Jump to content

పుట:Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధ్యక్షుని వచనము శా. గీర్వాణ ప్రవిముక్త బాణపటల క్రీడావి లూ నంబు లై గర్వోన్నద్ధను రారిశీర్షములు వీఁకన్ డొల్లెఁ గల్పచ్ఛిదా నిర్విద్ధాంబుద మండలోద్దతమహానిర్ఘాతపాతావరూ "ర్వీభృద్ధ సగండ శైలములతో నూహింపఁ దుల్యంబులై, تو 93 (ఆరణ్యపర్వము, ఆళ్వా - పద్యములు ౨83, ౨88, ౨8౬ ) అన్వయ సాదృశ్యమునకు :— ఉ. ఏము తపఁబు నేసి పరమేశ్వరు నీశ్వరుఁ బార్వతీమనః కాముకుఁ గామవైరి నవికారుఁ బురాంతకుఁ బ్రీతుఁ జేసినం గామితదాయియైన శితికంఠుఁడు నిన్ను సృజించి యిచ్చె, ను ద్దామదయావి ధేయుఁడు ముదంబున మాకు నధీశ్వరుండు గాన్. (ఆరణ్యపర్వము, ఆశ్వా - పద్యము 83) అన్నింటికైన నద్భుతమైన యనుకరణము ఎఱ్ఱాప్రెగ్గడ వ్రాసిన భాగములోని ప్రారంభ పద్యములు. నన్నయ్య పద్యములతో సంపూర్ణ ముగ సమ్మేళించి యనవసితధారగా నొకేనోటినుండి ప్రవహించు నట్లున్నది. నన్నయ్యయొక్క కడపటిపద్యము :- ఉ. శారద రాత్రు లుజ్జ్వలలస త్తర తారక హారసం క్తులం జూరుతరంబులయ్యె విక సన్న వకైరవగంధ బంధురో దార సమీర సౌరభము దాల్చి సుధాంశువికీర్యమాణ క ర్పూర పరాగ పాండురుచిపూరము లంబరపూరితంబులై. - 1 (ఆరణ్య, ఆళ్వార - పద్యము ౧౨ ) ఎఱ్ఱన్న యొక్క మొదటిపద్యము :- చ. స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరి వోయి నిరస్తనీరదా వరణములై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్ల ను ద్ధురతరహంససారసమధు వ్రతనిస్వనముల్ సెలంగఁ గాఁ గరము వెలింగె వాసరముఖంబులు శారద వేళఁ జూడఁగన్. (ఆరణ్యపర్వము, ఆశ్వా, శ. పద్యము ౧ర3) CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri