మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


BIOGRAPHIES OF EMINENT MENby

P. SREENIVASA RAO, B. AFirst Edition
Madrasː

THE VIJANANA CHANDRIKA MANDALI

1913

విజ్ఞానచంద్రికా గ్రంథమాల


మహాపురుషుల జీవితచరిత్రములు

(ప్రథమ సంపుటము)


ఇది


పసుమర్తి - శ్రీనివాసరావు, భి. ఏ. గారిచే

రచింపఁబడినది


మొదటి కూర్పు


చెన్నపట్టణము

విజ్ఞానచంద్రి కామండలివారిచేఁ

బ్రకటితము

వెల, 1 - 4 - 0]

[కాఫీరైటు రిజస్టర్డు


PRINTED AT THE SADANANDA NILAYAM PRESS, MADRAS

విజ్ఞానచంద్రికా గ్రంథమాల


మహాపురుషుల జీవితచరిత్రములు

(ప్రథమ సంపుటము)


ఇది


పసుమర్తి - శ్రీనివాసరావు, భి. ఏ. గారిచే

రచింపఁబడినది


మొదటి కూర్పు


చెన్నపట్టణము

విజ్ఞానచంద్రి కామండలివారిచేఁ

బ్రకటితము

వెల, 1 - 4 - 0]

[కాఫీరైటు రిజస్టర్డు


గ్రంథమాలికా భిజ్ఞానము:-

నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప |
ఏషితూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరోమయా ||
యద్యద్విభూతి మత్సత్త్వం ఆరీమదూర్జిత మేవనా |
తత్తదేవానగచ్చత్వం మమ తేజోంశ సంభవమ్ ||

శ్రీ వేంకటేశ్వరపరబ్రహ్మణేనమః


శ్లో|| నాస్తింమాతృ సమం దైవం నాస్తి పిత్రా సమో గురుః |
      తయోః ప్రత్యుపకారోపి న కథం చన విద్యతె ||


కీర్తి శేషులైన

నా తండ్రి

పసుమర్తి - మూర్తిరాజుపంతులుగారికిని

సజీవులైన

నా తల్లి

శ్రీ సూరమాంబకును

వినయవిధేయ పూర్వకముగ

నీ గ్రంథమాలికను

సమర్పణఁ జేయుచున్నాను.


This work was published before January 1, 1928, and is in the public domain worldwide because the author died at least 100 years ago.