ప్రబంధరత్నాకరము
స్వరూపం
ప్రబంధరత్నాకరము
[సంకలనగ్రంథము]
కర్త
పెదపాటి జగ్గన్న
పరిష్కర్త
ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి
ఎం.ఏ., పిహెచ్.డి., డి.లిట్.
యు.జి.సి. ఎమెరిటస్ ఫెలో, తెలుగుశాఖ
ఆంధ్రవిశ్వకళాపరిషత్, విశాఖపట్నం
1992
ఆంధ్రవిశ్వకళాపరిషత్తుచే ప్రకటితము
విషయసూచిక
- పరిచయము
ప్రథమాశ్వాసము
- షష్ఠ్యంతములు
- హరిస్తుతి
- ఈశ్వరస్తుతి
- అర్ధనారీశ్వరము
- హరిహరము
- బ్రహ్మస్తుతి
- త్రిమూర్తిస్తుతి
- అష్టదిక్పాలకస్తుతి
- లక్ష్మీస్తుతి
- పార్వతీస్తుతి
- సరస్వతీస్తుతి
- వినాయకస్తుతి
- షణ్ముఖస్తవము
- భైరవస్తుతి
- మైలారస్తుతి
- వైనతేయస్తుతి
- శేషస్తుతి
- మదనస్తుతి
- వ్యాసస్తుతి
- వాల్మీకిస్తుతి
- సుకవిప్రశంస
- కవిత్వలక్షణము
- కుకవినిరసనము
- అష్టాదశవర్ణన
- పురవర్ణన
- కోటవర్ణన
- పరిఖలు
- సౌధములు
- పడగలు
- సాలభంజికలు
- గోపురములు
- దేవగేహములు
- గృహములు
- బ్రాహ్మణులు
- ప్రధానులు
- క్షత్రియులు
- వైశ్యులు
- శూద్రులు
- పుష్పలావికలు
- వారస్త్రీలు
- పురస్త్రీలు
- పామరభామలు
- పుణ్యసతులు
- శబరకాంతలు
- ఉపవనము
- సరోవరము
- గజవర్ణన
- అశ్వవర్ణన
- వీరభటులు
- గద్యము
ద్వితీయాశ్వాసము
- నాయకోత్కర్షము
- సభావర్ణన
- నృత్యమునకు
- సాహిత్యము
- నీరాజనము
- ఛప్పన్నదేశాలు
- రాజదర్శనమునకు
- స్త్రీవర్ణన
- చూపఱకు
- అన్యోన్యవీక్షణలు
- దశావస్థలు
- స్త్రీవిరహము
- పురుషవిరహము
- శిశిరోపచారములు
- ప్రార్థనలు
- దూషణలు
- మన్మథదూషణ
- చంద్రదూషణ
- వివాహమునకు
- పతివ్రతాలక్షణము
- అభ్యంగనము
- సూపకారుని వర్ణన
- విషనిర్విషాలకు
- తాంబూలమునకు
- కేళీమందిరము
- సంభోగమునకు
- ఉపరిసురతము
- రత్యంతనిద్ర
- సంతానవాంఛ
- గర్భచిహ్నములకు
- మలయమారుతము
- పుత్త్రోత్సవము
- బాలింతరాలు
- బాలక్రీడ
- శైశవము
- పురుషసాముద్రికము
- స్త్రీసాముద్రికము
- పురుషయౌవనము
- గద్యము
తృతీయాశ్వాసము
- రాజనీతి
- సేవకనీతి
- లోకనీతి
- సుజనులు
- కుజనులు
- అన్యాపదేశములు
- సూర్యాస్తమానము
- సూర్యాస్తమానచంద్రోదయములకు
- సాంధ్యరాగము
- సాయంసమీరణము
- దీపకళికలు
- విదియచంద్రుఁడు
- తారలు
- చక్రవాకవియోగము
- విటవిడంబనము
- విటలక్షణము
- విటశృంగారము
- కువిటుఁడు
- వారికివిటుఁడు
- వేశ్యలక్షణము
- కుటిలవేశ్యలక్షణము
- వీటినాటకము
- వేశ్యమాత
- భద్రదత్తకూచిమారపాంచాలురు
- చిత్తిని
- హస్తిని
- శంఖిని
- పద్మిని
- బాలకు
- యౌవన
- ప్రౌఢ
- లోల
- అలుకలు
- కూర్మి
- చీఁకటి
- రాత్రి
- జారలక్షణము
- దూతికావాక్యములు
- చోరకులు
- చంద్రకిరణములు
- చంద్రబింబము
- చంద్రోదయము
- చంద్రునిలో మచ్చ
- చంద్రిక
- చకోరసంవాదము
- వేగుఁజుక్క
- కుక్కుటధ్వని
- చంద్రాస్తమానము
- తారాస్తమానము
- అరుణోదయము
- వేఁగుఁదెమ్మెరలు
- ప్రభాతము
- ఉదయరాగము
- గద్యము
చతుర్థాశ్వాసము
- సూర్యోదయము
- వర్షఋతువు
- శరదృతువు
- హేమంతఋతువు
- వసంతఋతువు
- వనవిహారము
- దశదోహదములు
- అళివర్ణన
- కోకిలవర్ణన
- జలకేళి
- వస్త్రములు
- భూషణములు
- మధుపానము
- సిద్ధపురుషుఁడు
- ద్యూతములు
- మృగమునకు
- వేటవర్ణన
- సముద్రవర్ణన
- సముద్రలంఘనము
- సముద్రమథనము
- సేతుబంధనము
- నదీవర్ణన
- పుణ్యక్షేత్రము
- వ్రతమాహాత్మ్యము
ఇక్కడినుండి అలభ్యం
- గిరివర్ణనము
- నారదాగస్త్యాదిమహర్షిప్రభావములు
- వైరాగ్యయోగతపోలక్షణములు
- తపోవిఘ్నము
- దేవతాప్రత్యక్షములు
- దండయాత్ర
- శంఖభేరీరవములు
- గుణధ్వనియును
- రథాస్త్రవేగములు
- బాణపాతము
- ప్రతిజ్ఞ
- వీరాలాపములు
- దూతవాక్యములు
- హీనాధిక్యము
- రణప్రకారము
- మల్లయుద్ధము
- రణభయము
- రణాంత్యము
- లోభదైన్యగుణములు
- మనోవ్యధ
- ధనికదారిద్ర్యక్షుద్వార్ధకలక్షణములు
- రోదనము
- శకునము
- స్వప్నఫలము
- దిగ్విజయము
- ధర్మోపదేశము
- శృంగారము
- భావవిస్తారము
- కీర్తి
- భూభరణము
- గాంభీర్యధైర్యగుణములు
- దానవిశేషము
- ఖడ్గనూపురప్రతాపగుణములు
- ఉత్తరప్రత్యుత్తరము
- ధాటీచాటుధారావిశేషము
- పరోక్షము
- కల్పితకల్పవల్లి
- చక్రికాబంధము
- నాగపుష్పబంధము
- ఖడ్గబంధము
- గోమూత్రికాబంధము
- మురజబంధము
- పాదగోపనము
- పాదభ్రమకము
- పంచవిధవృత్తము
- చతుర్విధగర్భకందవృత్తము
- పంచపాదవృత్తము
- నిరోష్ఠ్యము
- ద్వ్యక్షరి
- నవరసోత్పత్తి