ప్రభావతీప్రద్యుమ్నము/పంచమాశ్వాసము
శ్రీరస్తు
ప్రభావతీప్రద్యుమ్నము
పంచమాశ్వాసము
—————
| 1 |
వ. | మన్మథు నుద్దేశించి యాకన్యకాతిలకంబు. | 2 |
ఉ. | భూనుతలీల రుక్మిణికిఁ బుట్టి మనోభవ మత్ప్రియత్వమున్ | 3 |
వ. | అని పలుకుచున్నప్పు డంతకంతకుం బెల్లయిన మాయల్లక | 4 |
తే. | నాఁడె చనకుండ లేఖఁ బ్రాణములు నిలిపి | 5 |
మ. | అనుచున్ ఱెప్పలు తేలవైచుచు విశుష్యత్కంఠయై రుక్మిణీ | 6 |
వ. | సంభ్రమంబునఁ గర్ణోత్ఫలంబు వెలువడి నిజరూపంబుతోడ. | 7 |
క. | హా తాలిమి వదలెదు సు | 8 |
మ. | అతిశీఘ్రంబున నాలతాంగియుఁ దదీయాలింగనస్పర్శనా | 9 |
క. | చిరకాంక్షితనిజపరిరం | 10 |
వ. | ప్రద్యుమ్నుండును శుచిముఖీరాగవల్లులం జూచి యి | 11 |
ఉ. | సర్వయువాధికుం డనుయశం బెసఁగు న్నను నేలికొన్న మ | 12 |
వ. | అనిన విని రాగవల్లరి నవ్వుచు నతనిం జూచి. | 13 |
చ. | తనవిరహాసహిష్ణుతవిధం బఖిలంబును నీవు వింటి గా | 14 |
వ. | అని పలుకునంత నతనికి శుచిముఖియు ని ట్లనియె. | 15 |
ఆ. | నీవు సకలనాయికావిశేషస్వభా | 16 |
ఉ. | తాఁ గడు వేగిరించెఁ గద తద్గతి నీవు నెఱుంగ సిగ్గునన్ | 17 |
వ. | కావున నప్పడుచు త ప్పేమి గలిగిన నదియు నొక్కయను | 18 |
ఆ. | తలిరుఁబోఁడి మంచిదానవు గలిగి తి | |
| విరస మయ్యెనేని వెర పెద్ది మఱి చక్కఁ | 19 |
వ. | అనిన శుచిముఖకి రాగవల్లరి యి ట్లనియె. | 20 |
క. | అప్పటి క ట్లరుదెంచుట | 21 |
వ. | అని ప్రభావతి నవలోకించి. | 22 |
క. | వరుఁడు సమాగమకాంక్షన్ | 23 |
వ. | అని కేలు పట్టి తివియఁబోయి యాలజ్ఞావతి చేత విదుల్పులం | 24 |
క. | ఏరీతిం బెనఁగిన నె | 25 |
వ. | అని వెండియు నతిప్రయత్నంబున. | 26 |
సీ. | విభుఁడు దండనె యిది వినుచున్నవాఁ డెంత | |
| రసికశేఖరుఁడు సర్వజ్ఞుఁడు ప్రియుఁడు నీ | |
తే. | మఱియు నెన్నియొ బిసిబిసిమాట లమరఁ | 27 |
సీ. | తిగిచిన రాక యీడిగిలం బడుచును ల | |
తే. | యిందుబింబాస్య కడు నలయించెఁ జెలిని | 28 |
క. | ప్రకృతిజ్ఞయు హితనిర్వా | 29 |
వ. | ఇట్లు తెచ్చి. | 30 |
క. | అనయము చేరిక యగుతఱి | 31 |
వ. | ఇట్లు దగ్గఱఁ దెచ్చి యజ్జలజాక్షి యత్యూర్జితసముజ్జిహాస | 32 |
చ. | పడఁతులచర్య లిట్టివి నృపాలకుమారక నేఁటిదాఁక గు | 33 |
క. | ప్రమదంబున రాకొమరుఁడు | 34 |
క. | అపు డించుకతడ వన్యో | 35 |
వ. | తదనంతరంబ. | 36 |
క. | తనరెడులజ్జాభయవా | 37 |
వ. | అప్పుడు ప్రద్యుమ్నుండు. | 38 |
క. | నిలువక యటు పోచున్నా | 39 |
వ. | అప్పుడు. | 40 |
