం | |
| దడిం, బడి కాలు చేయాడక వాలు కాలుబలంబులును | |
| ముసలంబులును సంజాతవినిపాతంబులగు కేతనంబులునుం | |
| దురవలోకనీయం బగుతత్సంగరం బభంగురభంగిం గను | 92 |
శా. | చెల్లాకుఁ జెదరైన సైన్యసమితిం జేఁ జాఁచి రావించి యీ | 93 |
చ. | బురుజుల నిచ్చెనల్ బెనఁచి భోరున గైతలు లంప తాలుభీ | 94 |
ఉ. | తగ్గఫరాసుమండల ముదగ్రతమై బిరుదుల్ వచింపుచున్ | 95 |
సీ. | పొంగులు రాఁ గాగి పొరలు నూనియ ముంచి | |
తే. | బిరుసులఁ దెరల్చి కొంబొగల్ గురియ నినుప | 96 |
మ. | బాకుల మొద్దుటీటియల బల్లెములం జుఱకత్తులం గటా | 97 |
మ. | కేడెము నెత్తి నుంచుకొని కేవలరౌద్రరసంబు పొంగి రాఁ | 98 |
మ. | తనదర్పం బిరువాగువారు గన నౌద్ధత్యంబునం బేర్చి ని | 99 |
సీ. | దంభోళిధారావిదారితంబై డస్సి | |
| శాతపరశ్వధాఘాతనిర్దళితమై | |
తే. | బురుజుపై నుండి వ్రాలు నిష్ఠురతరంపు | 100 |
శా. | హాహాక్రందననిస్వనాకులము భీత్యావేశసంత్యక్తచే | 101 |
చ. | పిడుగులు రాలినట్టు లతిభీషణవేగసముద్గమంబులై | 102 |
చ. | విశకలితాశ్వికావలియు విహ్వలితోరుచమూసమూహమున్ | 103 |
చ. | కనుకనిఁ బాఱు సైనికులఁ గ్రచ్చఱ హైదరుజంగు సాంత్వన | |
చ. | మొనల నమర్చె లాసుముఖమూర్ఖఫరాసుల శౌర్యరాసులన్. | 104 |
మ. | నిబిడక్రోధరసంబు జొబ్బటిల ధన్నీలానుకుప్పీముఖుల్ | 105 |
తే. | ఇత్తెఱంగునఁ బురికొల్పి హెచ్చరింపఁ | 106 |
తే. | ఇ త్తెఱంగున గదియంగ నేగుదెంచి | 107 |
ఉ. | ఎక్కడికయ్యపుం దమికి నేడ్తెర మార్కొను టబ్బు పౌరుషం | 108 |
మ. | అనుచుం గొందలమందు డెందములతో నాందోళనోద్వృత్తి గై | 109 |
చ. | రణధరణీతలంబుల ఫరాసు లజేయు లటంచు నెంతయుం | 110 |
ఉ. | అప్పుడు పూసపాటికులజాగ్రణి రాజు ఫరాసువారి కిం | 111 |
సీ. | పొగబాణములగముల్ నిగుడింప గ్రమ్మెడు | |
తే. | వీను లా నంగఁ దిగిచిన విండ్లపెంపు | 112 |
ఉ. | దానికి వన్నె పెట్టిన విధమ్మున దర్ప మెలర్పఁగా శత | 113 |
ఉ. | చూపఱ కిట్టిబెట్టిదముఁ జూపు ఫిరంగులతాఁకులన్ గడీ | 114 |
ఉ. | ఒండొరు లెచ్చరించుకొని యుక్కున గోడకు డాయ నేగి రు | 115 |
చ. | బురుజులవెంట నిచ్చెనలు పూనిచి చీమలు ప్రాకినట్టు లు | 116 |
ఉ. | అంతట రంగరాయ వసుధాపతిచంద్రుని వీరయోధు ల | 117 |
సీ. | వడివాట్ల కెక్కి వెన్నడితాఁకు రేకలా | |
తే. | రక్తధార పరంపరాసిక్తమైన | 118 |
శా. | వేలారుల్ పటుశౌర్యవిస్ఫురణచే వీఁకన్ గడీ కెక్కి రాఁ | 119 |
శా. | అంగాంగంబుల వ్రయ్య నుక్కరి పుళిందానీకినీశ్రేణి త | 120 |
