ప్రసార ప్రముఖులు/డా. ఆర్. అనంతపద్మనాభరావు

వికీసోర్స్ నుండి

డా. ఆర్. అనంతపద్మనాభరావు

జననం : 1947 జనవరి 29

డిగ్రీలు : ఎం.ఏ., పి.హెచ్.డి.

అవార్డులు : కవిత్రయ అవార్డు యస్. ఆంజనేయులు అవార్డు ఉత్తమ అనువాదక బహుమతి (తెలుగు విశ్వవిద్యాలయం 1993)

ఉద్యోగం : ప్రభుత్వ కళాశాల అధ్యాపకత్వం (1967-75)

ఆకాశవాణిలో వివిధ హోదాలు (1975 నుండి)

రచనలు : 35 గ్రంధాలు

అనువాదాలు : Muik Raj Anand-Morning Face (ప్రభాత వదనం)

Amitav Ghosh-Shadow lines (ఛాయారేఖలు) Dr. I. Panduranga Rao-Women in Valmiki (రామాయణంలో స్త్రీ పాత్రలు)

Water (నీరు)

Rama Literary Heritage ఆంగ్ల గ్రంథం


విదేశీ పర్యటన : 1996 ఆగష్టులో జర్మని ప్రసార మాధ్యమాల అంతర్జాతీయ సదస్సుకు హాజరు