చ. | ఉవిద తదుక్తి కంత చెవి యొగ్గక పోఁ బెనఁగ న్విభుండు కే | 41 |
వ. | అంత. | 42 |
చ. | నళినదళాక్షి సిగ్గరితనంబు గదా యని యింత చెల్లునే | 43 |
సీ. | మఱియుఁ గపోలచుంబనసమీపతయాస | |
తే. | బెద రుడిపి వ్రీడజాడ్యంబు వదలఁ జేసి | 44 |
వ. | తదనంతరంబ. | 45 |
ఉ. | శౌరిసుతుండు బాలికను శయ్యకుఁ దార్చి యదీర్ఘయత్నత | 46 |
తే. | సౌరభమె చిక్క లోనికి జాఱె నొక్కొ | 47 |
వ. | ఇవ్విధంబున. | 48 |
చ. | స్వకుతుకపూర్తిగాఁగ రతి సల్పి సుషుప్తి వహించి రంత నా | |
| వకలనఁ జిక్కుజీరుపడ వైచినచంపకనీలకంజమా | 49 |
వ. | అంత. | 50 |
క. | అరుణాంశుపటలి యనువా | 51 |
చ. | యదుకులచూళికాభరణ మంతట మేల్కని నిద్ర చొక్కునన్ | 52 |
సీ. | అంతఁ గామిని కన్ను లరవిచ్చి సురతసం | |
తే. | కటితటం బెత్తి యెత్తి క్రిందటికిఁ బరపి | 53 |
క. | ఈచాడ్పునఁ బానుపుపై | 54 |
వ. | తదనంతరంబ కార్యాంతరచింత చిత్తంబునఁ బొడమఁ దన | 55 |
మ. | సమయాభిజ్ఞతఁ గుక్కుటంబు 'వివిధచ్ఛందస్త్రియామాంతరం | 56 |
వ. | మఱియు నాసమయంబున వాసరప్రత్యాసక్తినిమిత్తవిరహ | |
| యనఁగఁ దనరారుచు హారమౌక్తికంబు లత్యంతశైత్యం | |
| లనేకాని నానాతమోనీకంబులం బోకార్ప లేనితప్పు | |
| రించినట్లు మిక్కిలి నక్కజపుబాహుళ్యంబు నెరపుమహా | 57 |
సీ. | మును విలూనం బైనదినపాదపము మొదల్ | |
తే. | వనజరంగస్థలిని నాట్యమునకు వచ్చు | 58 |
చ. | అనుదితసూర్యహోము లగుయజ్వలప్రజ్వలదగ్నిదీప్తులొ | 59 |
ఉ. | ఏఁ గలలోన నొం డెఱుఁగ నీవె విభుండవు సందియంబు నా | 60 |
వ. | అప్పుడు. | 61 |
సీ. | బిగువుఁగౌఁగిళ్లచేఁ బ్రియుబాహుపురు లొత్తి | |
తే. | నిలువుటద్దాలచేరువ నిలిచి నిలిచి | 62 |
వ. | అంత నచ్చటికి శుచిముఖీరాగవల్లరు లరుగుదెంచి యాచంచ | 63 |
ఉ. | పుక్కిటితమ్ములం బుమియు ప్రొద్దును గాదొకదమ్మ నేఁడు మా | 64 |
వ. | అనుచు డగ్గఱ నేతెంచి. | 65 |
సీ. | పలుగఱ సేయక పసుపును నలిపించు | |
| ప్రత్యగ్రతిలకధారణ మొనర్పక నవీ | |
తే. | నీవు తడయుట చోద్య మోనీరజాక్షి | 66 |
వ. | అని పరిహాసగర్భంబుగాఁ బలుకుచు లజ్జారోషభూషితంబు | 67 |
క. | లలితప్రియసంభోగా | 68 |
సీ. | ఈతెఱంగున వచ్చి యాతరుణీమణి | |
| కతమునఁ బురుషసంగతికల్మిఁ బదిలంబు | |
ఆ. | కలిమి మొలకనగవుతళుకుతోఁ బలుమఱు | 69 |
ఉ. | ఎంతయు మేన వింతపస లేర్పడుచున్నవి యప్ప గంటె య | 70 |
వ. | అని మర్మంబు దాఁక నాడుచు నావ్రీడావతిమొగంబుఁ | 71 |
క. | ఏమైన నయ్యె నిక నే | 72 |