మ. | డిగి లీలాసుముఖు ల్ఫరాసుదొర లుడ్డీనాభియానోత్పత | 121 |
చ. | ఉరువడి నోహటించి నిజయోధవరు ల్పరవాహినీసము | 122 |
చ. | అరిమురి రావువంశమణి యక్కజమంద ఫరాసువారిఁ గొం | |
| గఱకుకఱుక్కున న్నరికి గండలు జేసిరి పద్మనాయకుల్. | 123 |
చ. | ఎడయిడ కయ్యుసిళ్లు తెర యెత్తినచాడ్పున నగ్గి చాయకు | 124 |
శా. | శ్రీరామాస్త్రనికృత్తరావణశిరశ్శ్రేణీక్రియ న్రావురం | 125 |
వ. | మఱియు నిత్తెఱంగునం బవరంబున కెదిరి యదరుగుండె | |
వ. | బులును విశకలితమతంగజంబులును విపాటితఘోటకంబు | 126 |
మ. | కృశమై మేనులు డుస్సి పాఱెడు ఫిరంగీగుండ్లచే డస్సి ఫౌఁ | 127 |
ఉ. | మానసుయోధనుం డయిన మన్నెకుమారుని వీర యోధులు | 128 |
మ. | షుకురుల్లాహసనల్లిఖా న్ముఖతురుష్కు ల్ఖానునిం డాసి మ | 129 |
చ. | అరిజయశౌర్యధుర్యమహిమాతిశయాన్వితు లయినవారి మ | 130 |
క. | తెప్పిరి లేచి బిరాలున | 131 |
వ. | తత్కాలంబుస | 132 |
సీ. | బిరుదు వక్కాణించి భిన్నీని వేనవే | |
తే. | ఛత్రపతిరామచందురుజానుఖాను | 133 |
తే. | జలజబంధుండు దాఁ గర్మసాక్షి యయ్యు | 134 |
తే. | అరసి చూడ రజోరుణావరణ దీని | |
| దివసమణి కప్రకాశతఁ దేకయున్నె. | 135 |
చ. | రణహతవీరయోధతనురక్తతరంగిణులం బరాంతరాం | 136 |
సీ. | అరుణకంఖాణరింఖాఘాతమై మించు | |
తే. | నపుడు మూర్తిత్రయీమయుఁ డైనలోక | 137 |
చ. | కొలకొలఁ గూయుచుం గుములు గూడి కులాయగృహాంగణంబులన్ | 138 |
చ. | దినమను పెందటాక మతితీవ్రగతిం దెగి కాలనీర మె | |
| లినగతి వ్రాలె హేళి కడలిం దదుదారసరోరుహోన్నమ | 139 |
సీ. | గగనతమాలవృక్షము తమోంబుదలీలఁ | |
తే. | ఘోరసమరస్థలీహతవీరవార | 140 |
మ. | తమిసాయాహ్న విరోధిహేళిపయి సంధ్యారాగరక్తప్రవా | 141 |
సీ. | జంభారిపురిసరిద్గుంభనం బెదఁగోరి | |
| గజ్జలాచలవలత్కాంతి యనఁగ | |
తే. | దండధరగదాదండవేదండతుండ | 142 |
తే. | అట్లు ఘోరాంధకారమాయావరణము | 143 |
ఉ. | నెక్కొని కర్కశుం డయిననిష్ఠురపుందుర కాతఁ డెంతయున్ | 144 |
శా. | దట్టంబై యపసవ్యసైన్యచయ ముద్ఘాటించుచు న్మించి తా | 145 |
ఉ. | వెన్నెల దీర్చి కాచినచవిం గడుచందురుజోతివెల్లువల్ | 146 |
తే. | కోటచుట్టును బ్రతికోట గొలిపినట్లు | |
| బిట్టలముఁ గాఁగఁ బీనుంగుఁబెంట లయ్యె | 147 |
శా. | అర్ణోరాశితరంగమండలభరన్యాయంబుగాఁ బైపయిన్ | 148 |
ఉ. | అప్రతిమాభిమాననిధి యైన మహాగుణశాలి రావువం | 149 |
ఉ. | వేలకొలంది చచ్చుచును వీఁగుచు దక్కినవీరు లెక్కుచుం | 150 |
