ఈ పుట ఆమోదించబడ్డది
92
లంక సూర్యనారయణ
.
- ఫలితములు
- ధనురాసనము లోవలె వుండును. నాడీ మండలము బలపడును.
34. విస్తరిత హస్త పాద్యశిరస్పర్శనాసనము
కడుపు, భుజములు, గడ్డము నేల కానించి రెండు చేతులను రెండు ప్రక్కల యందుంచి శరీరమంతటిని భుజముల వరకు పైకి ఎత్తి మోకాళ్ళను వంచి శిరస్సుకు తాకు నట్లుగా వుంచవలయును. ఇది కష్టము మీద సాధింప నగునది. ఆకర్షణీయముగా ఉండుట చేత శలబాసనమునకు బదులుగా దీనినే శలభాసనమని పరదర్శించు చున్నారు. కాని శలభాసనము కాదు.
- ఉపయోగములు
- మెడ, ధయిరాయిడు, పారా ధయి