సీ. | అని యుల్లసము దోఁప నాడుమాటలకు వె | |
| బయలు సేయక యున్నఁ బాయ దీవెడఁగుఁబా | |
ఆ. | సిద్ధిహేతు వనియుఁ జిత్తంబులోపల | 73 |
క. | ఇది యెంత పేర్చెదరు మీ | 74 |
వ. | అనుటయుఁ దెలి వొందినమొగంబుతోఁ బ్రభావతి యా | 75 |
క. | ఎట్టెట్టూ మును వీరల | 76 |
వ. | తను నధికభయలజ్ఞాసమాకులచిత్త లగుచుం గనుసన్నల | 77 |
ఆ. | మీర లూర కుండ రీరు దువ్వఁగఁ బేను | |
| యాన పెట్టి యడుగ మాన రా దిఁకఁ జెప్ప | 78 |
వ. | అని పలికి ప్రభావతితోడం బ్రద్యుమ్నలేఖాహరణం బొన | 79 |
క. | మునిముచ్చులార మీచే | 80 |
వ. | అనిన నాయింతికి శకుంతకాంత యి ట్లనియె. | 81 |
తే. | లలన యెంతటివారు గావలయు నెందు | 82 |
ఉ. | ఎల్లియు నేఁడు నీకు హృదయేశ్వరు నెద్దియుఁ బల్క సిగ్గుచే | 83 |
వ. | అని తన్నయనచేష్టావిశేషంబున నంగీకారంబు వడసినదియై | |
| గా దని తలపోసి యిట్టినీతి నిశ్చయించి పలికితి నని పలికి | 84 |
క. | మది తహతహ విడిచి యిఁకన్ | 85 |
క. | అని హంసి మృదుస్మితశో | 86 |
వ. | ఇవ్విధంబున నవ్వధూమణుల నమ్మించినది యై యంచబోటి | 87 |
క. | సాకల్యంబున మీప్ర | 88 |
ఉ. | అందఱకుం దలాయొకటి స్వార్థము గల్గుట దోఁపఁ బల్కె సం | 89 |
వ. | శుచిముఖయు వారిభావంబు భావించి. | 90 |
క. | మీమీప్రత్యేకార్థము | |
| చామువురకు మువురకుఁ గల | 91 |
వ. | తెలిపి ప్రద్యుమ్నుం జూచి. | 92 |
క. | నీ వొకఁడవు మాయావివి | 93 |
వ. | కావున వీరలయభిమతసిద్ధియు భవదధీనంబ యిందులకుఁ | 94 |
క. | నీవచ్చుఠీవి గని యౌ | 95 |
వ. | అంతఁ బ్రద్యుమ్నుండు శుచిముఖిం జూచి నీవు సునాభ | 96 |
సీ. | ఆననాంభోజవ్యపావర్తనాముహు | |
| గరకృతాంతర్థిభంగురితకపోలచుం | |
తే. | నగుచుఁ దనసిగ్గు పెక్కువ యవిరతంబుఁ | 97 |
వ. | అంత. | 98 |
ఉ. | సిబ్బితి మాని నేఁటినిశఁ జిత్తములోపలికాంక్ష దీఱఁ జ | 99 |
క. | యాదవుఁ డంతట రతులవి | 100 |
వ. | అందు. | 101 |
క. | ఏవిధిఁ బతి వేఁడినఁ బుం | 102 |
ఉ. | ఆచనువ్రేఁగు నట్టిజఘనాతిభరంబు విరోధి గాక తో | 103 |
వ. | తదనంతరంబ. | 104 |
సీ. | గుబ్బపాలిండ్లు గన్గొనువేడుకను మించు | |
ఆ. | వాతెఱచవు లానువలపుపెంపును మించు | 105 |
వ. | ఇత్తెఱంగున నమ్మత్తకాశిని హృదయేశుచిత్తంబు రంజిల్ల | 106 |
సీ. | అతియత్నరుద్ధలబ్ధాశ్లేషచుంబన | |
| మందమందక్రియమాణనానాప్రాతి | |
తే. | ప్రకటముఖరితమేఖలారణితగుణిత | 107 |
వ. | అందు నొక్కనాఁడు. | 108 |
శా. | ప్రద్యుమ్నుండు ప్రభావతీరతివిహారప్రౌఢిసారస్యసం | 109 |