సీ. | తనతమ్ము నవనిభృద్ధైర్యు మహాశౌర్యు | |
తే. | బిలిచి యసమానకక్ష యిబ్బలముపెంపు | |
| తెంపు సైరింపరా దింకఁ దెగువ జేసి | 151 |
చ. | బలవంతుఁ డగు వైరిపైఁ దొడరి దోఃపాండిత్యము ల్జూపిరన్ | 152 |
ఉ. | మానము గొచుకోఁదలఁచు మానుషము ల్గలవారు పౌరుషే | 153 |
చ. | అనిబ హుభంగులం దెలియ నాడినమీఁదటఁ దత్సహోదరుం | 154 |
క. | విన రైతి రిట్టి హేతువు | 155 |
క. | చెలికానివంశసంభవు | 156 |
తే. | అతఁడు నభిమానరక్షణార్హప్రచార | |
| దారుణాకారసాహసౌద్ధత్య మమర | 157 |
తే. | రాయమణి రాణి తనకుమారాగ్రయాయి | 158 |
తే. | మఱియు నారాయమన్నీనిమానవతియుఁ | 159 |
తే. | అపుడు పశుపక్షిమృగములు నవనిజనము | 160 |
క. | ఘననిశితఖడ్గధారన్ | 161 |
తే. | తక్కుగల యట్టి యభిమానధనులు వెలమ | 162 |
తే. | దేవతిర్యఙ్మనుష్యులం దీవిధంబు | |
| పెంపు గనలే దటంచు నిలింపులెల్ల | 163 |
మ. | అపు డాశాకరికర్ణకోటరపుటాహంకారనిర్వాపణా | 164 |
శా. | దివ్యాస్త్ర ప్రణిపాతనంబునకు నుద్విగ్నంబుఁ గైకోక ప | 165 |
ఉ. | సింగపుఁబిల్లబారిఁ బడి చిందరవందర లైన కొమ్ముటే | 166 |
చ. | పలువురు గూడి యొక్కమొగి బాణకృపాణపరంపరాసము | 167 |
చ. | తరమి ప్రతాపదర్పితులఁ దద్రిపుయోధుల నూచముట్టఁగాఁ | 168 |
చ. | పరెవరలైన మేనుల నపారములై ప్రవహించుచుండ నె | 169 |
ఉ. | ఉక్కున మిక్కుటంపుఁదమి నొక్కట నుక్కుటలుంగుటీటె కెం | 170 |
మ. | ఉదితక్రోధమునం బెనంగు నృపవర్యుం జూచి జండ్రాల్మహ | 171 |
ఉ. | రావుకులాగ్రగణ్యుఁ డవురా భళి జోదువు నీవె యంచు వీ | 172 |
చ. | అది గని రోషరూషితహృదంతరుఁడై తరవారు డుస్సి దో | 173 |
తే. | అట్లు చనుదెంచువాని దురాగ్రహగ్ర | |
| సాహసోత్సాహ మని కడు సరభసమునన. | 174 |
మ. | చల ముప్పొంగ నభంగసంగరకళాసంరంభియై యిట్లు మి | 175 |
మ. | అరివర్గంబులు జుట్టిముట్టి తనబాహాహంకృతిస్ఫూర్తిఁ జూ | 176 |
వ. | ఇ ట్లమ్మహీమండలాఖండలుం డుగ్రవేదండంబు శుండాదం | |
| డయి నిలిచి హుంకరించుచుం దఱముచుఁ గదిరివయిచు | 177 |
ఉ. | అవ్వల నెట్టులుండెను దదాత్మజుఁ డాధరణీశుసోదరుం | 178 |
వ. | అంత నగ్గడీదుర్గంబునందుఁ గ్రందుకొని యమందమంద | |
| ఖర్వపర్వపటపటాత్కారంబు ఘోరం బై యనేకశతఘ్నికా | 179 |
తే. | దాది గొనిపోవు రంగరాట్తనయమణికి | 180 |
ఉ. | ఆదొరసోదరుం డగు బలాఢ్యుఁడు వెంగలరాయమౌళి తా | 181 |
ఉ. | భాసురశౌర్యుఁ దాండ్రకులపావనుఁ బాపనృపాలవర్యు ము | 182 |
ఉ. | కావున నింక లష్కరు చికాకుపడ న్జగడం బొనర్చు టే | 183 |
