Jump to content

పుట:VrukshaSastramu.djvu/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34. ఉచ్చమనియు, క్రింద నున్న ఎడల నీచమనియు చెప్పుదుము. పుష్ప కోశమును, దళవలయమును మొగ్గగా నున్నప్పుడు వికసించి నప్పుడున్నట్లే ఉండవు. రేకులు ఒకదాని నొకటి పప్పుచు నైన నుండును. గంగ రావి పువ్వుల ఆకర్షణ పత్రములు ఒకదానిని నొకటి గప్పుచు నున్నవి. ఇవి త్రాడు మెలి వేసి

బొమ్మ
(మావలింగము. ఆకర్షణ పత్రములకు పాదము గలదు.)
మావలింగము