58
లంక సూర్యనారయణ
ఇది కోడివలె వుండుట చేత కుక్కుటాసనమని పిలువబడెను.
చేతులు బలపడును, గర్భ కుహరము నందలి వాయు దోషములు నశించును. జీర్ణశక్తి వృద్ధి పొంది మలబద్ధమును నివారించును.
14. హస్తబద్ధ పద్మాసనము: