ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వికీపీడియా వ్యాసాల గురించి కొంత
వికీపీడియాలో సమాచారమంతా వ్యాసాల రూపంలో ఉంటుంది. విజ్ఞానసర్వస్వంలో ఉండదగిన అర్హతలు కలిగి, చదవడానికి వీలుగా సమాచారాన్ని కలిగివున్న దానిని వికీపీడియా వ్యాసం అంటారు. వ్యాస విషయానికే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ రాసే స్వచ్ఛంద సేవకుల అభిప్రాయాలు వీటిలో ఉండవు.
వికీపీడియా గురించి మీకు తెలుసా? 19