పుట:VrukshaSastramu.djvu/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
మాల్కాంగుని. (పుష్పములు, ఫలములు)

చ్చును. మరియు గింజలలోను, నూనెలోను కూడ జ్ఞాపక శక్తి నెక్కువ చేసెడు గుణము గలదు.

చిన్న చింటు: పొదవలె బెరుగును. గట్టి ముండ్లు గలవు. పువ్వులు లేత పసుపు రంగు ఇదికంచలుగాను, ఎండిన పిదప బోయిలోనికి దప్ప, మరెందులకును బనికి రాదు.