Jump to content

పుట:VrukshaSastramu.djvu/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

320

సుమారు 2250000 రూపాయల వరకు కొనుక్కొను చున్నాము.

1. పుష్పము, 2. అండ కోశము, 3. దళ వలయ చీలిక. 4. కింజల్కము.
ఉమ్మెత్త
-

ఉమ్మెత్త మొక్కలు పలు చోట్ల బెరుగుచున్నవి. పువ్వులును ఆకులును పెద్దవియే. కాయల మీద ముండ్లుగలవు. కొన్ని తెగలలో ముండ్లులేవు. దీని ఆకులును, కాయలును ఔషదములలో వాడుదురు. వాని గుణములు పూర్తిగ దెలిసిన గాని వాడరాదు. అవి అపాయము గలుగ జేయును.