ఈ పుట అచ్చుదిద్దబడ్డది
Emarginate = ఖనితము
Hairs = రోమములు
Imparipinnate = విషమభిన్నము
Lanceolate = బల్లెపాకారము
Leaf base = పాదపీఠము
Leaflet = చిట్టియాకు
Linear = దీర్ఘాకారము
Lobe = తమ్మె
Oblong = నిడివిచౌకపాకారము
Obtuse = గుండ్రము (కొన)
Ob-ovate = అధశ్శిర అండాకారము
Opposite = అభిముఖచేరిక
Ovate = అండాకారము
Palmate = తాళపత్రవైఖరి
Parallel (veination) = సమరేఖ పత్రము
Paripinnate = సమభిన్నము
Partite = విభాజితము
Pinnate = పక్షవైఖరి
Pinnatifid = ఛేరితము
Pinnatisect = ఖండితము
Pinnately (veined) = విషమ రేఖపత్రము
Renate = జీడిగింజా కారము
Round = గుండ్రము
Sagitate = బాణాగ్రాకారము
Serrate = ఱంపపుపండ్లుగల