Jump to content

పుట:Yogasanamulu.djvu/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

యోగాసనములు

141

అనగా రెండుకాళ్ళతోను చేయవలయును. దీనిని ముద్రల యందు “మహాముద్ర”యని చెప్పబడినది.

ఉపయోగములు: జఠరాగ్ని వృద్ధిపొంది తినిన అహారము చాలావరకు రక్తములో కలియునట్లు జీర్ణమగును. నడుము నొప్పి తగ్గును.

104. శీరసాసనము:

Page మాడ్యూల్:Message box/pmbox.css has no content.