తే. | ప్రకటబలుఁ డందు నిలిచి నాలుకలు గ్రొయు | |
| మాననీయశతఘ్ని కామండలంబు | 184 |
సీ. | ఒకఫిరంగీగుండు నికటస్థలీవల | |
తే. | మాటుమఱుఁగున గుఱిఁ జూచి వేఁటకాండ్రు | 185 |
చ. | అపు డుదయీద్రిమీఁదఁ గన నయ్యె సుధాంశుఁడు దచ్చతఘ్ని కా | 186 |
క. | నెల వొడిచెం జెంగలువలు | 187 |
వ. | తదవసరంబున. | 188 |
సీ. | కదనరంగస్థలి కలియుగార్జునుఁ డన | |
తే. | లాదిగాఁ గలశూరాగ్రయాయులెల్ల | 189 |
సీ. | బిన్నీనిఁ బఱ తెంచు బిరుదు రాహుత్తుల | |
తే. | వెలమదొర లెందఱేని దోర్వీర్యకలనఁ | |
| కఱకుదన మొప్ప నపుడు లష్కరున కెదుర | 190 |
ఉ. | ఏనిక దోయిమీఁద నెనయించు డమారపుటోకు లాకసం | 191 |
మ. | అవనిం బెల్లుగఁ బద్మనాయకులు దృప్యద్వైరివర్గంబుపైఁ | 192 |
ఉ. | దృప్తనిరోధియూధములతో నెదిరించుటకై చతుస్సహ | 193 |
చ. | అని యవనీజనంబులును నభ్రచరు ల్వెరఁ గంది చూడ ము | 194 |
చ. | అతులితబాహువిక్రమసమగ్రత ని ట్లరుదెంచు వెంగళ | 195 |
సీ. | బహువీరభటవారకహకహార్భటులకు | |
తే. | దిటము చెదరక బెదరక యడరుదొట్టి | 196 |
తే. | అప్పటిరణంబునందైన నొప్పి దప్పు | 197 |
చ. | కదన మపారమై పఱచెఁ గత్తులు గత్తులు నీటె లీటియల్ | 198 |
మ. | అమరు ల్దానవులు న్సరోషకలనాహంకారులై తారసి | |
| డ్గముఖాఘాతముల న్శిరశ్చరణవక్షకంఠము ల్వస్సి తు | 199 |
సీ. | ఈటె లీటెలఁ జుట్టి యెగచి కఠారము | |
తే. | గుండియ ల్వీల నేజాల కొలఁది గ్రుద్ది | 200 |
చ. | కణఁగి పరస్పరంబు సెలకట్టకపోరుడు ఘోరయుద్ధ మా | 201 |
వ. | మఱియు నవ్వీరపుంగవుం డగు వెంగళరాయధరాపురంద | |
| మిధఃకర్కశగదావిదారితశారీరావయవంబునుం గావించు | 202 |
క. | ఒకధూము రేఁగి లస్కరు | 203 |
సీ. | సంకెల ల్దెగ నూడ్చి సాధ్వసావిలములై | |
తే. | లాయురవశిష్టులై తారుగాయగాండ్రు | 204 |
చ. | అపుడు నబాబు దుర్గమతమాద్భుతశౌర్యపరాంగ వేంగళా | 205 |
ఉ. | వెంగళరాయఁ డెంత రణవీరుఁడొ కాని నితాంతవిక్రమా | 206 |
క. | రేచెర్లగోత్రసంభవు | 207 |
సీ. | మెకములనడుము చించుకవచ్చు బెబ్బులి | |
తే. | నేమి సేయంగ నోపుదు నేర్పరించి | 208 |
తే. | వారు స్త్రీబాలవృద్ధసంహారఘోర | 209 |
తే. | రావువారల యుగ్రశౌర్యప్రసంగ | 210 |
మ. | తెగి వంచించినఁ గార్యహాని యగు నీతీవ్రప్రతాపంబు గా | 211 |
క. | విధివోమినట్ల యగు నని | 212 |
మ. | భుజగక్రూరశరాసవల్లరి కరాంభోజంబునం గీలుకొ | 213 |
తే. | నడచె వెంగలరావుసైన్యంబుమీఁదఁ | 214 |
చ. | పరుషపరాక్రమాభినవభార్గవమూర్తికి వెంగళక్షమా | 215 |