క. | ధాత్రిఁ జిరార్జితతాదృ | 110 |
ఉ. | ఏ మని చెప్ప నప్పు డసురేంద్రసుత స్సకలాంగసంపదు | 111 |
తే. | ఆప్రభావతి కొంతసే పవ్విధమున | 112 |
తే. | అరిగె శయ్యాంతరమునకు నంత లేచి | 113 |
క. | ప్రద్యుమ్నుఁడు తా నటు చను | 114 |
వ. | తనకుఁ గొంతసమీపంబున నొక్కపర్యంకంబున నవ్వలి | 115 |
ఉ. | తామరసాక్షి నావలనఁ ద ప్పొక టెయ్యదియైనఁ గంటివో | 116 |
క. | అనుటయు ఘనదుఃఖవశం | 117 |
శా. | నాయం దేయది తప్పు దోఁచినది యోనారీమణీ నీకు దుః | 118 |
వ. | అట్లుం గా దేని. | 119 |
తే. | వనిత యిటు వచ్చి నీవు నీవలయుసోదె | 120 |
క. | నావుడును గంఠగద్గది | 121 |
చ. | అనఘుఁడ నిన్ను సోదెగొను నంతటిదాననె యేను దప్పులే | 111 |
ఉ. | అట్టిమదీయ మైనవపురాశ్రయలోభమహాపరాధమే | 123 |
తే. | దూఱఁదగు నిన్ను నొకటికిఁ దొంటియట్ల | |
| నిప్పుడును బయ లీఁదించె దిదియ కాదె | 124 |
ఉ. | వట్టిప్రియోక్తు లెందుఁ దగవా మిముబోంట్లరసజ్ఞ కాత్మను | 125 |
క. | అని మానదుఃఖ ముద్దీ | 126 |
క. | నాయకుఁడును దాను మును ర | 127 |
క. | రమణీ యిందాఁకను దెలి | 128 |
క. | అనుటయు భవదుత్తమరతి | 129 |
క. | ఉవిదయు భవదుత్తమరతి | |
| వివశతఁ బలుమఱుఁ దడవుచు | 130 |
క. | నాకంటె నకట యుత్తమ | 131 |
వ. | ఇట్లు తద్దయుం బ్రొద్దు చింతా క్రాంత యై యున్నప్రభావ | 132 |
క. | పలుక వొకింతయు నాతోఁ | 133 |
క. | చేరక యుండఁగ నాకొక | 134 |
క. | దానవునకు నుదయించిన | 135 |
ఉ. | నీవిపు డింతపేరలుక నెట్టుకొనన్ ధరియించి యున్కి నా | 136 |
తే. | అన విడువు మచ్చటికి నే నరుగుదెంచి | 137 |
వ. | అని యంతకంతకుఁ బెరిఁగెడు పరిరంభరాగతత్పరతావశంబున. | 138 |
ఉ. | రాఁగదె యోసుధాంశుముఖి రాఁగదె యోకఠినోన్నతస్తనీ | 139 |
క. | కలికీ రాఁగదె చిలుకల | 140 |
వ. | అని వేఁడుకొనుచున్నంతం బట్టణంబులోనం దనవిడిదివా | 141 |
క. | వెఱపింపఁబోయి వెఱచిన | 142 |
క. | తనరమణి యిట్లు తను వెను | 143 |
క. | ఆవనితయు వడివడిని బి | 144 |
వ. | అట్లు వచ్చి. | 145 |
చ. | తనవిభుపాదసంగతిని ధన్యము లైనసువర్ణపాదుకల్ | 146 |
చ. | తదనుభవోదితశ్రుతికతంబున నవ్విభురామణీయకా | 147 |
ఉ. | అక్కట యిట్టివల్లభునియందును గోపము పుట్ట నాకుఁ ద | 148 |
ఉ. | ఆయనఘుండు దాఁ దొలుత నంపినపత్రికలోన నున్న య | |
| నాయది చూడ నాదయినయల్కయమూలము కాకయున్న నా | 149 |
క. | మగవాఁడుఁ దుమ్మెదయు సరి | 150 |
వ. | అని విరహవేదనం బొరలుచుండఁ బ్రభాతం బగుటయుఁ | 151 |
ద్విరదగతి రగడ
