పుట:VrukshaSastramu.djvu/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

355

ఉత్తిరేణి.

ఉత్తరేణి పలు చోట్ల మొలచు చున్నది. దీని కంకి చాల పొడుగుగా నుండును. కాయలు పుష్ప కోశములోనే యుండును. కాయలు ముదరగనే, అవి (పుష్ప కోశములు) తల క్రిందులుగ వంగును. అట్లువంగియుండుటవలన మన బట్టలకు, వాని