ఈ పుట ఆమోదించబడ్డది
ప్రయత్నించండి! సమాధానాలు.
- వికీపీడియా ఎలా పని చేస్తుంది ?
ఎవరు వికీపీడియాలో గల వ్యాసాలను సవరించగలరు?
- అంతర్జాల సంపర్కమున్న ఎవరైనా
- వికీపీడియా అంతర్వర్తి
అనుపమ స్నేహితుడు రాజు కొత్తగా చేరి వికీపీడియాలో వ్రాయడం ప్రారంబించాడు. ఈ విషయంలో అతనికి వికీపీడియా నియమ నిబంధనల గురించి, దీనికి సంబంధించిన విషయాల గురించి సాధారణ సలహాలు, సహాయము కావలసి వున్నది. అవి ఎక్కడ లభించ గలవు?
- సహాయం
- నేనే విధంగా సహాయపడగలను
అనుపమ తను వెళ్లినపర్యాటక ప్రదేశపు ఫోటోలు తీయటం ఇష్టం. ఈ విషయంలో ఆమె ఏ వికీపీడియా భాద్యతను నిర్వహిస్తున్నది.?
- చిత్రకర్త
- వ్యాసానికి నాణ్యత కలిగించేది ఏది
1 .వ్యాసంలోని మధ్యభాగాలలో శీర్షికలు లేవు.
- తప్పు
2 .నాణ్యమైన వికీపీడీయా వ్యాసంలో ఉండవలసినవి విషయాలు ఏమిటి?
- పరిశీలించతగిన అధారాలు.
- తటస్థ దృక్పధం
- సంగ్రహం,వివరాలతో కూడిన భాగం.పాద సూచికలు( ఫూట్ నోట్స్)
- కొత్త వ్యాసంసృష్టించుట
మీ కొత్త వ్యాసంలో చేర్చవలసిన మూడు ప్రధానాంశాలు ఏమిటి ?
- సంగ్రహం, గుర్తింపు ప్రాధాన్యత వివరం మరియుమూలం.