| ఓహంసి నీచేత నున్నయది నాబ్రదుకు | |
| హరిమధ్య యేబాస యైన దీనికి నిత్తు | |
| నివియె పెనుమృత్యువు లొకింత నీ వెడ పెట్ట | 152 |
వ. | ప్రభావతియు నిట్లు లేఖ చదువుకొని తదర్థంబు మఱియు | 153 |
మ. | ఇవి యాదిం గల ప్రేమభంగు లిఁక నాయేతెంచుయత్నంబున | 154 |
క. | ఈరాత్రి యకారణపుం | 155 |
వ. | అని చింతించుచుండ. | 156 |
తే. | రాగవల్లరి యంత నారమణికడకు | 157 |
వ. | తదనంతరంబ యాయంబుజాక్షిచందం బభివీక్షించి. | 158 |
చ. | పయిదలి నేఁ డిదేమి ముఖపాండిమ యున్నది మీఱి ప్రత్యుషః | 159 |
ఉ. | లోలతరాక్షి యాపయిఁటలోనిది యెక్కడిలేఖ యల్లనాఁ | 160 |
క. | అని నడుమ నడుమఁ బ్రద్యు | 161 |
క. | ఈరేయి రమణుఁ డెంతయు | 162 |
క. | నీ వలిగెడుదాఁకను లే | 163 |
ఉ. | తానటు లల్క దెచ్చుకొని ధైర్యబలంబున రాక తక్కె నీ | |
| మానిని తాను నోర్వఁ డతిమాత్రవియుక్తికి నిప్డ మాన్చునీ | 164 |
వ. | అనిన రాగవల్లరికిఁ బ్రభావతి యి ట్లనియె. | 165 |
సీ. | అట్టియసత్యంపుటలుకలు కల్పించు | |
తే. | నేఁటిరాత్రి తెఱంగు నానేరమున జ | 166 |
చ. | అనవిని రాగవల్లరి సమంకురితస్మితకోమలావలో | 167 |
క. | నా విని యోసితుటారి ద | 168 |
వ. | అని యోరాగవల్లరీ నీవు నాకు బహిఃప్రాణంబవు గాని | 169 |
క. | కాంతుం డాగతి నాయ | 170 |
క. | తఱి నంత వేఁడుకొన విన | 171 |
ఉ. | క్రీడకు మానసంపదకు వెల్తిగదా యిది యంచు నెంచ కే | 172 |
ఉ. | ఆపరిపాటి కంతఁ గడు నల్గుచు నట్టివిభున్ దథావిధా | 173 |
సీ. | నెఱప కేలున్నవి నెత్తలిరీటెలు | |
తే. | నన్ను నొకభూమిలోపలినాతిగాఁగఁ | 174 |
చ. | అని విరహంబుఁబేరలఁత నాశ్రితచంద్రశిలాతలంబువిూఁ | 175 |
తే. | ప్రాణసఖి యిట్లు పన్నిన పన్నుగడలు | 176 |
ఉ. | ప్రాణసఖీ నిను న్నెరయఁ బాసి చనన్ దఱి వచ్చె నాకుఁ గ | 177 |
క. | ఒక్కింతతడవు చేష్టలు | 178 |
వ. | అప్పుడు ప్రభావతికిఁ బ్రద్యుమ్నుం డి ట్లనియె. | 179 |
చ. | వెఱఁగుపడంగ నేల యలివేణి భవత్పతిఁ గానె యేను నీ | 180 |
చ. | అని యిరుకేలఁ గ్రిందటిగ నాసతిబాహులు పట్టి యెత్తి వె | 181 |
మ. | సుముఖీ యెన్నఁడు నింక నల్గ నను మంచు న్నొక్కి తట్టె న్నఖా | 182 |
చ. | అలుక యొకింతకాలము మహత్తరసేతువురీతి నాఁగి భే | 183 |
వ. | ఇవ్విధంబునఁ బ్రద్యుమ్నుండు ప్రభావతిం గూడి బహుకా | |
| బ్రవర్తిల్లె గదసాంబులును జంద్రవతీగుణవతులతోడఁ గూడి | 184 |
వ. | రమణ దలిర్పఁగా ఋతువురాకలు దక్కె నొడళ్ళు చిక్కె చి | 185 |
