ఈ పుట ఆమోదించబడ్డది
278
- బొమ్మ
- పొగడ
లను వీని నుండి పుట్టిన పొలుసులు. తెలుపురంగు. ఎండిన తరువాత గోదుమ వర్ణమువచ్చును. మంచి వాసన గలదు.
- కింజల్కములు
- - ఎనిమిది. వీని మధ్య గొడ్డు కింజల్కములు గూడ గలవు. పుప్పొడి తిత్తులు సన్నము. సంయోజకములు వీని పైకి వచ్చుచున్నవి. గొడ్డువి పై వలయము, కావున కింజల్కములు దళ వలయమున కెదురెదురుగానున్నవి.
- అండ కోశము
- - అండాశయము ఉచ్చము. దీనిపై రోమములున్నవి. 8 గదులు. కీలము ఒకటి. లావుగను పొట్టిగను నున్నది. కాయ కండ కాయ ఒకగది, ఒక గింజ మాత్ర మున్నది.