శా. | ఆరాజన్యునిపౌఁజుపైఁ బ్రళయరౌద్రాకారుఁడై చేర్చుచున్ | 216 |
శా. | వారు న్ఘోరశరాసవల్లరుల నిస్వానంబు లభ్రాపగా | 217 |
మ. | పులులుం గోల్పులులుం గరు ల్కరులునున్ భూమీధ్రము ల్భూధరం | 218 |
సీ. | కరికాండతుండద్రుఘనతాడనంబుల | |
తే. | నిరుపమానాహవోద్వేగనిర్ణిరోధ | |
| పరచమూ మండలముగాఁగ నురువడించి | 219 |
మ. | హయరింఖాతతధూళిధూసరితమై యాగ్నేయయం త్రావళీ | 220 |
సీ. | శాక్తీక ప్రతతిపై శాక్తీ కానీకంబు | |
తే. | తూగి యిరులాగు దొరలతోఁ దొడరునపుడు | 221 |
మ. | మరణేచ్ఛారతిఁ బద్మనాయకులధర్మ వ్య క్తదోస్సారసం, గరు: | 222 |
సీ. | జగడంపుటంచు టేనుఁగులపై కుఱికి బి | |
| పందీటె లలుగంటిపార నుక్కున శిలే | |
తే. | యలుకమై సూర్యసోమవీథులు పడఁగఁ | 223 |
మ. | అరిరాజన్యపయోధి నిర్మథనదీక్షారంభసంరంభమం | 224 |
మ. | కరవాలము లొఱ ల్వెడల్చుకొని ఖడ్గాఖడ్గిగా నంత దా | 225 |
మ. | అపు డన్యోన్యశరాసిభీషణరణవ్యాపారపారీణతన్ | 226 |
తే. | శోణిత నదీ పరంపర ల్సూడనయ్యెఁ | |
| చలదురుకళేబరముల నావల గమించు | 227 |
తే. | అట్టిజగడంబుఁబటిమ భయంబు గొలుపు | 228 |
ఉ. | ఆదళమీద మార్కొని యహంకృతి మత్పరవాహినీసము | 229 |
శా. | ఆదుస్సాధులు సాదు లప్పుడ యుతాశ్వాసాదితస్తోములై | 230 |
క. | శంకాతంకములేక ని | 231 |
తే. | వెంగళనృపాలమణియు నిజాంగలతిక | 232 |
తే. | లక్షదళమీద నాలువేల్దళముతోడ | |
| నివ్వెరపడంగ వలువదు నవ్వుగాదు | 233 |
ఉ. | ఆరణమధ్యసీమ హతులైన బలంబులు నిందు నందు వే | 234 |
వ. | అప్పు డయ్యవనశిబిరంబు గ్రందుకొని. | 235 |
సీ. | వాజిశాలలు రిక్తవాహంబు లగుటయు | |
తే. | నొంచి కాకు వహించి యత్యుగ్రుఁ డగుచుఁ | 236 |
ఉ. | బొబ్బిలివారితో మనకు బొం దుచితం బని మున్గు మందరుం | 237 |
క. | అని నిష్ఠురోక్తు లాడుచు | 238 |
తే. | యుద్ధరంగంబునం బడియున్నవీరు | 239 |
శా. | మూసాబూసి కృపాప్రసాదమున కామోదించి యావెంగళ | 240 |
తే. | విజయరామరాజు వెంగళరావుతో | 241 |
క. | నీవిభవమెల్లఁ గనుఁగొన | 242 |
శా. | ఆరాజన్యుని రాకపోకడల తూర్యస్వాన మాలించి దు | 243 |
వ. | తదనంతరంబున నారాజకుఁజరుండు దనయభీష్టసిద్ధికిఁ దద్ద | 244 |
శా. | రాజన్యైకవధావధానవిధికై రంగక్షమానేతమున్ | 245 |
మ. | తనజాయాదినిబర్హణజ్వలితవార్తాకర్ణనోత్ధవ్యధా | 246 |
ఉ. | దేవులపల్లి పెద్దనృపతిప్రవరుండును బుద్ధరాజు వెం | 247 |
తే. | అధికబలుఁ డైన యతనితో నాహవమున | 248 |
సీ. | రామచంద్రునివంటి రాజత్పరాక్రమ | |