క. | నవమాసానంతరమునఁ | 186 |
క. | ప్రణుతగుణ చంద్రవతి దిన | 187 |
వ. | ఇట్లు గాంచినకుమారు లుదయించుచుం దోడన పరిపూర్ణ | 188 |
ఉ. | కంటిరె కాలవక్రతప్రకారము దానవముఖ్యులార నా | |
| ల్కొంట దలంప శేషఫణికోఱల వ్రే లిడి గోఁగుకోఁగ ము | 189 |
తే. | వాండ్రు సురవంశభవులైన స్వర్గమునకుఁ | 190 |
తే. | ప్రాణములతోడ నిట వాండ్రఁ బట్టి తెచ్చి | 191 |
తే. | వాఁడు చని తిరుగక యున్న వరుస దండ | 192 |
వ. | వజ్రనాభుండు తా నత్యంతకోపాటోపదీపితముఖుం డగుచుఁ | |
| నొక్కచోటనే చేరియున్న తమకళత్రంబులయుత్తలపాటు | 193 |
ఆ. | మగువ వినుము మిగులఁ దెగి విక్రమింప మీ | 194 |
క. | కుడుములవ్రేట్లాటలు గా | 195 |
ఉ. | చేడియ నీమనంబునకుఁ జింత యొకింత జనించెనేని నేఁ | 196 |
చ. | అని తనుఁ గూర్చి దానవకులాగ్రణిపైఁ దెగలేనిచింత సే | 197 |
క. | తాన చని మూలనున్న య | |
| దానవపతిఁ దక్కినయను | 198 |
చ. | పలికిన సంతసిల్లి హరిపట్టి గదాదుల నార్వురన్ వధూ | 199 |
ఉ. | కాంచనదీప్తిచేఁ బసిఁడిగట్టుతెఱంగు నగళ్లకోట సూ | 200 |
క. | లగ్గలకు నట్లు కోటకు | 201 |
వ. | ఎదిర్చి యి ట్లనియె. | 202 |
ఉ. | ఎవ్వఁడ వీవు నాముదల యించుక లేక చొరంగరాదు వీఁ | 203 |
వ. | అనుటయు నతండు. | 204 |
క. | నిను నేఁడు తిరిగి చన ని | 205 |
క. | మొదలను బురిఁ జొచ్చితి నీ | 206 |
ఉ. | కోరికఁ దావకానుజునికూఁతులకుం బతు లైనవారు మా | 207 |
తే. | హరికి దేవేంద్రునకు నీవు శరణు చొచ్చి | 208 |
తే. | అనిన విని యోరి నీ వేమి యనినఁ జెల్లు | 209 |
క. | తనవాలునఁ దచ్ఛరములు | 210 |
క. | అది యంతయుఁ గని మనముల | 211 |
శా. | అంతం గేశవుఁ డంచవేగరులచే నాదైత్యుసంగ్రామవృ | 212 |
వ. | అప్పు డింద్రుండు ధనురాదిసకలహేతిసమేతంబును మా | 213 |
క. | సాహసము నాహతప్ర | 214 |
తే. | చూచి యిట్లైన నెన్నండు సులభ మగును | 215 |
క. | గదసాంబులు తద్విజయా | 216 |
వ. | అప్పుడు. | 217 |
శా. | మందారద్రుమపుష్పవృష్టితతులున్ మంద్రస్ఫురద్దేవతా | 218 |
వ. | అంత నచ్యుతుం డనాథత్వదైన్యదశాపన్ను లగుపౌరజనుల | 219 |
క. | వావిరిఁ బ్రద్యుమ్నుండు ప్ర | 220 |
తే. | అఘహరణహరివంశకథాశ్రయంబు | 221 |
శా. | శ్రీరాజేంద్రగురూత్తమాన్వయజనుర్విఖ్యాతసౌభాగ్య సో | 222 |
క. | వరచామరమిషవృతది | 223 |
వనమయూరము. | భృత్యజనపోషణుఁడు పింగళిపురాంకా | 224 |
గద్యము. | ఇది నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ | |
ప్రభావతీప్రద్యుమ్నము
సంపూర్ణము
—————