ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పరిభాష
Root = వేరు
Adventitious = ఆగంతుక[1]
Epiphytic = అంటు
Fibrous = నార
Parasitic = బదనిక[2]
Secondary = పిల్ల
Tap-root = తల్లివేరు
Stem = ప్రకాండము
Bulb = లశునము
Climbing stem = తిరుగుడు తీగెలు
Corm = కందము
Herb = గుల్మము
Node = కణపు
Rhome = మూలవహము
Runner = గామిని
Shrub = గుబురుమొక్క
Tendril = నులితీగె
Tree = వృక్షము : పెద్దచెట్టు
Tuber = గడ్డ
Leaf = ఆకు
Acute = సన్నము
Acuminate = వాలముగల
Alternate = ఒంటరిచేరిక
Auriculate = కర్ణాకారము
Axil = కణుపు సందు
Blade = పత్రము
By-compound = ద్విభిన్నము
Compound leaf = మిశ్రమ పత్రము
Cordate = హృదయాకారపు
Crenate =
Cuspidate = శిరోదంతి
Dentate = దంతములుగల
Elliptic = సమగోళాకారము