తే. | తప్పు గనకుండుటలు ప్రసిద్ధంబుగాదె | 249 |
క. | ఆకంచుకి యల్లనఁ జని | 250 |
శా. | అంతం దత్సహచారియుగ్మకముగా నారాత్రివేళ న్మహా | 251 |
తే. | చేరి యచ్చేరువ నొకింతసేపు దడసి | 252 |
చ. | తెలతెల వేగు నంతట నతిస్థిరత న్నృపసుప్తమందిర | 253 |
సీ. | మణికుండలద్వయీఘృణీమండలంబుల | |
తే. | హస్తకములకృతోపబర్హంబువానిఁ | 254 |
తే. | పులిపులి యటంచు మిగులు నార్పులు నిగుడ్చు | 255 |
క. | తరవా రరసెడునెడ త | 256 |
తే. | కదిసి పైఁ బడి యొకకేల నదిమినట్టి | 257 |
సీ. | నరసింహనఖరకోణప్రభిన్నహిరణ్య | |
తే. | ధరణిఁ దొరఁగెడు పార్థివోత్తమునిఁ జూచి | 258 |
మ. | అపు డాతాండ్రకులాభిమాననిధి యాహా రాజదేవేంద్ర నీ | 259 |
తే. | తాండ్రపాపయ్య సలుపుధౌర్త్యంబువలన | 260 |
సీ. | తనచావు సర్వసిద్ధంబుగా మది గోరి | |
తే. | దాండ్రకులజునిఁ బొదివిరి దారుణముగ | 261 |
సీ. | లీలమై జాభరల్లీయుబాదుర్లాది | |
తే. | గరిమ జగదేకవీరవిఖ్యాతి నొంది | 262 |
తే. | అనుచుఁ బరివేదన మొనర్చి రమ్మహీశు | 263 |
ఉ. | ఆతదనంతరంబున మహాకులతన్ శిబిరంబులో జన | 264 |
తే. | ఆఫిరంగులరవళికి నానృపాలు | 265 |
వ. | అంతట. | 266 |
తే. | రావువారిసంబంధి యుగ్రముగ వచ్చి | 267 |
మ. | చని యారాజకళేబరంబు గని తచ్ఛారీరసంబంధు లం | 268 |
వ. | అంత. | 269 |
సీ. | సంపూర్ణరుచి మించు చంద్రబింబములేక | |
| వృషభహీనం బైనవిహ్వలత్వముఁ గాంచి | |
తే. | జతురచతురంగనికరసంగతము నయ్యు | 270 |
శా. | గంధాంధద్విపమండలంబులు మొద ల్గా తద్ధరిత్రీభుజ | 271 |
చ. | వెలమలసాహనం బమరవీరులయందు సురేంద్రనందనా | 272 |
శా. | ఎన్న న్రాని మహాభిమానినిధులౌ యీవెల్మవా రింటిపై | 273 |
క. | అనుచు పరాసులదొరతన | 274 |
ఉ. | వెంగళరాయభూవిభుని విశుత్రకీర్తిని గారవించి త | 275 |
క. | హయములు మఱియుం గుంజర | 276 |
తే. | అంత నారావువంశనీహారధరుఁడు | 277 |
మ. | కలితప్రాభవధుర్యుఁడై కొనియె వెంగల్రాయ డంతన్ విని | 278 |
సీ. | రాజకీయవిధాన యోజనోద్యోగంబు | |
| ననిశ ప్రజానుకాలనమార్గములయందు | |
తే. | దనయశశ్చంద్రికలు దిగంతమును నిండ | 279 |
క. | అని బొబ్బిలిరంగారా | 280 |
క. | ఇది యానుపూర్వితముగాఁ | 281 |
ఆశ్వాసాంతము
శా. | సాధుస్తోమనికామరక్షణకళాచంచద్గుణాలంక్రియా | 282 |
క. | విరియాలగోత్రవారా | 283 |
మాలినీ, | వనధినిభగభీరా వైరివన్యాకుఠారా | 284 |
గద్యము. | ఇది శ్రీమత్కాశ్యపగోత్ర దిట్టకవివంశపవి త్రాచ్చ | |