పుట:VrukshaSastramu.djvu/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11

బొమ్మ ( గుమ్మడి తీగ)
గుమ్మడి తీగ

నే ఆకు బుట్టుచున్నది. ఈ ఆకు కణుపు సందులో నుండు మొగ్గయె పెరిగి కాట (ప్రకాందము) యగుచున్నచి. గుమ్మడి తేగలో కొన్ని యాకుల కణుపు సందులో నుండి పెరుగ వలసిన కొమ్మలు నులితీగెలుగ మారు చున్నవి. పాల జెముడు, నాగ జెముడు మొక్కలలో ఆకులు మిక్కిలి చిన్నవిగ నుండి త్వరగ రాలి పోవుటయో, లేకుండగనే పోవుటయో తట